అమూల్యమైన ఆణిముత్యమా
యెహోవ దేవుని హస్తకృతమా
అపురూప సౌందర్య రాశివి నీవు
ఆత్మీయ సుగుణశీలివి నీవు
జ్ఞానము కలిగి నోరు తెరచుదువు
కృపగల ఉపదేశమును చేయుదువు
ఇంటివారిని బాగుగ నడుపుచూ
వారి మన్ననలను పొందుచుందువు
చేతులతో బలముగా పనిచేయుదువు
బలమును ఘనతను ధరించుకొందువు
రాత్రివేళ నీ దీపము ఆరదు
కాంతికిరణమై మాదిరి చూపుదువు
దీనులకు నీ చేతులు పంచును
దరిద్రులను నీవు ఆదుకొందువు
దూరము నుండి ఆహారము కొనుచు
మంచి భోజనముతో తృప్తిపరచుదువు
Amoolyamaina aanimutyamaa
Yehova devuni hastakrutamaa
Apuroopa soundarya raashivi neevu
Aathmeeya sugunasheeleivi neevu
Gnaanamu kaligi noru terachuduvu
Krupagala upadeshamunu cheyuduvu
Intivaarini baaguga nadupuchoo
Vaari mannanalanu pondutunduvu
Chethulato balamuga panicheyuduvu
Balamunu ghanatanu dharinchukondavu
Raatrivela nee deepamu aaradu
Kaanthikiranaamai maadiri choopuduvu
Deenulaku nee chethulu panchunu
Daridrulanu neevu aadukondavu
Dooramu nundi aahaaramu konuchu
Manchi bhojanamuto truptiparachuduvu
Amoolyamaina aanimutyamaa Yehova devuni hastakrutamaa Apuroopa soundarya raashivi neevu Aathmeeya sugunasheeleivi neevu Gnaanamu kaligi noru terachuduvu Krupagala upadeshamunu cheyuduvu Intivaarini baaguga nadupuchoo Vaari mannanalanu pondutunduvu Chethulato balamuga panicheyuduvu Balamunu ghanatanu dharinchukondavu Raatrivela nee deepamu aaradu Kaanthikiranaamai maadiri choopuduvu Deenulaku nee chethulu panchunu Daridrulanu neevu aadukondavu Dooramu nundi aahaaramu konuchu Manchi bhojanamuto truptiparachuduvu
అమూల్యమైన ఆణిముత్యమా
యెహోవ దేవుని హస్తకృతమా
అపురూప సౌందర్య రాశివి నీవు
ఆత్మీయ సుగుణశీలివి నీవు
Amoolyamaina aanimutyamaa
Yehova devuni hastakrutamaa
Apuroopa soundarya raashivi neevu
Aathmeeya sugunasheeleivi neevu
జ్ఞానము కలిగి నోరు తెరచుదువు
కృపగల ఉపదేశమును చేయుదువు
ఇంటివారిని బాగుగ నడుపుచూ
వారి మన్ననలను పొందుచుందువు
Gnaanamu kaligi noru terachuduvu
Krupagala upadeshamunu cheyuduvu
Intivaarini baaguga nadupuchoo
Vaari mannanalanu pondutunduvu
చేతులతో బలముగా పనిచేయుదువు
బలమును ఘనతను ధరించుకొందువు
రాత్రివేళ నీ దీపము ఆరదు
కాంతికిరణమై మాదిరి చూపుదువు
Chethulato balamuga panicheyuduvu
Balamunu ghanatanu dharinchukondavu
Raatrivela nee deepamu aaradu
Kaanthikiranaamai maadiri choopuduvu
దీనులకు నీ చేతులు పంచును
దరిద్రులను నీవు ఆదుకొందువు
దూరము నుండి ఆహారము కొనుచు
మంచి భోజనముతో తృప్తిపరచుదువు
Deenulaku nee chethulu panchunu
Daridrulanu neevu aadukondavu
Dooramu nundi aahaaramu konuchu
Manchi bhojanamuto truptiparachuduvu
అమూల్యమైన ఆణిముత్యమా యెహోవ దేవుని హస్తకృతమా అపురూప సౌందర్య రాశివి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు Amoolyamaina aanimutyamaa Yehova devuni hastakrutamaa Apuroopa soundarya raashivi neevu Aathmeeya sugunasheeleivi neevu జ్ఞానము కలిగి నోరు తెరచుదువు కృపగల ఉపదేశమును చేయుదువు ఇంటివారిని బాగుగ నడుపుచూ వారి మన్ననలను పొందుచుందువు Gnaanamu kaligi noru terachuduvu Krupagala upadeshamunu cheyuduvu Intivaarini baaguga nadupuchoo Vaari mannanalanu pondutunduvu చేతులతో బలముగా పనిచేయుదువు బలమును ఘనతను ధరించుకొందువు రాత్రివేళ నీ దీపము ఆరదు కాంతికిరణమై మాదిరి చూపుదువు Chethulato balamuga panicheyuduvu Balamunu ghanatanu dharinchukondavu Raatrivela nee deepamu aaradu Kaanthikiranaamai maadiri choopuduvu దీనులకు నీ చేతులు పంచును దరిద్రులను నీవు ఆదుకొందువు దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనముతో తృప్తిపరచుదువు Deenulaku nee chethulu panchunu Daridrulanu neevu aadukondavu Dooramu nundi aahaaramu konuchu Manchi bhojanamuto truptiparachuduvu
అమూల్యమైన ఆణిముత్యమా
యెహోవ దేవుని హస్తకృతమా
అపురూప సౌందర్య రాశివి నీవు
ఆత్మీయ సుగుణశీలివి నీవు
O precious pearl,
A masterpiece formed by the hand of the Lord
You are a treasure of rare beauty
You are rich in spiritual virtues
జ్ఞానము కలిగి నోరు తెరచుదువు
కృపగల ఉపదేశమును చేయుదువు
ఇంటివారిని బాగుగ నడుపుచూ
వారి మన్ననలను పొందుచుందువు
You open your mouth with wisdom
And teach with words full of grace
You guide your household with care
And receive praise from those around you
చేతులతో బలముగా పనిచేయుదువు
బలమును ఘనతను ధరించుకొందువు
రాత్రివేళ నీ దీపము ఆరదు
కాంతికిరణమై మాదిరి చూపుదువు
You work diligently with strong hands
Clothed with strength and honor
Your lamp never goes out at night
You shine as a guiding light and example
దీనులకు నీ చేతులు పంచును
దరిద్రులను నీవు ఆదుకొందువు
దూరము నుండి ఆహారము కొనుచు
మంచి భోజనముతో తృప్తిపరచుదువు
You extend your hands to the needy
And care for the poor with compassion
You bring food from afar
And satisfy your household with good provision
అమూల్యమైన ఆణిముత్యమా ,Amoolyamaina Aanimuthyamaa,అమూల్యమైన ఆణిముత్యమా ,Amoolyamaina Aanimuthyamaa Telugu Lyrics Songs Chords -అమూల్యమైన ఆణిముత్యమా