Akasamantha Pulakinchenu Lyrics Song Chords PPT - ఆకాశమంతా పులకించేను ఆ వింతకు

ఆకాశమంతా పులకించేను ఆ వింతకు
ప్రభు యేసు జన్మించి నాడు మన కొరకు
చీకటి తొలగిపోవును లోకమంతా వెలిగిపోయెను
సర్వసృష్టికి రక్షకుడిగా మనకొరకు వచ్చెను..

రండి రారారండి రారాజును కీర్తించేదం
రండి మనమందరం ప్రభు వార్తను చాటేదాం

దావీదు పురములో మెసయ్య మనకోసమే పుట్టడని ప్రభు దూత చెప్పగా
గొర్రెలా కాపారులు జ్ఞానులువెదకుచు

అయన నామమునే మహిమ పరిచారు…
మన పాపములకొరకే ప్రభు యేసు
దిగివచ్చేను మనలను రక్షించుటకు…

దవలావర్ణుడు రత్న వర్ణుడు ప్రభు యేసు
కరునించే కరుణ మయుడు మన క్రీస్తు
ప్రేమించే ప్రేమమయుడు మన యేసు

తోడుండే కృపమయుడు మన క్రీస్తు
సర్వలోకమునకు సువార్తను
తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఇభూవికి వచ్చెను

Presenter Print & View

Akasamantha Pulakinchenu Lyrics Song Chords PPT - ఆకాశమంతా పులకించేను ఆ వింతకు Lyrics in Telugish

Aakaashamantaa pulakichenu aa vintaku
Prabhu Yesu janminchi naadu mana koraku
Cheekati tholagipovunu lokamanthaa veligipoyenu
Sarva srushtiki rakshakudigaa manakoraku vachchenu

Randi raararandi raarajunu keerthinchedham
Randi manamandarum prabhu vaarthanu chaathedaam

Daavidu puramuloo Mesayya manakosame puttadani prabhu dootha cheppaga
Gorrelaa kaapaarulu jnaanulu vedakuchu

Ayana naamamune mahima parichaaru
Mana paapamulakorake Prabhu Yesu
Digivachchenu manalanu rakshinchutaku

Davalavarnudu ratna varnudu Prabhu Yesu
Karuninchhe karuna mayudu mana Kreesthu
Preminchhe prema mayudu mana Yesu

Thodundhe krupa mayudu mana Kreesthu
Sarva lokamunaku suvaarthanu
Thandri chittamu neravechchutaku ee bhooviki vachchenu

Akasamantha Pulakinchenu Lyrics Song Chords PPT - ఆకాశమంతా పులకించేను ఆ వింతకు Lyrics in Telugish

ఆకాశమంతా పులకించేను ఆ వింతకు
ప్రభు యేసు జన్మించి నాడు మన కొరకు
చీకటి తొలగిపోవును లోకమంతా వెలిగిపోయెను
సర్వసృష్టికి రక్షకుడిగా మనకొరకు వచ్చెను
Aakaashamantaa pulakichenu aa vintaku
Prabhu Yesu janminchi naadu mana koraku
Cheekati tholagipovunu lokamanthaa veligipoyenu
Sarva srushtiki rakshakudigaa manakoraku vachchenu

రండి రారారండి రారాజును కీర్తించేదం
రండి మనమందరం ప్రభు వార్తను చాటేదాం
Randi raararandi raarajunu keerthinchedham
Randi manamandarum prabhu vaarthanu chaathedaam

దావీదు పురములో మెసయ్య మనకోసమే పుట్టడని ప్రభు దూత చెప్పగా
గొర్రెలా కాపారులు జ్ఞానులువెదకుచు
Daavidu puramuloo Mesayya manakosame puttadani prabhu dootha cheppaga
Gorrelaa kaapaarulu jnaanulu vedakuchu

అయన నామమునే మహిమ పరిచారు
మన పాపములకొరకే ప్రభు యేసు
దిగివచ్చేను మనలను రక్షించుటకు
Ayana naamamune mahima parichaaru
Mana paapamulakorake Prabhu Yesu
Digivachchenu manalanu rakshinchutaku

దవలావర్ణుడు రత్న వర్ణుడు ప్రభు యేసు
కరునించే కరుణ మయుడు మన క్రీస్తు
ప్రేమించే ప్రేమమయుడు మన యేసు
Davalavarnudu ratna varnudu Prabhu Yesu
Karuninchhe karuna mayudu mana Kreesthu
Preminchhe prema mayudu mana Yesu

తోడుండే కృపమయుడు మన క్రీస్తు
సర్వలోకమునకు సువార్తను
తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఇ భూవికి వచ్చెను
Thodundhe krupa mayudu mana Kreesthu
Sarva lokamunaku suvaarthanu
Thandri chittamu neravechchutaku ee bhooviki vachchenu

Akasamantha Pulakinchenu Lyrics Song Chords PPT - ఆకాశమంతా పులకించేను ఆ వింతకు Lyrics in Telugu and English

ఆకాశమంతా పులకించేను ఆ వింతకు
ప్రభు యేసు జన్మించి నాడు మన కొరకు
చీకటి తొలగిపోవును లోకమంతా వెలిగిపోయెను
సర్వసృష్టికి రక్షకుడిగా మనకొరకు వచ్చెను
The whole sky rejoiced in wonder,
For Lord Jesus was born for us that day.
Darkness fled, and light filled the world —
The Savior of all creation came for our sake.

రండి రారారండి రారాజును కీర్తించేదం
రండి మనమందరం ప్రభు వార్తను చాటేదాం
Come, come all of you — let’s praise the King!
Come, let us all proclaim the good news of the Lord!

దావీదు పురములో మెసయ్య మనకోసమే పుట్టడని ప్రభు దూత చెప్పగా
గొర్రెలా కాపారులు జ్ఞానులువెదకుచు
The angel said, “In the city of David, the Messiah is born for you.”
The shepherds and wise men came seeking Him,

అయన నామమునే మహిమ పరిచారు…
మన పాపములకొరకే ప్రభు యేసు
దిగివచ్చేను మనలను రక్షించుటకు…
They glorified His holy name.
For our sins, Lord Jesus came down,
To save and redeem all of us.

దవలావర్ణుడు రత్న వర్ణుడు ప్రభు యేసు
కరునించే కరుణ మయుడు మన క్రీస్తు
ప్రేమించే ప్రేమమయుడు మన యేసు
Lord Jesus, pure as light, bright as a gem,
The merciful and compassionate Christ,
The loving Savior full of grace,

తోడుండే కృపమయుడు మన క్రీస్తు
సర్వలోకమునకు సువార్తను
తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఇ భూవికి వచ్చెను
Who walks beside us always —
He came to this earth
To fulfill the Father’s will and bring good news to all the world.

Tags

ఆకాశమంతా పులకించేను ఆ వింతకు , Akasamantha Pulakinchenu , ఆకాశమంతా పులకించేను ఆ వింతకు ,Akasamantha Pulakinchenu Lyrics Song Chords PPT - ఆకాశమంతా పులకించేను ఆ వింతకు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create