అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీ కోసమే
ఆశ్రయమైన నా యేసయ్యా
" అతి పరిశుద్ధుడా "
సర్వోన్నతమైన స్థలముల యందు
నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడూ ఆశ్చర్యమే
ముందెన్నడూ చవి చూడని
సరిక్రొత్తదైన ప్రేమా మృతం
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణము తీరదు ఏనాటికీ. " అతి పరిశుద్ధుడా "
సద్గుణ రాశి నీ జాడలను
నా ఎదుటే నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం
నీ కృపకు సంకేతమే
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూశావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా " అతి పరిశుద్ధుడా "
సారెపై నున్న పాత్రగ నన్ను
చేజారి పోనియ్యక
శోధనలెన్నో ఎదిరించినను
నను సోలి పోనియ్యక
ఉన్నావులే ప్రతి క్షణమునా
కలిసున్నావులె ప్రతి అడుగునా
నీవేగా యేసయ్య నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి " అతి పరిశుద్ధుడా "
Ati parishuddhuda stuti naivedhyamu
Neeke arpinchi keertintunu
Neenu naa pakshamai nanu deevinchaga
Neenu naa thoduvai nanu nadipinchaga
Jeevintunu nee kosame
Aashrayamainaa naa Yesayya
Sarvonnathamaina sthalamula yandu
Nee mahima vivarimpaga
Unnatamaina nee sankalpamu
Ennadu aascharyame
Mundennadu chavi choodani
Sarikrottadaina prema mrutham
Neelone daachavu eenatika
Nee runamu teeradu eenatiki
Ati parishuddhuda stuti naivedhyamu Neeke arpinchi keertintunu Neenu naa pakshamai nanu deevinchaga Neenu naa thoduvai nanu nadipinchaga Jeevintunu nee kosame Aashrayamainaa naa Yesayya Sarvonnathamaina sthalamula yandu Nee mahima vivarimpaga Unnatamaina nee sankalpamu Ennadu aascharyame Mundennadu chavi choodani Sarikrottadaina prema mrutham Neelone daachavu eenatika Nee runamu teeradu eenatiki
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును
Ati parishuddhuda stuti naivedhyamu
Neeke arpinchi keerthintunu
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
Neevu naa pakshamai nanu deevinchaga
Neevu naa thoduvai nanu nadipinchaga
జీవింతును నీ కోసమే
ఆశ్రయమైన నా యేసయ్యా
Jeevintunu nee kosame
Aashrayamaina naa Yesayya
"అతి పరిశుద్ధుడా"
Ati parishuddhuda
సర్వోన్నతమైన స్థలముల యందు
నీ మహిమ వివరింపగా
Sarvonnathamain sthalamula yandu
Nee mahima vivarimpaga
ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడూ ఆశ్చర్యమే
Unnathamaina nee sankalpamu
Ennadu aascharyame
ముందెన్నడూ చవి చూడని
సరిక్రొత్తదైన ప్రేమా మృతం
Mundennadu chavi chudani
Sarikrothadayina prema mrutham
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణము తీరదు ఏనాటికీ
Neelone dachavu eenatikai
Nee rinamu theeradu enaatiki
"అతి పరిశుద్ధుడా"
Ati parishuddhuda
సద్గుణ రాశి నీ జాడలను
నా ఎదుటే నుంచుకొని
Sadguna raashi nee jaadhalanu
Naa edute nunchukoni
గడిచిన కాలం సాగిన పయనం
నీ కృపకు సంకేతమే
Gadichina kaalam saagina payanam
Nee krupaku sanketame
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా
Krupa vembadi krupa pondaga
Maaranu madhuramuga ne pondaga
నాలోన ఏ మంచి చూశావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా
Naalona ae manchi chooshaavayya
Nee prema choopithivi naa Yesayya
"అతి పరిశుద్ధుడా"
Ati parishuddhuda
సారెపై నున్న పాత్రగ నన్ను
చేజారి పోనియ్యక
Saarepai nuna paatraga nannu
Chejaari poniyyaka
శోధనలెన్నో ఎదిరించినను
నను సోలి పోనియ్యక
Shodhanalenno edirinchanu
Nanu soli poniyyaka
ఉన్నావులే ప్రతి క్షణమునా
కలిసున్నావులె ప్రతి అడుగునా
Unnavule prati kshanamuna
Kalisunnavule prati aduguna
నీవేగా యేసయ్య నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి
Neevegaa Yesayya naa oopiri
Neevegaa Yesayya naa kaapari
"అతి పరిశుద్ధుడా"
Ati parishuddhuda
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును Ati parishuddhuda stuti naivedhyamu Neeke arpinchi keerthintunu నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా Neevu naa pakshamai nanu deevinchaga Neevu naa thoduvai nanu nadipinchaga జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా Jeevintunu nee kosame Aashrayamaina naa Yesayya "అతి పరిశుద్ధుడా" Ati parishuddhuda సర్వోన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరింపగా Sarvonnathamain sthalamula yandu Nee mahima vivarimpaga ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే Unnathamaina nee sankalpamu Ennadu aascharyame ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమా మృతం Mundennadu chavi chudani Sarikrothadayina prema mrutham నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణము తీరదు ఏనాటికీ Neelone dachavu eenatikai Nee rinamu theeradu enaatiki "అతి పరిశుద్ధుడా" Ati parishuddhuda సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటే నుంచుకొని Sadguna raashi nee jaadhalanu Naa edute nunchukoni గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే Gadichina kaalam saagina payanam Nee krupaku sanketame కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా Krupa vembadi krupa pondaga Maaranu madhuramuga ne pondaga నాలోన ఏ మంచి చూశావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా Naalona ae manchi chooshaavayya Nee prema choopithivi naa Yesayya "అతి పరిశుద్ధుడా" Ati parishuddhuda సారెపై నున్న పాత్రగ నన్ను చేజారి పోనియ్యక Saarepai nuna paatraga nannu Chejaari poniyyaka శోధనలెన్నో ఎదిరించినను నను సోలి పోనియ్యక Shodhanalenno edirinchanu Nanu soli poniyyaka ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులె ప్రతి అడుగునా Unnavule prati kshanamuna Kalisunnavule prati aduguna నీవేగా యేసయ్య నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి Neevegaa Yesayya naa oopiri Neevegaa Yesayya naa kaapari "అతి పరిశుద్ధుడా" Ati parishuddhuda
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును
O Most Holy One, I offer praise and worship to You.
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
You became my protector and blessed me,
You became my companion and guided me.
జీవింతును నీ కోసమే
ఆశ్రయమైన నా యేసయ్యా
I live for You alone,
My refuge, my Jesus.
సర్వోన్నతమైన స్థలముల యందు
నీ మహిమ వివరింపగా
In the highest places,
Your glory is declared.
ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడూ ఆశ్చర్యమే
Your exalted purpose
Is always a wonder.
ముందెన్నడూ చవి చూడని
సరిక్రొత్తదైన ప్రేమా మృతం
A fresh, never before tasted
Death of love.
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణము తీరదు ఏనాటికీ
You have hidden it in Yourself for today,
Your debt will never be repaid.
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము ,Athi Parishudhuda,అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము ,Athi Parishudhuda Lyrics Song Chords PPT -అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము