అంత్య దినములయందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయా
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము
కోతెంతో విస్తారము
కోసేడి వారు లేరు
యవ్వనులకు నీ పిలుపునిచ్చి
సేవకు తరలింపుము
సౌలు లాంటి యవ్వనులు
దమస్కు మార్గము వెళ్లుచుండగా
నీ దర్శనము వారికిచ్చి
పౌలు వలె మార్చుము
సంసోను లాంటి యవ్వనులు
బలమును వ్యర్ధ పరచుచుండగా
నీ ఆత్మ బలమును వారికిచ్చి
నీ దాసులుగా మార్చుము
Antya dinamulayandu ātmānu
Manuṣyulandari mēeda kummarin̄cumayā
Dēvā yavvanulaku darśanamu
Kalugajēyum̄u
Kōtentō vistāramu
Kōsēḍi vāru lēru
Yavvanulaku nī pilupunicci
Sēvaku taralin̄pumu
Saulu lānṭi yavvanulu
Damasku mārgamu veḷḷucun̄ḍagā
Nī darśanamu vārikicci
Paulu vale mārcumu
Samsōnu lānṭi yavvanulu
Balamunu vyardha paracucun̄ḍagā
Nī ātmā balamunu vārikicci
Nī dāsulugā mārcumu
Antya dinamulayandu ātmānu Manuṣyulandari mēeda kummarin̄cumayā Dēvā yavvanulaku darśanamu Kalugajēyum̄u Kōtentō vistāramu Kōsēḍi vāru lēru Yavvanulaku nī pilupunicci Sēvaku taralin̄pumu Saulu lānṭi yavvanulu Damasku mārgamu veḷḷucun̄ḍagā Nī darśanamu vārikicci Paulu vale mārcumu Samsōnu lānṭi yavvanulu Balamunu vyardha paracucun̄ḍagā Nī ātmā balamunu vārikicci Nī dāsulugā mārcumu
అంత్య దినములయందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయా
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము
Antya dinamulayandu ātmānu
Manuṣyulandari mēeda kummarin̄cumayā
Dēvā yavvanulaku darśanamu
Kalugajēyum̄u
కోతెంతో విస్తారము
కోసేడి వారు లేరు
యవ్వనులకు నీ పిలుపునిచ్చి
సేవకు తరలింపుము
Kōtentō vistāramu
Kōsēḍi vāru lēru
Yavvanulaku nī pilupunicci
Sēvaku taralin̄pumu
సౌలు లాంటి యవ్వనులు
దమస్కు మార్గము వెళ్లుచుండగా
నీ దర్శనము వారికిచ్చి
పౌలు వలె మార్చుము
Saulu lānṭi yavvanulu
Damasku mārgamu veḷḷucun̄ḍagā
Nī darśanamu vārikicci
Paulu vale mārcumu
సంసోను లాంటి యవ్వనులు
బలమును వ్యర్ధ పరచుచుండగా
నీ ఆత్మ బలమును వారికిచ్చి
నీ దాసులుగా మార్చుము
Samsōnu lānṭi yavvanulu
Balamunu vyardha paracucun̄ḍagā
Nī ātmā balamunu vārikicci
Nī dāsulugā mārcumu
అంత్య దినములయందు ఆత్మను మనుష్యులందరి మీద కుమ్మరించుమయా దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము Antya dinamulayandu ātmānu Manuṣyulandari mēeda kummarin̄cumayā Dēvā yavvanulaku darśanamu Kalugajēyum̄u కోతెంతో విస్తారము కోసేడి వారు లేరు యవ్వనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలింపుము Kōtentō vistāramu Kōsēḍi vāru lēru Yavvanulaku nī pilupunicci Sēvaku taralin̄pumu సౌలు లాంటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్లుచుండగా నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చుము Saulu lānṭi yavvanulu Damasku mārgamu veḷḷucun̄ḍagā Nī darśanamu vārikicci Paulu vale mārcumu సంసోను లాంటి యవ్వనులు బలమును వ్యర్ధ పరచుచుండగా నీ ఆత్మ బలమును వారికిచ్చి నీ దాసులుగా మార్చుము Samsōnu lānṭi yavvanulu Balamunu vyardha paracucun̄ḍagā Nī ātmā balamunu vārikicci Nī dāsulugā mārcumu
అంత్య దినములయందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయా
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము
In the last days, pour out Your Spirit
Upon all people, O Lord.
O God, grant visions
To the young men and women.
కోతెంతో విస్తారము
కోసేడి వారు లేరు
యవ్వనులకు నీ పిలుపునిచ్చి
సేవకు తరలింపుము
The harvest truly is plentiful,
But the laborers are few.
Call the youth by Your voice
And send them forth into Your service.
సౌలు లాంటి యవ్వనులు
దమస్కు మార్గము వెళ్లుచుండగా
నీ దర్శనము వారికిచ్చి
పౌలు వలె మార్చుము
Like Saul, when young people
Walk on the road to Damascus,
Give them Your divine vision
And transform them into Paul.
సంసోను లాంటి యవ్వనులు
బలమును వ్యర్ధ పరచుచుండగా
నీ ఆత్మ బలమును వారికిచ్చి
నీ దాసులుగా మార్చుము
Like Samson, when young people
Waste their strength in vain,
Fill them with the power of Your Spirit
And make them Your servants.
అంత్య దినములయందు ,Anthya Dinamulayandu Aathmanu,అంత్య దినములయందు ,Anthya Dinamulayandu Aathmanu Telugu Lyrics Songs Chords -అంత్య దినములయందు