Gurine Nilupu Lyrics Song Chords PPT - గురినే నిలుపు - గమ్యం కొరకు

గురినే నిలుపు - గమ్యం కొరకు
బ్రతుకే పరుగు - ఆపకు తపసు
నడిపించునేసు- అనుక్షణం తోడై
ఊహించలేని - శిఖరము ఎక్కించుటకై

నిన్నొక పాఠం - నేడొక ధ్యానం
రేపొక మర్మం - ఇదే జీవిత సత్యం -2

యోబులా యోసేపులా -
ఓటమే పడవేసినా
విసుగకా విలపించకా -
కొనసాగుమా విజయించుమా..
ప్రభువే నీ అండగా - ప్రభువే నీ అండగా

నీవొక సత్యం - నీరూపొక ఆత్మం
బ్రతుకే దివ్యం - ఇదే జీవిత సారం -2

పౌలులా, పెనుయేలులా -
నిరాశే నిలువరించినా
వెరవకా వెనుదిరుగకా -
పోరాడుమా పాలించుమా…
ప్రభువే నీ అండగా - ప్రభువే నీ అండగా

నీజీవితం చాలా విలువైనది
నీజీవితానికో అర్దం నీజన్మకొక పరమార్దం వున్నాయి. తెలుసుకో .. ఇది వాస్తవం -

కష్టలొచ్చ్చాయని ..
కన్నీళ్ళు నిన్ను వెంటాడుతున్నాయని..
ఎవరో యేదో అంటున్నారని ..
ఇం..కెంతకాలం బాధపడుతూ..
నీలోనువ్వు కుమిలిపోతూ ..

విలువైన నీజీవితాన్ని ఇంకెంతకాలం పాడుచేసుకుంటావ్..
లే .. లేచి.. ధైర్యం గా ముందడుగు వెయ్..

ఈ జీవితం నీది..
జీవితాన్ని.. శోధించు..
అనుకున్నది సాధించు ..
నువ్వేంటో నిరూపించు..

Presenter Print & View

Gurine Nilupu Lyrics Song Chords PPT - గురినే నిలుపు - గమ్యం కొరకు Lyrics in Telugish

Gurine nilupu - gamyam koraku
Bratuke parugu - aapaku tapasuu
Nadipinchunesu - anukshanam todaai
Oohinchaleni - shikharamu ekkinchatukai

Ninnoka paatam - nedoka dhyaanam
Repoka marmam - ide jeevita satyam (2)

Yobulaa Yosepulaa - otame padavesina
Visugakaa vilapinchakaa - konasagumaa vijayinchumaa
Prabhuve nee andagaa - prabhuve nee andagaa

Neevoka satyam - nee ropoka aatmam
Bratuke divyam - ide jeevita saaram (2)

Paululaa, Penuyelulaa - niraashe niluvarinchinaa
Veravakaa venudirugakaa - poraadumaa paalinchumaa
Prabhuve nee andagaa - prabhuve nee andagaa

Nee jeevitam chaala viluvainadi,
Nee jeevitaniko ardham, nee janmako paramardham unnayi, telusuko idi vaastavam.

Kashtalu vachchaayani...
Kanneellu ninnu ventaadutunnayani...
Evaro yedo antunnarani...
Inkentakaalam baadha padutoo...
Neelonuvvu kumilipothoo...

Viluvaina nee jeevitanni inkentakaalam paaduchesukuntaav?
Le... lechi dhairyanga mundadugu vey...

Ee jeevitam needi,
Jeevitanni shodhincu,
Anukunnadi saadhincu,
Nuvvento niroopincu.

Gurine Nilupu Lyrics Song Chords PPT - గురినే నిలుపు - గమ్యం కొరకు Lyrics in Telugish

గురినే నిలుపు - గమ్యం కొరకు
బ్రతుకే పరుగు - ఆపకు తపసు
నడిపించునేసు - అనుక్షణం తోడై
ఊహించలేని - శిఖరము ఎక్కించుటకై
Gurine nilupu - gamyam koraku
Bratuke parugu - aapaku tapasuu
Nadipinchunesu - anukshanam todaai
Oohinchaleni - shikharamu ekkinchatukai

నిన్నొక పాఠం - నేడొక ధ్యానం
రేపొక మర్మం - ఇదే జీవిత సత్యం
Ninnoka paatam - nedoka dhyaanam
Repoka marmam - ide jeevita satyam

యోబులా యోసేపులా - ఓటమే పడవేసినా
విసుగకా విలపించకా - కొనసాగుమా విజయించుమా
ప్రభువే నీ అండగా - ప్రభువే నీ అండగా
Yobulaa Yosepulaa - otame padavesina
Visugakaa vilapinchakaa - konasagumaa vijayinchumaa
Prabhuve nee andagaa - prabhuve nee andagaa

నీవొక సత్యం - నీ రూపొక ఆత్మం
బ్రతుకే దివ్యం - ఇదే జీవిత సారం (2)
Neevoka satyam - nee ropoka aatmam
Bratuke divyam - ide jeevita saaram (2)

పౌలులా, పెనుయేలులా - నిరాశే నిలువరించినా
వెరవకా వెనుదిరుగకా - పోరాడుమా పాలించుమా
ప్రభువే నీ అండగా - ప్రభువే నీ అండగా
Paululaa, Penuyelulaa - niraashe niluvarinchinaa
Veravakaa venudirugakaa - poraadumaa paalinchumaa
Prabhuve nee andagaa - prabhuve nee andagaa

నీజీవితం చాలా విలువైనది
నీజీవితానికో అర్ధం, నీజన్మకొక పరమార్ధం ఉన్నాయి తెలుసుకో, ఇది వాస్తవం.
Nee jeevitam chaala viluvainadi,
Nee jeevitaniko ardham, nee janmako paramardham unnayi, telusuko idi vaastavam.

కష్టాలు వచ్చాయని...
కన్నీళ్లు నిన్ను వెంటాడుతున్నాయని...
ఎవరో యేదో అంటున్నారని...
ఇంకెంతకాలం బాధపడుతూ...
నీలోనువ్వు కుమిలిపోతూ...
Kashtalu vachchaayani...
Kanneellu ninnu ventaadutunnayani...
Evaro yedo antunnarani...
Inkentakaalam baadha padutoo...
Neelonuvvu kumilipothoo...

విలువైన నీ జీవితాన్ని ఇంకెంతకాలం పాడుచేసుకుంటావ్?
లే... లేచి ధైర్యంగా ముందడుగు వెయ్...
Viluvaina nee jeevitanni inkentakaalam paaduchesukuntaav?
Le... lechi dhairyanga mundadugu vey...

ఈ జీవితం నీది, జీవితాన్ని శోధించు,
అనుకున్నది సాధించు,
నువ్వేంటో నిరూపించు.
Ee jeevitam needi, Jeevitanni shodhincu,
Anukunnadi saadhincu,
Nuvvento niroopincu.

Gurine Nilupu Lyrics Song Chords PPT - గురినే నిలుపు - గమ్యం కొరకు Lyrics in Telugu and English

గురినే నిలుపు - గమ్యం కొరకు
బ్రతుకే పరుగు - ఆపకు తపసు
నడిపించునేసు - అనుక్షణం తోడై
ఊహించలేని - శిఖరము ఎక్కించుటకై
Keep your focus — for the goal ahead,
Life itself is a race — never stop your pursuit.
Jesus leads you — walking beside every moment,
To lift you up to heights beyond imagination.

నిన్నొక పాఠం - నేడొక ధ్యానం
రేపొక మర్మం - ఇదే జీవిత సత్యం (2)
Yesterday was a lesson — today is a meditation,
Tomorrow holds a mystery — this is life’s truth.

యోబులా యోసేపులా - ఓటమే పడవేసినా
విసుగకా విలపించకా - కొనసాగుమా విజయించుమా
ప్రభువే నీ అండగా - ప్రభువే నీ అండగా
Like Job, like Joseph — even if defeat surrounds you,
Do not despair, do not weep — keep going and conquer!
The Lord is your strength — the Lord is your support.

నీవొక సత్యం - నీ రూపొక ఆత్మం
బ్రతుకే దివ్యం - ఇదే జీవిత సారం (2)
You are truth — Your form is spirit,
Life is divine — that is the essence of existence.

పౌలులా, పెనుయేలులా - నిరాశే నిలువరించినా
వెరవకా వెనుదిరుగకా - పోరాడుమా పాలించుమా
ప్రభువే నీ అండగా - ప్రభువే నీ అండగా
Like Paul, like Peniel — even when hopelessness blocks your way,
Do not fear, do not turn back — fight and prevail!
The Lord is your support — the Lord is your strength.

నీజీవితం చాలా విలువైనది,
నీజీవితానికో అర్ధం, నీజన్మకొక పరమార్ధం ఉన్నాయి తెలుసుకో — ఇది వాస్తవం.
Your life is precious,
It has meaning — your birth has a divine purpose. Know this truth!

కష్టాలు వచ్చాయని,
కన్నీళ్లు నిన్ను వెంటాడుతున్నాయని,
ఎవరో యేదో అంటున్నారని,
ఇంకెంతకాలం బాధపడుతూ,
నీలోనువ్వు కుమిలిపోతూ ఉంటావు?
Yes, troubles have come,
Tears may follow you,
People may speak against you,
How long will you keep suffering,
Breaking down inside yourself?

విలువైన నీ జీవితాన్ని ఇంకెంతకాలం పాడుచేసుకుంటావ్?
లేచి, ధైర్యంగా ముందడుగు వేయ్!
How long will you waste your precious life?
Rise up — take a bold step forward!

ఈ జీవితం నీది —జీవితాన్ని శోధించు,
అనుకున్నది సాధించు,
నువ్వేంటో నిరూపించు!
This life is yours —Search for its purpose,
Achieve what you dream,
Prove who you truly are!

Tags

గురినే నిలుపు - గమ్యం కొరకు , Gurine Nilupu,గురినే నిలుపు - గమ్యం కొరకు ,Gurine Nilupu Lyrics Song Chords PPT - గురినే నిలుపు - గమ్యం కొరకు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create