ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను
మధుర ప్రేమతో మనసులు కలువ
హృదయ సీమలే ఒకటిగ నిలువ
నీ దీవెనలే పంపుమా
ఆనందముతోడ దు:ఖమునే గెల్వ
చిరునవ్వుతోడ కష్టముల నోర్వ
సంసార నావను సరిగా నడిపించ
నీవే సహాయమీయుమా
ప్రార్ధనా జీవితము సమాధనము
భక్తి విశ్వాసము నీతి న్యాయము
నీవు చేపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం
అనుగ్రహించి నడిపించుమా
ఇహలోకభోగముపై మనసుంచక
పరలోక భాగ్యముపై క్ష్యముంచగ
నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై
సాగే కృప దయచేయుమా
Aikyaparachumayyā ī vadhūvarulanu
Saukhyamichchikāyumu navadampatulanu
Madhura prēmatō manasulu kaluva
Hṛdaya sīmalē okaṭiga niluva
Nī dīvenalē pampumā
Ānandamutōḍa duḥkhamunē gelva
Chirunavvutōḍa kaṣṭamula nōrva
Saṁsāra nāvanu sarigā naḍipincha
Nīvē sahāyamīyumā
Prārthanā jīvitamu samādhanamu
Bhakti viśvāsamu nīti nyāyamu
Nīvu chēpina kanikaramu nīvu nērpina sātvikaṁ
Anugrahinchi naḍipin̄chumā
Ihalōka bhōgamupai manasunchaka
Paralōka bhāgyamupai kṣyamunchaga
Nīkento iṣṭulai dharalō nī sākṣulai
Sāgē kṛpa dayachēyumā
Aikyaparachumayyā ī vadhūvarulanu Saukhyamichchikāyumu navadampatulanu Madhura prēmatō manasulu kaluva Hṛdaya sīmalē okaṭiga niluva Nī dīvenalē pampumā Ānandamutōḍa duḥkhamunē gelva Chirunavvutōḍa kaṣṭamula nōrva Saṁsāra nāvanu sarigā naḍipincha Nīvē sahāyamīyumā Prārthanā jīvitamu samādhanamu Bhakti viśvāsamu nīti nyāyamu Nīvu chēpina kanikaramu nīvu nērpina sātvikaṁ Anugrahinchi naḍipin̄chumā Ihalōka bhōgamupai manasunchaka Paralōka bhāgyamupai kṣyamunchaga Nīkento iṣṭulai dharalō nī sākṣulai Sāgē kṛpa dayachēyumā
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను
మధుర ప్రేమతో మనసులు కలువ
హృదయ సీమలే ఒకటిగ నిలువ
నీ దీవెనలే పంపుమా
Aikyaparachumayyā ī vadhūvarulanu
Saukhyamichchikāyumu navadampatulanu
Madhura prēmatō manasulu kaluva
Hṛdaya sīmalē okaṭiga niluva
Nī dīvenalē pampumā
ఆనందముతోడ దు:ఖమునే గెల్వ
చిరునవ్వుతోడ కష్టముల నోర్వ
సంసార నావను సరిగా నడిపించ
నీవే సహాయమీయుమా
Ānandamutōḍa duḥkhamunē gelva
Chirunavvutōḍa kaṣṭamula nōrva
Saṁsāra nāvanu sarigā naḍipincha
Nīvē sahāyamīyumā
ప్రార్ధనా జీవితము సమాధనము
భక్తి విశ్వాసము నీతి న్యాయము
నీవు చేపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం
అనుగ్రహించి నడిపించుమా
Prārthanā jīvitamu samādhanamu
Bhakti viśvāsamu nīti nyāyamu
Nīvu chēpina kanikaramu nīvu nērpina sātvikaṁ
Anugrahinchi naḍipin̄chumā
ఇహలోకభోగముపై మనసుంచక
పరలోక భాగ్యముపై క్ష్యముంచగ
నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై
సాగే కృప దయచేయుమా
Ihalōka bhōgamupai manasunchaka
Paralōka bhāgyamupai kṣyamunchaga
Nīkento iṣṭulai dharalō nī sākṣulai
Sāgē kṛpa dayachēyumā
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను మధుర ప్రేమతో మనసులు కలువ హృదయ సీమలే ఒకటిగ నిలువ నీ దీవెనలే పంపుమా Aikyaparachumayyā ī vadhūvarulanu Saukhyamichchikāyumu navadampatulanu Madhura prēmatō manasulu kaluva Hṛdaya sīmalē okaṭiga niluva Nī dīvenalē pampumā ఆనందముతోడ దు:ఖమునే గెల్వ చిరునవ్వుతోడ కష్టముల నోర్వ సంసార నావను సరిగా నడిపించ నీవే సహాయమీయుమా Ānandamutōḍa duḥkhamunē gelva Chirunavvutōḍa kaṣṭamula nōrva Saṁsāra nāvanu sarigā naḍipincha Nīvē sahāyamīyumā ప్రార్ధనా జీవితము సమాధనము భక్తి విశ్వాసము నీతి న్యాయము నీవు చేపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా Prārthanā jīvitamu samādhanamu Bhakti viśvāsamu nīti nyāyamu Nīvu chēpina kanikaramu nīvu nērpina sātvikaṁ Anugrahinchi naḍipin̄chumā ఇహలోకభోగముపై మనసుంచక పరలోక భాగ్యముపై క్ష్యముంచగ నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై సాగే కృప దయచేయుమా Ihalōka bhōgamupai manasunchaka Paralōka bhāgyamupai kṣyamunchaga Nīkento iṣṭulai dharalō nī sākṣulai Sāgē kṛpa dayachēyumā
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను
మధుర ప్రేమతో మనసులు కలువ
హృదయ సీమలే ఒకటిగ నిలువ
నీ దీవెనలే పంపుమా
Unite, O Lord, these bride and groom,
Grant peace and joy to the newlyweds.
Let their hearts be bound in sweet love,
Let their souls stand together as one,
Send down Your blessings upon them.
ఆనందముతోడ దు:ఖమునే గెల్వ
చిరునవ్వుతోడ కష్టముల నోర్వ
సంసార నావను సరిగా నడిపించ
నీవే సహాయమీయుమా
With joy, help them overcome sorrow,
With smiles, help them endure hardships.
Guide the boat of their family life safely,
Be their constant helper, Lord.
ప్రార్ధనా జీవితము సమాధనము
భక్తి విశ్వాసము నీతి న్యాయము
నీవు చేపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం
అనుగ్రహించి నడిపించుమా
Let prayer be their life and peace their guide,
Faith, devotion, justice, and righteousness abide.
Show them Your mercy and gentle nature,
Bless them and lead them, O Lord.
ఇహలోకభోగముపై మనసుంచక
పరలోక భాగ్యముపై క్ష్యముంచగ
నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై
సాగే కృప దయచేయుమా
Keep their hearts from worldly pleasures,
Fix their eyes on heavenly treasures.
May they be dear to You and bear Your witness on earth,
Grant them grace to walk in Your love.
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను , Aikyaparachumayya,ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను ,Aikyaparachumayya Lyrics Song Chords PPT - ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను