Avamanamulo Abhishekam Lyrics Song Chords PPT -నీ చిత్తములో నన్ను నడిపించు యేసయ్యా

పల్లవి
నీ చిత్తములో నన్ను నడిపించు యేసయ్యా
నీ చేతి నీడలో దాచి ఉంచు యేసయ్యా||2||
నను నడిపించయ్య నను దాచి ఉంచయ్య||2||
అను పల్లవి
యేసయ్యా యేసయ్యా నను నడిపించు నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నను దాచి ఉంచు నా యేసయ్యా
||నీ చిత్తములో||
చరణం
మనుషుల మాటలకు నే మురిసిపోయానయ్యా
వారి చేతనే నేను చెరలో వేయబడ్డానయ్యా||2||
నీ ఆత్మ వస్త్రముతో నన్ను కప్పావయ్యా
నీ శ్రేష్ట స్వరముతో నన్ను పిలిచావయ్యా||2||
కృప చూపించావయ్యా నను రక్షించావయ్యా
నను విడిపించావయ్యా బలపరచావేసయ్యా
||యేసయ్యా||
చరణం
శ్రమలనిందల ఉరిలో బిగిసిపోయానయ్యా
దుఃఖ సంద్రంలో మునిగిపోయానయ్యా||2||
నీ సన్నిధే నన్ను విడిపించెను
సంతోష రక్షణ నావలో ఎక్కించెను||2||
కృప చూపించావయ్యా నను రక్షించావయ్యా
నను విడిపించావయ్యా బలపరచావేసయ్య
||యేసయ్యా||

Presenter Print & View

Avamanamulo Abhishekam Lyrics Song Chords PPT -నీ చిత్తములో నన్ను నడిపించు యేసయ్యా Lyrics in Telugish

Nee chittamulo nannu nadipinchu Yesayya
Nee cheti needalo daachi unchu Yesayya (×2)
Nanu nadipinchayya, nanu daachi unchayya (×2)

Anupallavi
Yesayya Yesayya, nanu nadipinchu naa Yesayya
Yesayya Yesayya, nanu daachi unchu naa Yesayya
|| Nee chittamulo ||

Charanam 1
Manushula maatalaki ne murisipoyanayya
Vaari chetane nenu cheralo veyabaddanayya (×2)
Nee aatma vastramuto nannu kappavayya
Nee shreshta swaramuto nannu pilichavayya (×2)
Krupa choopinchaavayya, nanu rakshinchaavayya
Nanu vidipinchaavayya, balaparachaave Yesayya
|| Yesayya ||

Shramala nindala urilo bigisipoyanayya
Duhkha sandramlo munigipoyanayya (×2)
Nee sannidhe nannu vidipinchenu
Santosha rakshana navalo ekkinchenu (×2)
Krupa choopinchaavayya, nanu rakshinchaavayya
Nanu vidipinchaavayya, balaparachaave Yesayya
|| Yesayya ||

Avamanamulo Abhishekam Lyrics Song Chords PPT -నీ చిత్తములో నన్ను నడిపించు యేసయ్యా Lyrics in Telugish

నీ చిత్తములో నన్ను నడిపించు యేసయ్యా
నీ చేతి నీడలో దాచి ఉంచు యేసయ్యా
Nee chittamulo nannu nadipinchu Yesayya
Nee cheti needalo daachi unchu Yesayya

నను నడిపించయ్య నను దాచి ఉంచయ్య
యేసయ్యా యేసయ్యా నను నడిపించు నా యేసయ్యా
Nanu nadipinchayya nanu daachi unchayya
Yesayya Yesayya nanu nadipinchu naa Yesayya

యేసయ్యా యేసయ్యా నను దాచి ఉంచు నా యేసయ్యా
Yesayya Yesayya nanu daachi unchu naa Yesayya

చరణం 1
మనుషుల మాటలకు నే మురిసిపోయానయ్యా
వారి చేతనే నేను చెరలో వేయబడ్డానయ్యా
Manushula maatalaku ne murisipoyanayya
Vaari chetane nenu cheralo veyabaddanayya

నీ ఆత్మ వస్త్రముతో నన్ను కప్పావయ్యా
నీ శ్రేష్ట స్వరముతో నన్ను పిలిచావయ్యా
Nee aatma vastramutho nannu kappaavayya
Nee shreshta svaramutho nannu pilichaavayya

కృప చూపించావయ్యా నను రక్షించావయ్యా
నను విడిపించావయ్యా బలపరచావేసయ్యా
Krupa choopinchavayya nanu rakshinchavayya
Nanu vidipinchavayya balaparachaavesayya

చరణం 2
శ్రమలనిందల ఉరిలో బిగిసిపోయానయ్యా
దుఃఖ సంద్రంలో మునిగిపోయానయ్యా
Shramalanindala urilo bigisipoyanayya
Duhkha sandramlo munigipoyanayya

నీ సన్నిధే నన్ను విడిపించెను
సంతోష రక్షణ నావలో ఎక్కించెను
Nee sannidhe nannu vidipinchenu
Santhosha rakshana navalo ekkinchenu

కృప చూపించావయ్యా నను రక్షించావయ్యా
నను విడిపించావయ్యా బలపరచావేసయ్య
Krupa choopinchavayya nanu rakshinchavayya
Nanu vidipinchavayya balaparachaavesayya

Avamanamulo Abhishekam Lyrics Song Chords PPT -నీ చిత్తములో నన్ను నడిపించు యేసయ్యా Lyrics in Telugu and English

నీ చిత్తములో నన్ను నడిపించు యేసయ్యా
నీ చేతి నీడలో దాచి ఉంచు యేసయ్యా ||2||
Lead me in Your will, O Jesus,
Hide me under the shadow of Your hand, O Jesus ||2||

నను నడిపించయ్య నను దాచి ఉంచయ్య ||2||
Guide me, Lord, and keep me hidden, ||2||

అను పల్లవి
యేసయ్యా యేసయ్యా నను నడిపించు నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నను దాచి ఉంచు నా యేసయ్యా
Jesus, Jesus, lead me, my Jesus,
Jesus, Jesus, hide me, my Jesus
                    ||నీ చిత్తములో||

చరణం 1
మనుషుల మాటలకు నే మురిసిపోయానయ్యా
వారి చేతనే నేను చెరలో వేయబడ్డానయ్యా ||2||
I was enticed by the words of men,
And by them, I was thrown into captivity ||2||

నీ ఆత్మ వస్త్రముతో నన్ను కప్పావయ్యా
నీ శ్రేష్ట స్వరముతో నన్ను పిలిచావయ్యా ||2||
You clothed me with the garment of Your Spirit,
You called me with Your glorious voice ||2||

కృప చూపించావయ్యా నను రక్షించావయ్యా
నను విడిపించావయ్యా బలపరచావేసయ్యా
You showed me grace and rescued me,
You delivered me and strengthened me, O Jesus
                    ||యేసయ్యా||

చరణం 2
శ్రమలనిందల ఉరిలో బిగిసిపోయానయ్యా
దుఃఖ సంద్రంలో మునిగిపోయానయ్యా ||2||
I was trapped in the noose of pain and shame,
I drowned in the ocean of sorrow ||2||

నీ సన్నిధే నన్ను విడిపించెను
సంతోష రక్షణ నావలో ఎక్కించెను ||2||
Your presence delivered me,
And placed me in the boat of joyful salvation ||2||

కృప చూపించావయ్యా నను రక్షించావయ్యా
నను విడిపించావయ్యా బలపరచావేసయ్యా
You showed me grace and rescued me,
You delivered me and strengthened me, O Jesus
                    ||యేసయ్యా||

Tags

నీ చిత్తములో నన్ను నడిపించు యేసయ్యా ,Avamanamulo Abhishekam ,నీ చిత్తములో నన్ను నడిపించు యేసయ్యా ,Avamanamulo Abhishekam Lyrics Song Chords PPT -నీ చిత్తములో నన్ను నడిపించు యేసయ్యా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create