కదలకుందువు సీయోను కొండవలె
బెదరకుందువు బలమైన సింహం వలె (2)
యేసయ్య నీ చెంత ఉండగా
ఏ చింత నీకింక లేదుగా (2)
కష్టములెన్నో కలుగుచున్ననూ
నిట్టూర్పులెన్నో వచ్చియున్ననూ
దుష్ట జనములుపై దుమికి తరిమిన
భ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా ||కదలకుందువు||
నీటి వరదలు నిలువెత్తున వచ్చినా
నిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినా
ఆకాశము నుండి పై అగ్ని కురసినన్
ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు ||కదలకుందువు||
నీరు కట్టిన తోటవలెను
నిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెను
నీటి కాల్వల యోరను నాటబడినదై
వర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్ ||కదలకుందువు||
Kadalakunduvu Siyonu kondavale,
Bedarakunduvu balamainā simham valē. (×2)
Yesayya nee chenta undaga,
Ē chinta neekinka lēdaga. (×2)
Kashtamulennō kaluguchunnanu,
Nittoorpulennō vacchiyunnanu.
Dushta janamulupai dumiki tharimina,
Bhrashta manushyulu nee meediki vachinā.
Neeti varadhalu niluvettuna vachinā,
Nindu samudramu neellu uppongi poralina.
Aakashamunundi pai agni kurasinā,
Ēnādu ē kashtam nashtam neekundadu.
Neeru kattina tōtavale nu,
Nithyam ubukuchundu neeti ootavale nu.
Neeti kaalvala yoranu natabadinadai,
Vardhillu vruksham valē nikṣepamugā neevunduv.
Kadalakunduvu Siyonu kondavale, Bedarakunduvu balamainā simham valē. (×2) Yesayya nee chenta undaga, Ē chinta neekinka lēdaga. (×2) Kashtamulennō kaluguchunnanu, Nittoorpulennō vacchiyunnanu. Dushta janamulupai dumiki tharimina, Bhrashta manushyulu nee meediki vachinā. Neeti varadhalu niluvettuna vachinā, Nindu samudramu neellu uppongi poralina. Aakashamunundi pai agni kurasinā, Ēnādu ē kashtam nashtam neekundadu. Neeru kattina tōtavale nu, Nithyam ubukuchundu neeti ootavale nu. Neeti kaalvala yoranu natabadinadai, Vardhillu vruksham valē nikṣepamugā neevunduv.
కదలకుందువు సీయోను కొండవలె
బెదరకుందువు బలమైన సింహం వలె (2)
యేసయ్య నీ చెంత ఉండగా
ఏ చింత నీకింక లేదుగా (2)
Kadalakunduvu Siyonu Kondavale
Kadalakunduvu Siyonu kondavale,
Bedarakunduvu balamainā simham valē. (×2)
Yesayya nee chenta undaga,
Ē chinta neekinka lēdaga. (×2)
కష్టములెన్నో కలుగుచున్ననూ
నిట్టూర్పులెన్నో వచ్చియున్ననూ
దుష్ట జనములుపై దుమికి తరిమిన
భ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా ||కదలకుందువు||
Kashtamulennō kaluguchunnanu,
Nittoorpulennō vacchiyunnanu.
Dushta janamulupai dumiki tharimina,
Bhrashta manushyulu nee meediki vachinā.
నీటి వరదలు నిలువెత్తున వచ్చినా
నిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినా
ఆకాశము నుండి పై అగ్ని కురసినన్
ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు ||కదలకుందువు||
Neeti varadhalu niluvettuna vachinā,
Nindu samudramu neellu uppongi poralina.
Aakashamunundi pai agni kurasinā,
Ēnādu ē kashtam nashtam neekundadu.
నీరు కట్టిన తోటవలెను
నిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెను
నీటి కాల్వల యోరను నాటబడినదై
వర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్ ||కదలకుందువు||
Neeru kattina tōtavale nu,
Nithyam ubukuchundu neeti ootavale nu.
Neeti kaalvala yoranu natabadinadai,
Vardhillu vruksham valē nikṣepamugā neevunduv.
కదలకుందువు సీయోను కొండవలె బెదరకుందువు బలమైన సింహం వలె (2) యేసయ్య నీ చెంత ఉండగా ఏ చింత నీకింక లేదుగా (2) Kadalakunduvu Siyonu Kondavale Kadalakunduvu Siyonu kondavale, Bedarakunduvu balamainā simham valē. (×2) Yesayya nee chenta undaga, Ē chinta neekinka lēdaga. (×2) కష్టములెన్నో కలుగుచున్ననూ నిట్టూర్పులెన్నో వచ్చియున్ననూ దుష్ట జనములుపై దుమికి తరిమిన భ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా ||కదలకుందువు|| Kashtamulennō kaluguchunnanu, Nittoorpulennō vacchiyunnanu. Dushta janamulupai dumiki tharimina, Bhrashta manushyulu nee meediki vachinā. నీటి వరదలు నిలువెత్తున వచ్చినా నిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినా ఆకాశము నుండి పై అగ్ని కురసినన్ ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు ||కదలకుందువు|| Neeti varadhalu niluvettuna vachinā, Nindu samudramu neellu uppongi poralina. Aakashamunundi pai agni kurasinā, Ēnādu ē kashtam nashtam neekundadu. నీరు కట్టిన తోటవలెను నిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెను నీటి కాల్వల యోరను నాటబడినదై వర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్ ||కదలకుందువు|| Neeru kattina tōtavale nu, Nithyam ubukuchundu neeti ootavale nu. Neeti kaalvala yoranu natabadinadai, Vardhillu vruksham valē nikṣepamugā neevunduv.
కదలకుందువు సీయోను కొండవలె
బెదరకుందువు బలమైన సింహం వలె (2)
యేసయ్య నీ చెంత ఉండగా
ఏ చింత నీకింక లేదుగా (2)
You Shall Not Be Moved — Like Mount Zion
You will not be moved, like Mount Zion.
You will not fear, like a mighty lion. (×2)
When Jesus is beside you,
You have no worries left at all. (×2)
కష్టములెన్నో కలుగుచున్ననూ
నిట్టూర్పులెన్నో వచ్చియున్ననూ
దుష్ట జనములుపై దుమికి తరిమిన
భ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా ||కదలకుందువు||
Though many troubles may come,
Though many sighs may rise,
Even if wicked people rise against you,
And corrupt men attack you —
You will still stand firm!
నీటి వరదలు నిలువెత్తున వచ్చినా
నిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినా
ఆకాశము నుండి పై అగ్ని కురసినన్
ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు ||కదలకుందువు||
Though floods may rise and overflow,
Though the ocean waves may roar high,
Even if fire rains down from the sky,
No harm or loss will come to you.
నీరు కట్టిన తోటవలెను
నిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెను
నీటి కాల్వల యోరను నాటబడినదై
వర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్ ||కదలకుందువు||
You are like a well-watered garden,
Like a spring that never runs dry.
Planted by streams of living water,
You will grow like a flourishing tree — strong and steadfast!
కదలకుందువు సీయోను కొండవలె ,kadalakunduvu seeyonu kondavale ,కదలకుందువు సీయోను కొండవలె,kadalakunduvu seeyonu kondavale Lyrics Song Chords PPT -కదలకుందువు సీయోను కొండవలె