అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు
రండయ్యో రండి రండి దావీదు పురముకు
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు
దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని పంపెను ఈ దినము
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా
అవతరించే నేడు లోక రక్షకునిగా
దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ
లోకాల కారకుడు లోకమున పుట్టెను
మనిషి మరణము ఆయువు తీరెను
Ambarānni dāṭē sambarālu nēḍu
Ningilō chukka buṭṭi vaccindi manaku tōḍu
Raṇḍayyō raṇḍi raṇḍi Dāvēdu puramuku
Rārāju puṭṭi ila pilichēnu koluvuku
Dēvuḍu entagānō prēmin̄ci lōkamu
Ēkaika tanayuni pampēnu ī dinamu
Paśuvula pākalō odigēnu śiśuvugā
Avatarin̄cē nēḍu lōka rakṣakuṇigā
Dēvādi dēvuḍu manishiṅgā mārin̄a vēḷa
Śāpālu pāpālu raddayin̄a śubhavēḷa
Lōkāla kārakuḍu lōkamun puṭṭēnu
Manishi maraṇamu āyuvu tīrēnu
Ambarānni dāṭē sambarālu nēḍu Ningilō chukka buṭṭi vaccindi manaku tōḍu Raṇḍayyō raṇḍi raṇḍi Dāvēdu puramuku Rārāju puṭṭi ila pilichēnu koluvuku Dēvuḍu entagānō prēmin̄ci lōkamu Ēkaika tanayuni pampēnu ī dinamu Paśuvula pākalō odigēnu śiśuvugā Avatarin̄cē nēḍu lōka rakṣakuṇigā Dēvādi dēvuḍu manishiṅgā mārin̄a vēḷa Śāpālu pāpālu raddayin̄a śubhavēḷa Lōkāla kārakuḍu lōkamun puṭṭēnu Manishi maraṇamu āyuvu tīrēnu
అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు
రండయ్యో రండి రండి దావీదు పురముకు
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు
Ambarānni dāṭē sambarālu nēḍu
Ningilō chukka buṭṭi vaccindi manaku tōḍu
Raṇḍayyō raṇḍi raṇḍi Dāvēdu puramuku
Rārāju puṭṭi ila pilichēnu koluvuku
దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని పంపెను ఈ దినము
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా
అవతరించే నేడు లోక రక్షకునిగా
Dēvuḍu entagānō prēmin̄ci lōkamu
Ēkaika tanayuni pampēnu ī dinamu
Paśuvula pākalō odigēnu śiśuvugā
Avatarin̄cē nēḍu lōka rakṣakuṇigā
దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ
లోకాల కారకుడు లోకమున పుట్టెను
మనిషి మరణము ఆయువు తీరెను
Dēvādi dēvuḍu manishiṅgā mārin̄a vēḷa
Śāpālu pāpālu raddayin̄a śubhavēḷa
Lōkāla kārakuḍu lōkamun puṭṭēnu
Manishi maraṇamu āyuvu tīrēnu
అంబరాన్ని దాటే సంబరాలు నేడు నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు రండయ్యో రండి రండి దావీదు పురముకు రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు Ambarānni dāṭē sambarālu nēḍu Ningilō chukka buṭṭi vaccindi manaku tōḍu Raṇḍayyō raṇḍi raṇḍi Dāvēdu puramuku Rārāju puṭṭi ila pilichēnu koluvuku దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము ఏకైక తనయుని పంపెను ఈ దినము పశువుల పాకలో ఒదిగేను శిశువుగా అవతరించే నేడు లోక రక్షకునిగా Dēvuḍu entagānō prēmin̄ci lōkamu Ēkaika tanayuni pampēnu ī dinamu Paśuvula pākalō odigēnu śiśuvugā Avatarin̄cē nēḍu lōka rakṣakuṇigā దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ లోకాల కారకుడు లోకమున పుట్టెను మనిషి మరణము ఆయువు తీరెను Dēvādi dēvuḍu manishiṅgā mārin̄a vēḷa Śāpālu pāpālu raddayin̄a śubhavēḷa Lōkāla kārakuḍu lōkamun puṭṭēnu Manishi maraṇamu āyuvu tīrēnu
అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు
రండయ్యో రండి రండి దావీదు పురముకు
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు
Today, celebrations spread across the skies,
A star has risen in the heavens to guide us.
Come, come to the city of David,
The King is born and calls us to His home.
దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని పంపెను ఈ దినము
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా
అవతరించే నేడు లోక రక్షకునిగా
God so greatly loved the world,
He sent His only Son on this day.
Wrapped among the flocks as a tiny Child,
He came today as the Savior of the world.
దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ
లోకాల కారకుడు లోకమున పుట్టెను
మనిషి మరణము ఆయువు తీరెను
The Almighty God became human,
A blessed day when curses and sins were removed.
The Creator of all was born into the world,
So that human death and life’s end could be redeemed.
అంబరాన్ని దాటే ,Ambaraanni Daate Sambaraalu Nedu,అంబరాన్ని దాటే ,Ambaraanni Daate Sambaraalu Nedu Telugu Lyrics Songs Chords -అంబరాన్ని దాటే