Andhaala Chinni Gootilona Puttina Lyrics Song Chords PPT- అందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను

అందాల చిన్ని గూటిలోన – పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను – నింగిలో ఎగిరాను
ఈ చిన్ని జీవికి రూపం ప్రాణం – అన్నీ ఇచ్చింది యేసే
ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ – జత కలిపి పాడమ్మ

లేచే ప్రతి ఉదయం – పాడే నా ప్రాణం
పదిలముగా కాచే – ప్రభువే నా లోకం

విత్తలేదు నేను కోయలేదు – కొట్లలో కూర్చుకోలేదు
కొరతంటూ నాకు తెలియదు – కలతంటూ నాకు లేనేలేదు
పరలోక తండ్రి నా కొరకు అన్నీ – సమకూర్చుచున్నాడులే

పిచ్చుక విలువ కాసే ఐనా – రాలునా తండ్రి కాదన్నా
తన రూపునే మీకు ఇచ్చుకున్న – తన కన్నా యెవరన్నా ప్రేమించునా?
శ్రేష్టులైన మీరు భయపడ తగునా – మీ తండ్రి తోడుండగా

Presenter Print & View

Andhaala Chinni Gootilona Puttina Lyrics Song Chords PPT- అందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను Lyrics in Telugish

Andala chinni gootilon – puttina picchukunu
Chinni rekkalu chaachi nenu – ningilo egiranu
Ee chinni jeeviki roopam praNam – anni ichindi Yese
Prati komma remmalo o koyilamma – jatha kalipi paadamma

Leche prati udayam – paade naa praNam
Padilamuga kaache – Prabhuve naa lokam

Vittaledu nenu koyaledu – kotlalo koorchukoledu
Koratanthu naaku teliyadu – kalatanthu naaku leneledu
Paraloka thandri naa koraku anni – samakurchuchunnadule

Picchuka viluva kaase aina – raaluna thandri kaadanna
Tana roopune meeku ichukunna – tana kanna yevvaranna preminchuna?
Shreshtulaina meeru bhayapad taguna – mee thandri todu undaga

Andhaala Chinni Gootilona Puttina Lyrics Song Chords PPT- అందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను Lyrics in Telugu and English

అందాల చిన్ని గూటిలోన – పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను – నింగిలో ఎగిరాను
ఈ చిన్ని జీవికి రూపం ప్రాణం – అన్నీ ఇచ్చింది యేసే
ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ – జత కలిపి పాడమ్మ
In the little nest of beauty – the tiny bird was born,
Spreading its small wings – I flew into the sky.
To this tiny life, form and breath – everything was given by Jesus,
In every branch and wing, O little cuckoo – let’s sing together.

లేచే ప్రతి ఉదయం – పాడే నా ప్రాణం
పదిలముగా కాచే – ప్రభువే నా లోకం
Every morning when I rise – my life sings,
Carefully guarded – the Lord is my world.

విత్తలేదు నేను కోయలేదు – కొట్లలో కూర్చుకోలేదు
కొరతంటూ నాకు తెలియదు – కలతంటూ నాకు లేనేలేదు
పరలోక తండ్రి నా కొరకు అన్నీ – సమకూర్చుచున్నాడులే
I neither sowed nor plucked – nor sat on a perch,
I know nothing of want – nor do I feel distress.
The Father in heaven provides everything – just for me,

పిచ్చుక విలువ కాసే ఐనా – రాలునా తండ్రి కాదన్నా
తన రూపునే మీకు ఇచ్చుకున్న – తన కన్నా యెవరన్నా ప్రేమించునా?
శ్రేష్టులైన మీరు భయపడ తగునా – మీ తండ్రి తోడుండగా
Even if the bird seems worthless – He never abandons it.
He gave His own form to you – who else loves more than Him?
You, though great, need not fear – when your Father is with you.

Tags

అందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను,Andhaala Chinni Gootilona Puttina,అందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను,Andhaala Chinni Gootilona Puttina Lyrics Song Chords PPT -అందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create