అందరికి కావాలి యేసయ్య రక్తము
పాపము లేని పరిశుద్ధుని రక్తము
ఇది పాపుల కొరకై వొలికిన
పరమ వైద్యుని రక్తము
కుల మత బేధం లేని రక్తము
అందరికి వర్తించే రక్తము
కక్ష్య క్రోధం లేని రక్తము
కన్న ప్రేమ చూపించే రక్తము
కోళ్ళ రక్తముతో పాపం పోదు
ఎడ్ల రక్తముతో పాపం పోదు (2)
ఈ పాపము కడిగే యేసు రక్తము
సాకలి వాని సబ్బు వంటిది
చీకటి శక్తుల అణిచె రక్తము
రోత బతుకును కడిగే రక్తము
రక్తములోనే ప్రాణమున్నది
పాపము కడిగే గుణమున్నది
రక్తములోనే పవ్వరున్నది
స్వస్తపరిచే గుణమున్నది
Andariki kaavaali Yesayya raktamu
Paapamu leni parishuddhuni raktamu
Idi paapula korakai volikina
Parama vaidyuni raktamu
Kula matha bhedam leni raktamu
Andariki varthinche raktamu
Kakshya krodham leni raktamu
Kanna prema choopinche raktamu
Kolla raktamutho paapam podu
Edla raktamutho paapam podu (2)
Ee paapamu kadige Yesu raktamu
Saakali vaadi sabbu vantidi
Cheekati shakthula aniche raktamu
Rotha bathukunu kadige raktamu
Raktamulone praanamunnadi
Paapamu kadige gunamunnadi
Raktamulone power unnadi
Swasthapariche gunamunnadi
Andariki kaavaali Yesayya raktamu Paapamu leni parishuddhuni raktamu Idi paapula korakai volikina Parama vaidyuni raktamu Kula matha bhedam leni raktamu Andariki varthinche raktamu Kakshya krodham leni raktamu Kanna prema choopinche raktamu Kolla raktamutho paapam podu Edla raktamutho paapam podu (2) Ee paapamu kadige Yesu raktamu Saakali vaadi sabbu vantidi Cheekati shakthula aniche raktamu Rotha bathukunu kadige raktamu Raktamulone praanamunnadi Paapamu kadige gunamunnadi Raktamulone power unnadi Swasthapariche gunamunnadi
అందరికి కావాలి యేసయ్య రక్తము
పాపము లేని పరిశుద్ధుని రక్తము
ఇది పాపుల కొరకై వొలికిన
పరమ వైద్యుని రక్తము
Andariki kaavaali Yesayya raktamu
Paapamu leni parishuddhuni raktamu
Idi paapula korakai volikina
Parama vaidyuni raktamu
కుల మత బేధం లేని రక్తము
అందరికి వర్తించే రక్తము
కక్ష్య క్రోధం లేని రక్తము
కన్న ప్రేమ చూపించే రక్తము
Kula matha bhedam leni raktamu
Andariki varthinche raktamu
Kakshya krodham leni raktamu
Kanna prema choopinche raktamu
కోళ్ళ రక్తముతో పాపం పోదు
ఎడ్ల రక్తముతో పాపం పోదు (2)
ఈ పాపము కడిగే యేసు రక్తము
సాకలి వాని సబ్బు వంటిది
Kolla raktamutho paapam podu
Edla raktamutho paapam podu (2)
Ee paapamu kadige Yesu raktamu
Saakali vaadi sabbu vantidi
చీకటి శక్తుల అణిచె రక్తము
రోత బతుకును కడిగే రక్తము
రక్తములోనే ప్రాణమున్నది
Cheekati shakthula aniche raktamu
Rotha bathukunu kadige raktamu
Raktamulone praanamunnadi
పాపము కడిగే గుణమున్నది
రక్తములోనే పవ్వరున్నది
స్వస్తపరిచే గుణమున్నది
Paapamu kadige gunamunnadi
Raktamulone power unnadi
Swasthapariche gunamunnadi
అందరికి కావాలి యేసయ్య రక్తము పాపము లేని పరిశుద్ధుని రక్తము ఇది పాపుల కొరకై వొలికిన పరమ వైద్యుని రక్తము Andariki kaavaali Yesayya raktamu Paapamu leni parishuddhuni raktamu Idi paapula korakai volikina Parama vaidyuni raktamu కుల మత బేధం లేని రక్తము అందరికి వర్తించే రక్తము కక్ష్య క్రోధం లేని రక్తము కన్న ప్రేమ చూపించే రక్తము Kula matha bhedam leni raktamu Andariki varthinche raktamu Kakshya krodham leni raktamu Kanna prema choopinche raktamu కోళ్ళ రక్తముతో పాపం పోదు ఎడ్ల రక్తముతో పాపం పోదు (2) ఈ పాపము కడిగే యేసు రక్తము సాకలి వాని సబ్బు వంటిది Kolla raktamutho paapam podu Edla raktamutho paapam podu (2) Ee paapamu kadige Yesu raktamu Saakali vaadi sabbu vantidi చీకటి శక్తుల అణిచె రక్తము రోత బతుకును కడిగే రక్తము రక్తములోనే ప్రాణమున్నది Cheekati shakthula aniche raktamu Rotha bathukunu kadige raktamu Raktamulone praanamunnadi పాపము కడిగే గుణమున్నది రక్తములోనే పవ్వరున్నది స్వస్తపరిచే గుణమున్నది Paapamu kadige gunamunnadi Raktamulone power unnadi Swasthapariche gunamunnadi
అందరికి కావాలి యేసయ్య రక్తము
పాపము లేని పరిశుద్ధుని రక్తము
ఇది పాపుల కొరకై వొలికిన
పరమ వైద్యుని రక్తము
Everyone needs the blood of Jesus,
The blood of the holy One without sin.
It is the blood poured out for sinners,
The blood of the divine Physician.
కుల మత బేధం లేని రక్తము
అందరికి వర్తించే రక్తము
కక్ష్య క్రోధం లేని రక్తము
కన్న ప్రేమ చూపించే రక్తము
A blood with no caste or religious division,
A blood that applies to everyone.
A blood without hatred or anger,
A blood that reveals deep love.
కోళ్ళ రక్తముతో పాపం పోదు
ఎడ్ల రక్తముతో పాపం పోదు (2)
ఈ పాపము కడిగే యేసు రక్తము
సాకలి వాని సబ్బు వంటిది
Sin is not removed by the blood of birds,
Sin is not removed by the blood of bulls. (2)
The blood of Jesus alone washes away sin,
It cleanses like a washerman’s soap.
చీకటి శక్తుల అణిచె రక్తము
రోత బతుకును కడిగే రక్తము
రక్తములోనే ప్రాణమున్నది
It is the blood that crushes the powers of darkness,
The blood that cleanses a sinful life.
Life itself is in the blood.
పాపము కడిగే గుణమున్నది
రక్తములోనే పవ్వరున్నది
స్వస్తపరిచే గుణమున్నది
It has the power to wash away sin,
There is power in the blood,
It has the power to heal and restore.
అందరికి కావాలి ,Andariki Kaavaali Yesayya ,అందరికి కావాలి ,Andariki Kaavaali Yesayya Telugu Lyrics Songs Chords -అందరికి కావాలి