అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ
కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే
చిననాటి పుట్టింటి నడకా
సాగాలి అత్తింటి దాకా
ఎంత ఘనమైన బంధం
వెయ్యేండ్ల వివాహ బంధం
సంసార సాగర పయనం
తెర చాటు అనుభూతి వినయం
సాగిపోవాలి పయనం
చేరుకోవాలి గమ్యం
యేసయ్య పాదాల చెంత
వదలాలి ఎదలోని చింత
క్రీస్తు పుట్టాలి నీలో
చేర్చుకోవాలి హృదిలో
Andālu chindē śubha vēḷa – andukō ī vēḷa
Kōrukunnāvu ī varuni – chēriyunnāḍu nī jatanē
Chinanāṭi puṭṭinṭi naḍakā
Sāgāli attinṭi dākā
Enta ghanamaina bandham
Veyyēṇḍla vivāha bandham
Saṁsāra sāgara payanam
Tera chāṭu anubhūti vinayam
Sāgipōvāli payanam
Chērikōvāli gamyam
Yēsayya pādāla chenta
Vadalāli edalōni chinta
Krīstu puṭṭāli nīlō
Chērchukōvāli hṛdilō
Andālu chindē śubha vēḷa – andukō ī vēḷa Kōrukunnāvu ī varuni – chēriyunnāḍu nī jatanē Chinanāṭi puṭṭinṭi naḍakā Sāgāli attinṭi dākā Enta ghanamaina bandham Veyyēṇḍla vivāha bandham Saṁsāra sāgara payanam Tera chāṭu anubhūti vinayam Sāgipōvāli payanam Chērikōvāli gamyam Yēsayya pādāla chenta Vadalāli edalōni chinta Krīstu puṭṭāli nīlō Chērchukōvāli hṛdilō
అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ
కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే
Andālu chindē śubha vēḷa – andukō ī vēḷa
Kōrukunnāvu ī varuni – chēriyunnāḍu nī jatanē
చిననాటి పుట్టింటి నడకా
సాగాలి అత్తింటి దాకా
ఎంత ఘనమైన బంధం
వెయ్యేండ్ల వివాహ బంధం
Chinanāṭi puṭṭinṭi naḍakā
Sāgāli attinṭi dākā
Enta ghanamaina bandham
Veyyēṇḍla vivāha bandham
సంసార సాగర పయనం
తెర చాటు అనుభూతి వినయం
సాగిపోవాలి పయనం
చేరుకోవాలి గమ్యం
Saṁsāra sāgara payanam
Tera chāṭu anubhūti vinayam
Sāgipōvāli payanam
Chērikōvāli gamyam
యేసయ్య పాదాల చెంత
వదలాలి ఎదలోని చింత
క్రీస్తు పుట్టాలి నీలో
చేర్చుకోవాలి హృదిలో
Yēsayya pādāla chenta
Vadalāli edalōni chinta
Krīstu puṭṭāli nīlō
Chērchukōvāli hṛdilō
అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే Andālu chindē śubha vēḷa – andukō ī vēḷa Kōrukunnāvu ī varuni – chēriyunnāḍu nī jatanē చిననాటి పుట్టింటి నడకా సాగాలి అత్తింటి దాకా ఎంత ఘనమైన బంధం వెయ్యేండ్ల వివాహ బంధం Chinanāṭi puṭṭinṭi naḍakā Sāgāli attinṭi dākā Enta ghanamaina bandham Veyyēṇḍla vivāha bandham సంసార సాగర పయనం తెర చాటు అనుభూతి వినయం సాగిపోవాలి పయనం చేరుకోవాలి గమ్యం Saṁsāra sāgara payanam Tera chāṭu anubhūti vinayam Sāgipōvāli payanam Chērikōvāli gamyam యేసయ్య పాదాల చెంత వదలాలి ఎదలోని చింత క్రీస్తు పుట్టాలి నీలో చేర్చుకోవాలి హృదిలో Yēsayya pādāla chenta Vadalāli edalōni chinta Krīstu puṭṭāli nīlō Chērchukōvāli hṛdilō
అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ
కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే
This is a beautiful and auspicious moment—embrace this time.
The bridegroom you longed for
Has now come to be your companion.
చిననాటి పుట్టింటి నడకా
సాగాలి అత్తింటి దాకా
ఎంత ఘనమైన బంధం
వెయ్యేండ్ల వివాహ బంధం
From the steps of your childhood home
To the doorway of your new home,
What a glorious bond this is—
A marriage covenant meant for a lifetime.
సంసార సాగర పయనం
తెర చాటు అనుభూతి వినయం
సాగిపోవాలి పయనం
చేరుకోవాలి గమ్యం
The journey across the sea of family life,
Filled with deep and sacred experiences,
This journey must go on
Until the destination is reached together.
యేసయ్య పాదాల చెంత
వదలాలి ఎదలోని చింత
క్రీస్తు పుట్టాలి నీలో
చేర్చుకోవాలి హృదిలో
At the feet of Jesus,
Lay down every worry of the heart.
Let Christ be born within you
And welcomed fully into your hearts.
అందాలు చిందే ,Andaalu Chinde Shubha Vela ,అందాలు చిందే ,Andaalu Chinde Shubha Vela Telugu Lyrics Songs Chords -అందాలు చిందే