అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ్య ||అందమైన||
పొందుగ శిష్యులతో యేసు పోవుచుండు మార్గమందు ముందుగ
వీక్షించి రొక్క పు ట్టంధకుని అందుఁ గొందఱు శిష్యు లాత్మలో భావించి
రెందు కీతఁడు చీక య్యెను దీని విధమేమో డెందములనుఁ గల్గు
సందియములు వీడ విందమనుచు లోక వంద్యుని సంతతా నందుని
మనుజ నందనుని నడిగిరప్పు ||డందమైన||
చీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా దుష్కృతము నితఁడు లేక వీని జననీ
జనకు లేమి చేసిరో యీ కారణముఁ దెల్పు మోకర్త యిపుడీవు
మాకంచు తను వేఁడ లోకేశ్వరుండు ని రాకారుఁ డితనియం
దీకార్యములుఁ జూపఁ బ్రాకటముగఁ జేసెఁ గాక వేరొకవిధము లేకున్నదని
తెల్పి చీకుఁ బ్రోవఁ దలంచె ||నందమైన||
బురద వాని కన్నులందుఁ గరములతోఁ జమిరియొక్క చెఱవులో
బ్రాక్షాళించుటకు సెలవిచ్చెఁ బ్రభువు బిరబిర నయ్యంధుఁ డరిగి యేసుని
పల్కుఁ దిరముగ మదినమ్మి సరసిలో మునిఁగి సుం దరమైన నేత్రముల్
ధరియించి యానంద భరితుడై చనుదెంచు తఱివాని పొరుగింటి
నరులబ్బురముగఁ జూ చిరి మార్మోమగువాని ||నందమైన||
చూపులేని గ్రుడ్డివానిఁ జూడఁ గలుగఁజేయువాఁడే పాపాంధకార
మగ్నుల నా ప్రభువే రక్షించు పైపైని మనకన్ను చూపు చూపది గాదు
లోపలి కనుగుడ్డి యైపోయి యున్నది యాప త్పరంపర లోఁ
బొరలుచున్నాము కాపాడుమని యేసు శ్రీ పాదములుఁ బట్టి చూపు
లోపలి చూపుఁ జూచి యానందింత ||మందమైన||
Andamaina Kreestu katha mee raalimparayya ||Andamaina||
Ponduga shishyulato Yesayu povuchundu maargamandu munduga
Veekshinchi rokka puttandhakuni andu gondaru shishyula aatmalō bhaavinchi
Rendu keetadu cheekayyenu, deeni vidhamemo denda mulanu galgu
Sandiyamulu veeda vindamanuchu, loka vandyuni santata nanduni
Manuja nandanuni nadigirappu ||Andamaina||
Cheeku vaadai janminchataku jaisenaa dushkruthamu nithadu leeka veeni janani
Janaku lemi chesiro, yee kaaranamunu delpu mokartha, ipudevu
Maakanchu tanu vedalokeshwarundu, nirakaarudu itaniyam
Dee karyamulu joopa, braakatamuga jaisegaaka, veroka vidhhamu lekunna dani
Telpi cheeku brovandalanchē ||Andamaina||
Burada vaani kannulandu garamulato jamiriyokka cheravulō
Brakshaalinchutaku selavichche prabhuvu birabirana ayyandhundu arigi Yesuni
Palkudaramuga madinammu sarasilō munigi sundaramaina netramul
Dhariyinchi aananda bharitudai chanudenchu tharivaani poruginti
Narul abburamuga choochiri maar momaguvaani ||Andamaina||
Choopuleni gruddhivaani choopagaluga cheyuvaade paapandhakaara
Magnul naa prabhuve rakshinchu, pai paini manakannu choopuchoopadigaadu
Lopalikanuguddi aipoyi unnadi, aapath paramparalō
Boraluchunnaamu kaapaadumani Yesu Sri paadamulubatti choopu
Lopali choopujoochi aanandintha ||Andamaina||
Andamaina Kreestu katha mee raalimparayya ||Andamaina|| Ponduga shishyulato Yesayu povuchundu maargamandu munduga Veekshinchi rokka puttandhakuni andu gondaru shishyula aatmalō bhaavinchi Rendu keetadu cheekayyenu, deeni vidhamemo denda mulanu galgu Sandiyamulu veeda vindamanuchu, loka vandyuni santata nanduni Manuja nandanuni nadigirappu ||Andamaina|| Cheeku vaadai janminchataku jaisenaa dushkruthamu nithadu leeka veeni janani Janaku lemi chesiro, yee kaaranamunu delpu mokartha, ipudevu Maakanchu tanu vedalokeshwarundu, nirakaarudu itaniyam Dee karyamulu joopa, braakatamuga jaisegaaka, veroka vidhhamu lekunna dani Telpi cheeku brovandalanchē ||Andamaina|| Burada vaani kannulandu garamulato jamiriyokka cheravulō Brakshaalinchutaku selavichche prabhuvu birabirana ayyandhundu arigi Yesuni Palkudaramuga madinammu sarasilō munigi sundaramaina netramul Dhariyinchi aananda bharitudai chanudenchu tharivaani poruginti Narul abburamuga choochiri maar momaguvaani ||Andamaina|| Choopuleni gruddhivaani choopagaluga cheyuvaade paapandhakaara Magnul naa prabhuve rakshinchu, pai paini manakannu choopuchoopadigaadu Lopalikanuguddi aipoyi unnadi, aapath paramparalō Boraluchunnaamu kaapaadumani Yesu Sri paadamulubatti choopu Lopali choopujoochi aanandintha ||Andamaina||
అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ్య ||అందమైన||
Andamaina Kreestu katha mee raalimparayya ||Andamaina||
పొందుగ శిష్యులతో యేసు పోవుచుండు మార్గమందు ముందుగ
వీక్షించి రొక్క పు ట్టంధకుని అందుఁ గొందఱు శిష్యు లాత్మలో భావించి
రెందు కీతఁడు చీక య్యెను దీని విధమేమో డెందములనుఁ గల్గు
సందియములు వీడ విందమనుచు లోక వంద్యుని సంతతా నందుని
మనుజ నందనుని నడిగిరప్పు ||అందమైన||
Ponduga shishyulato Yesayu povuchundu maargamandu munduga
Veekshinchi rokka puttandhakuni andu gondaru shishyula aatmalō bhaavinchi
Rendu keetadu cheekayyenu, deeni vidhamemo denda mulanu galgu
Sandiyamulu veeda vindamanuchu, loka vandyuni santata nanduni
Manuja nandanuni nadigirappu ||Andamaina||
చీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా దుష్కృతము నితఁడు లేక వీని జననీ
జనకు లేమి చేసిరో యీ కారణముఁ దెల్పు మోకర్త యిపుడీవు
మాకంచు తను వేఁడ లోకేశ్వరుండు ని రాకారుఁ డితనియం
దీకార్యములుఁ జూపఁ బ్రాకటముగఁ జేసెఁ గాక వేరొకవిధము లేకున్నదని
తెల్పి చీకుఁ బ్రోవఁ దలంచె ||అందమైన||
Cheeku vaadai janminchataku jaisenaa dushkruthamu nithadu leeka veeni janani
Janaku lemi chesiro, yee kaaranamunu delpu mokartha, ipudevu
Maakanchu tanu vedalokeshwarundu, nirakaarudu itaniyam
Dee karyamulu joopa, braakatamuga jaisegaaka, veroka vidhhamu lekunna dani
Telpi cheeku brovandalanchē ||Andamaina||
బురద వాని కన్నులందుఁ గరములతోఁ జమిరియొక్క చెఱవులో
బ్రాక్షాళించుటకు సెలవిచ్చెఁ బ్రభువు బిరబిర నయ్యంధుఁ డరిగి యేసుని
పల్కుఁ దిరముగ మదినమ్మి సరసిలో మునిఁగి సుం దరమైన నేత్రముల్
ధరియించి యానంద భరితుడై చనుదెంచు తఱివాని పొరుగింటి
నరులబ్బురముగఁ జూ చిరి మార్మోమగువాని ||అందమైన||
Burada vaani kannulandu garamulato jamiriyokka cheravulō
Brakshaalinchutaku selavichche prabhuvu birabirana ayyandhundu arigi Yesuni
Palkudaramuga madinammu sarasilō munigi sundaramaina netramul
Dhariyinchi aananda bharitudai chanudenchu tharivaani poruginti
Narul abburamuga choochiri maar momaguvaani ||Andamaina||
చూపులేని గ్రుడ్డివానిఁ జూడఁ గలుగఁజేయువాఁడే పాపాంధకార
మగ్నుల నా ప్రభువే రక్షించు పైపైని మనకన్ను చూపు చూపది గాదు
లోపలి కనుగుడ్డి యైపోయి యున్నది యాప త్పరంపర లోఁ
బొరలుచున్నాము కాపాడుమని యేసు శ్రీ పాదములుఁ బట్టి చూపు
లోపలి చూపుఁ జూచి యానందింత ||అందమైన||
Choopuleni gruddhivaani choopagaluga cheyuvaade paapandhakaara
Magnul naa prabhuve rakshinchu, pai paini manakannu choopuchoopadigaadu
Lopalikanuguddi aipoyi unnadi, aapath paramparalō
Boraluchunnaamu kaapaadumani Yesu Sri paadamulubatti choopu
Lopali choopujoochi aanandintha ||Andamaina||
అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ్య ||అందమైన|| Andamaina Kreestu katha mee raalimparayya ||Andamaina|| పొందుగ శిష్యులతో యేసు పోవుచుండు మార్గమందు ముందుగ వీక్షించి రొక్క పు ట్టంధకుని అందుఁ గొందఱు శిష్యు లాత్మలో భావించి రెందు కీతఁడు చీక య్యెను దీని విధమేమో డెందములనుఁ గల్గు సందియములు వీడ విందమనుచు లోక వంద్యుని సంతతా నందుని మనుజ నందనుని నడిగిరప్పు ||అందమైన|| Ponduga shishyulato Yesayu povuchundu maargamandu munduga Veekshinchi rokka puttandhakuni andu gondaru shishyula aatmalō bhaavinchi Rendu keetadu cheekayyenu, deeni vidhamemo denda mulanu galgu Sandiyamulu veeda vindamanuchu, loka vandyuni santata nanduni Manuja nandanuni nadigirappu ||Andamaina|| చీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా దుష్కృతము నితఁడు లేక వీని జననీ జనకు లేమి చేసిరో యీ కారణముఁ దెల్పు మోకర్త యిపుడీవు మాకంచు తను వేఁడ లోకేశ్వరుండు ని రాకారుఁ డితనియం దీకార్యములుఁ జూపఁ బ్రాకటముగఁ జేసెఁ గాక వేరొకవిధము లేకున్నదని తెల్పి చీకుఁ బ్రోవఁ దలంచె ||అందమైన|| Cheeku vaadai janminchataku jaisenaa dushkruthamu nithadu leeka veeni janani Janaku lemi chesiro, yee kaaranamunu delpu mokartha, ipudevu Maakanchu tanu vedalokeshwarundu, nirakaarudu itaniyam Dee karyamulu joopa, braakatamuga jaisegaaka, veroka vidhhamu lekunna dani Telpi cheeku brovandalanchē ||Andamaina|| బురద వాని కన్నులందుఁ గరములతోఁ జమిరియొక్క చెఱవులో బ్రాక్షాళించుటకు సెలవిచ్చెఁ బ్రభువు బిరబిర నయ్యంధుఁ డరిగి యేసుని పల్కుఁ దిరముగ మదినమ్మి సరసిలో మునిఁగి సుం దరమైన నేత్రముల్ ధరియించి యానంద భరితుడై చనుదెంచు తఱివాని పొరుగింటి నరులబ్బురముగఁ జూ చిరి మార్మోమగువాని ||అందమైన|| Burada vaani kannulandu garamulato jamiriyokka cheravulō Brakshaalinchutaku selavichche prabhuvu birabirana ayyandhundu arigi Yesuni Palkudaramuga madinammu sarasilō munigi sundaramaina netramul Dhariyinchi aananda bharitudai chanudenchu tharivaani poruginti Narul abburamuga choochiri maar momaguvaani ||Andamaina|| చూపులేని గ్రుడ్డివానిఁ జూడఁ గలుగఁజేయువాఁడే పాపాంధకార మగ్నుల నా ప్రభువే రక్షించు పైపైని మనకన్ను చూపు చూపది గాదు లోపలి కనుగుడ్డి యైపోయి యున్నది యాప త్పరంపర లోఁ బొరలుచున్నాము కాపాడుమని యేసు శ్రీ పాదములుఁ బట్టి చూపు లోపలి చూపుఁ జూచి యానందింత ||అందమైన|| Choopuleni gruddhivaani choopagaluga cheyuvaade paapandhakaara Magnul naa prabhuve rakshinchu, pai paini manakannu choopuchoopadigaadu Lopalikanuguddi aipoyi unnadi, aapath paramparalō Boraluchunnaamu kaapaadumani Yesu Sri paadamulubatti choopu Lopali choopujoochi aanandintha ||Andamaina||
అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ్య ||అందమైన||
O beautiful story of Christ,
Let it be told to all! ||Beautiful||
పొందుగ శిష్యులతో యేసు పోవుచుండు మార్గమందు ముందుగ
వీక్షించి రొక్క పు ట్టంధకుని అందుఁ గొందఱు శిష్యు లాత్మలో భావించి
రెందు కీతఁడు చీక య్యెను దీని విధమేమో డెందములనుఁ గల్గు
సందియములు వీడ విందమనుచు లోక వంద్యుని సంతతా నందుని
మనుజ నందనుని నడిగిరప్పు ||డందమైన||
As Jesus walked with His disciples along the way,
They saw a man born blind from birth.
They wondered among themselves —
“Why was this man born blind? Was it his sin, or his parents’?”
They asked the Lord, the blessed Son of Man,
To reveal the mystery of this suffering. ||Beautiful||
చీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా దుష్కృతము నితఁడు లేక వీని జననీ
జనకు లేమి చేసిరో యీ కారణముఁ దెల్పు మోకర్త యిపుడీవు
మాకంచు తను వేఁడ లోకేశ్వరుండు ని రాకారుఁ డితనియం
దీకార్యములుఁ జూపఁ బ్రాకటముగఁ జేసెఁ గాక వేరొకవిధము లేకున్నదని
తెల్పి చీకుఁ బ్రోవఁ దలంచె ||నందమైన||
They asked, “Lord, did he sin or his parents,
That he should be born blind?”
The Lord replied gently, “Neither he nor his parents sinned —
But that the works of God may be revealed in him.”
With compassion, the Lord desired to heal the man
And show God’s glory through him. ||Lovely||
బురద వాని కన్నులందుఁ గరములతోఁ జమిరియొక్క చెఱవులో
బ్రాక్షాళించుటకు సెలవిచ్చెఁ బ్రభువు బిరబిర నయ్యంధుఁ డరిగి యేసుని
పల్కుఁ దిరముగ మదినమ్మి సరసిలో మునిఁగి సుం దరమైన నేత్రముల్
ధరియించి యానంద భరితుడై చనుదెంచు తఱివాని పొరుగింటి
నరులబ్బురముగఁ జూ చిరి మార్మోమగువాని ||నందమైన||
The Lord spat on the ground and made clay with His hands,
He anointed the blind man’s eyes
And told him to go wash in the pool of Siloam.
The man obeyed, washed, and came back seeing!
His neighbors were astonished,
And everyone marveled at his transformed face. ||Beautiful||
చూపులేని గ్రుడ్డివానిఁ జూడఁ గలుగఁజేయువాఁడే పాపాంధకార
మగ్నుల నా ప్రభువే రక్షించు పైపైని మనకన్ను చూపు చూపది గాదు
లోపలి కనుగుడ్డి యైపోయి యున్నది యాప త్పరంపర లోఁ
బొరలుచున్నాము కాపాడుమని యేసు శ్రీ పాదములుఁ బట్టి చూపు
లోపలి చూపుఁ జూచి యానందింత ||మందమైన||
He who gave sight to the blind man
Also delivers us from the darkness of sin.
Our outer eyes may see, but our inner eyes are blind.
We grope in the darkness of this world —
O Lord Jesus, touch us and open our inner eyes
That we may see Your glory and rejoice! ||Blessed||
అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ్య,Amdhamaina Kreesthu Katha Mee,నీ పిలుపు వలన నేను నశించిపొలెదు,Amdhamaina Kreesthu Katha Mee Lyrics Song Chords PPT -అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ్య