అంజలి ఘటియింతు దేవా
నీ మంజుల పాదాంబుజముల కడ
నిరంజన మానస పరిమళ పుష్పాంజలి
పరమాత్మ నీ పాద సేవ
చిరజీవ సంద్రాన నావ
సిలువ మహా యజ్ఞ సింధూర
రక్తా రుణమేయ సంభావనా
దేవా దేవా యేసు దేవా
అంజలి ఘటియింతు దేవా
అవతార మహిమా ప్రభావ
సువిశాల కరుణా స్వభావ
పరలోక సింహాసనాసీన
తేజో విరాజమాన జగదావనా
దేవా దేవా యేసు దేవా
అంజలి ఘటియింతు దేవా
Anjali ghaṭiyinthu dēvā
Nī manjula pādāmbujamula kaḍa
Niran̄jana mānasa parimaḷa pushpān̄jali
Paramāthma nī pāda sēva
Chirajīva sandrāna nāva
Siluva mahā yajña sindhūra
Rakthā ruṇamēya sambhāvanā
Dēvā dēvā Yēsu dēvā
Anjali ghaṭiyinthu dēvā
Avathāra mahimā prabhāva
Suviśāla karuṇā svabhāva
Paralōka simhāsanāsīna
Tējō virājamāna jagadāvanā
Dēvā dēvā Yēsu dēvā
Anjali ghaṭiyinthu dēvā
Anjali ghaṭiyinthu dēvā Nī manjula pādāmbujamula kaḍa Niran̄jana mānasa parimaḷa pushpān̄jali Paramāthma nī pāda sēva Chirajīva sandrāna nāva Siluva mahā yajña sindhūra Rakthā ruṇamēya sambhāvanā Dēvā dēvā Yēsu dēvā Anjali ghaṭiyinthu dēvā Avathāra mahimā prabhāva Suviśāla karuṇā svabhāva Paralōka simhāsanāsīna Tējō virājamāna jagadāvanā Dēvā dēvā Yēsu dēvā Anjali ghaṭiyinthu dēvā
అంజలి ఘటియింతు దేవా
నీ మంజుల పాదాంబుజముల కడ
నిరంజన మానస పరిమళ పుష్పాంజలి
Anjali ghaṭiyinthu dēvā
Nī manjula pādāmbujamula kaḍa
Niran̄jana mānasa parimaḷa pushpān̄jali
పరమాత్మ నీ పాద సేవ
చిరజీవ సంద్రాన నావ
సిలువ మహా యజ్ఞ సింధూర
Paramāthma nī pāda sēva
Chirajīva sandrāna nāva
Siluva mahā yajña sindhūra
రక్తా రుణమేయ సంభావనా
దేవా దేవా యేసు దేవా
అంజలి ఘటియింతు దేవా
Rakthā ruṇamēya sambhāvanā
Dēvā dēvā Yēsu dēvā
Anjali ghaṭiyinthu dēvā
అవతార మహిమా ప్రభావ
సువిశాల కరుణా స్వభావ
పరలోక సింహాసనాసీన
Avathāra mahimā prabhāva
Suviśāla karuṇā svabhāva
Paralōka simhāsanāsīna
తేజో విరాజమాన జగదావనా
దేవా దేవా యేసు దేవా
అంజలి ఘటియింతు దేవా
Tējō virājamāna jagadāvanā
Dēvā dēvā Yēsu dēvā
Anjali ghaṭiyinthu dēvā
అంజలి ఘటియింతు దేవా నీ మంజుల పాదాంబుజముల కడ నిరంజన మానస పరిమళ పుష్పాంజలి Anjali ghaṭiyinthu dēvā Nī manjula pādāmbujamula kaḍa Niran̄jana mānasa parimaḷa pushpān̄jali పరమాత్మ నీ పాద సేవ చిరజీవ సంద్రాన నావ సిలువ మహా యజ్ఞ సింధూర Paramāthma nī pāda sēva Chirajīva sandrāna nāva Siluva mahā yajña sindhūra రక్తా రుణమేయ సంభావనా దేవా దేవా యేసు దేవా అంజలి ఘటియింతు దేవా Rakthā ruṇamēya sambhāvanā Dēvā dēvā Yēsu dēvā Anjali ghaṭiyinthu dēvā అవతార మహిమా ప్రభావ సువిశాల కరుణా స్వభావ పరలోక సింహాసనాసీన Avathāra mahimā prabhāva Suviśāla karuṇā svabhāva Paralōka simhāsanāsīna తేజో విరాజమాన జగదావనా దేవా దేవా యేసు దేవా అంజలి ఘటియింతు దేవా Tējō virājamāna jagadāvanā Dēvā dēvā Yēsu dēvā Anjali ghaṭiyinthu dēvā
అంజలి ఘటియింతు దేవా
నీ మంజుల పాదాంబుజముల కడ
నిరంజన మానస పరిమళ పుష్పాంజలి
I offer my humble worship, O God
At Your beautiful lotus feet
A pure-hearted, fragrant floral offering from my soul
పరమాత్మ నీ పాద సేవ
చిరజీవ సంద్రాన నావ
సిలువ మహా యజ్ఞ సింధూర
O Supreme Spirit, service at Your feet
Is the boat across the ocean of eternal life
The cross is the sacred altar of sacrifice
రక్తా రుణమేయ సంభావనా
దేవా దేవా యేసు దేవా
అంజలి ఘటియింతు దేవా
In remembrance of the debt paid by Your blood
O God, O God, Jesus my God
I offer my worship to You
అవతార మహిమా ప్రభావ
సువిశాల కరుణా స్వభావ
పరలోక సింహాసనాసీన
Glorious in incarnation, mighty in power
Vast in mercy by nature
Seated upon the heavenly throne
తేజో విరాజమాన జగదావనా
దేవా దేవా యేసు దేవా
అంజలి ఘటియింతు దేవా
Radiant in splendor, Savior of the world
O God, O God, Jesus my God
I offer my worship to You
అంజలి ఘటియింతు ,Anjali Ghatiyinthu Devaa,అంజలి ఘటియింతు, Anjali Ghatiyinthu Devaa Telugu Lyrics Songs Chords -అంజలి ఘటియింతు