బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన రారాజు
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినాడు
పాపమూ శాపము లెన్నో
ఉన్న జనమును కోరుకున్నాడు
మనల చేర్చాలని తన
కొలువు లోనికి రాజ్యమునే విడిచాడు
తప్పుల అప్పుకు హద్దులు లేక
బ్రతుకు భారమవుతుంటే
తప్పులు మన్నించి బరువు
దించమని తననే వేడుకుంటే
క్షణ కాలమైన ఆలోచించక
తప్పులు మన్నించుతాడు
మన శిక్షనంత చెల్లించటానికి
పరము నుండి వచ్చినాడు
పాపము నిండిన హృదములోన
నీతి నింప వచ్చినాడు
తనకెంత దూరము మనము వెళ్ళిన
ప్రేమనంత పంచుతాడు
పాపపు బానిస జనమును పిలిచి
స్నేహము అందించుతాడు
మన దోషమంత రద్దు చేయుటకు
రారాజు బంటు అయినాడు
బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన యేసయ్య
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినవయ్యా
పాపమూ శాపము లెన్నో
ఉన్న జనమును కోరుకున్నావు
మమ్ము చేర్చాలని నీ
కొలువు లోనికి రాజ్యమునే విడిచావు
Bangāramu vīdhulunna nagaramulōna
Koluvu dīrina rārāju
Janulanu kāyaga prēmatō dīnuḍigā māri
Maṭṭi nēla chērināḍu
Pāpamū śāpamu lennō
Unna janamunu kōrukunnāḍu
Manala chērchālani tana
Koluvu lōniki rājyamunē viḍichāḍu
Tappula appuku haddulu lēka
Bratuku bhāramavutunṭē
Tappulu manninchi baruvu
Din̄camani tananē vēḍukunṭē
Kṣaṇa kālamaina ālōcin̄caka
Tappulu mannin̄cutāḍu
Mana śikṣananta cellin̄caṭāniki
Paramu nundi vaccināḍu
Pāpamu niṇḍina hṛdayamulōna
Nīti niṃpa vaccināḍu
Tanakenta dūramu manamu veḷḷina
Prēmananta pan̄cutāḍu
Pāpapu bānisa janamunu pilichi
Snēhamu andin̄cutāḍu
Mana dōṣamanta raddhu cēyuṭaku
Rārāju banṭu aināḍu
Bangāramu vīdhulunna nagaramulōna
Koluvu dīrina Yēsayyā
Janulanu kāyaga prēmatō dīnuḍigā māri
Maṭṭi nēla chērinavayyā
Pāpamū śāpamu lennō
Unna janamunu kōrukunnāvu
Mammu chērchālani nī
Koluvu lōniki rājyamunē viḍichāvu
Bangāramu vīdhulunna nagaramulōna Koluvu dīrina rārāju Janulanu kāyaga prēmatō dīnuḍigā māri Maṭṭi nēla chērināḍu Pāpamū śāpamu lennō Unna janamunu kōrukunnāḍu Manala chērchālani tana Koluvu lōniki rājyamunē viḍichāḍu Tappula appuku haddulu lēka Bratuku bhāramavutunṭē Tappulu manninchi baruvu Din̄camani tananē vēḍukunṭē Kṣaṇa kālamaina ālōcin̄caka Tappulu mannin̄cutāḍu Mana śikṣananta cellin̄caṭāniki Paramu nundi vaccināḍu Pāpamu niṇḍina hṛdayamulōna Nīti niṃpa vaccināḍu Tanakenta dūramu manamu veḷḷina Prēmananta pan̄cutāḍu Pāpapu bānisa janamunu pilichi Snēhamu andin̄cutāḍu Mana dōṣamanta raddhu cēyuṭaku Rārāju banṭu aināḍu Bangāramu vīdhulunna nagaramulōna Koluvu dīrina Yēsayyā Janulanu kāyaga prēmatō dīnuḍigā māri Maṭṭi nēla chērinavayyā Pāpamū śāpamu lennō Unna janamunu kōrukunnāvu Mammu chērchālani nī Koluvu lōniki rājyamunē viḍichāvu
బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన రారాజు
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినాడు
Bangāramu vīdhulunna nagaramulōna
Koluvu dīrina rārāju
Janulanu kāyaga prēmatō dīnuḍigā māri
Maṭṭi nēla chērināḍu
పాపమూ శాపము లెన్నో
ఉన్న జనమును కోరుకున్నాడు
మనల చేర్చాలని తన
కొలువు లోనికి రాజ్యమునే విడిచాడు
Pāpamū śāpamu lennō
Unna janamunu kōrukunnāḍu
Manala chērchālani tana
Koluvu lōniki rājyamunē viḍichāḍu
తప్పుల అప్పుకు హద్దులు లేక
బ్రతుకు భారమవుతుంటే
తప్పులు మన్నించి బరువు
దించమని తననే వేడుకుంటే
Tappula appuku haddulu lēka
Bratuku bhāramavutunṭē
Tappulu manninchi baruvu
Din̄camani tananē vēḍukunṭē
క్షణ కాలమైన ఆలోచించక
తప్పులు మన్నించుతాడు
మన శిక్షనంత చెల్లించటానికి
పరము నుండి వచ్చినాడు
Kṣaṇa kālamaina ālōcin̄caka
Tappulu mannin̄cutāḍu
Mana śikṣananta cellin̄caṭāniki
Paramu nundi vaccināḍu
పాపము నిండిన హృదములోన
నీతి నింప వచ్చినాడు
తనకెంత దూరము మనము వెళ్ళిన
ప్రేమనంత పంచుతాడు
Pāpamu niṇḍina hṛdayamulōna
Nīti niṃpa vaccināḍu
Tanakenta dūramu manamu veḷḷina
Prēmananta pan̄cutāḍu
పాపపు బానిస జనమును పిలిచి
స్నేహము అందించుతాడు
మన దోషమంత రద్దు చేయుటకు
రారాజు బంటు అయినాడు
Pāpapu bānisa janamunu pilichi
Snēhamu andin̄cutāḍu
Mana dōṣamanta raddhu cēyuṭaku
Rārāju banṭu aināḍu
బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన యేసయ్య
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినవయ్యా
Bangāramu vīdhulunna nagaramulōna
Koluvu dīrina Yēsayyā
Janulanu kāyaga prēmatō dīnuḍigā māri
Maṭṭi nēla chērinavayyā
పాపమూ శాపము లెన్నో
ఉన్న జనమును కోరుకున్నావు
మమ్ము చేర్చాలని నీ
కొలువు లోనికి రాజ్యమునే విడిచావు
Pāpamū śāpamu lennō
Unna janamunu kōrukunnāvu
Mammu chērchālani nī
Koluvu lōniki rājyamunē viḍichāvu
బంగారము వీధులున్న నగరములోన కొలువు దీరిన రారాజు జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి మట్టి నేల చేరినాడు Bangāramu vīdhulunna nagaramulōna Koluvu dīrina rārāju Janulanu kāyaga prēmatō dīnuḍigā māri Maṭṭi nēla chērināḍu పాపమూ శాపము లెన్నో ఉన్న జనమును కోరుకున్నాడు మనల చేర్చాలని తన కొలువు లోనికి రాజ్యమునే విడిచాడు Pāpamū śāpamu lennō Unna janamunu kōrukunnāḍu Manala chērchālani tana Koluvu lōniki rājyamunē viḍichāḍu తప్పుల అప్పుకు హద్దులు లేక బ్రతుకు భారమవుతుంటే తప్పులు మన్నించి బరువు దించమని తననే వేడుకుంటే Tappula appuku haddulu lēka Bratuku bhāramavutunṭē Tappulu manninchi baruvu Din̄camani tananē vēḍukunṭē క్షణ కాలమైన ఆలోచించక తప్పులు మన్నించుతాడు మన శిక్షనంత చెల్లించటానికి పరము నుండి వచ్చినాడు Kṣaṇa kālamaina ālōcin̄caka Tappulu mannin̄cutāḍu Mana śikṣananta cellin̄caṭāniki Paramu nundi vaccināḍu పాపము నిండిన హృదములోన నీతి నింప వచ్చినాడు తనకెంత దూరము మనము వెళ్ళిన ప్రేమనంత పంచుతాడు Pāpamu niṇḍina hṛdayamulōna Nīti niṃpa vaccināḍu Tanakenta dūramu manamu veḷḷina Prēmananta pan̄cutāḍu పాపపు బానిస జనమును పిలిచి స్నేహము అందించుతాడు మన దోషమంత రద్దు చేయుటకు రారాజు బంటు అయినాడు Pāpapu bānisa janamunu pilichi Snēhamu andin̄cutāḍu Mana dōṣamanta raddhu cēyuṭaku Rārāju banṭu aināḍu బంగారము వీధులున్న నగరములోన కొలువు దీరిన యేసయ్య జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి మట్టి నేల చేరినవయ్యా Bangāramu vīdhulunna nagaramulōna Koluvu dīrina Yēsayyā Janulanu kāyaga prēmatō dīnuḍigā māri Maṭṭi nēla chērinavayyā పాపమూ శాపము లెన్నో ఉన్న జనమును కోరుకున్నావు మమ్ము చేర్చాలని నీ కొలువు లోనికి రాజ్యమునే విడిచావు Pāpamū śāpamu lennō Unna janamunu kōrukunnāvu Mammu chērchālani nī Koluvu lōniki rājyamunē viḍichāvu
బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన రారాజు
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినాడు
From the city with streets of gold,
The reigning King came down.
Out of love to save the people,
He became humble and came to the dusty earth.
పాపమూ శాపము లెన్నో
ఉన్న జనమును కోరుకున్నాడు
మనల చేర్చాలని తన
కొలువు లోనికి రాజ్యమునే విడిచాడు
He desired people burdened with sin and curse.
To bring us into His presence,
He left His royal throne
And came down to us.
తప్పుల అప్పుకు హద్దులు లేక
బ్రతుకు భారమవుతుంటే
తప్పులు మన్నించి బరువు
దించమని తననే వేడుకుంటే
When the debt of our sins had no limit
And life became heavy to bear,
If we ask Him to forgive our sins
And remove the burden—
క్షణ కాలమైన ఆలోచించక
తప్పులు మన్నించుతాడు
మన శిక్షనంత చెల్లించటానికి
పరము నుండి వచ్చినాడు
Without a moment’s hesitation,
He forgives our sins.
To pay the full price of our punishment,
He came down from heaven.
పాపము నిండిన హృదములోన
నీతి నింప వచ్చినాడు
తనకెంత దూరము మనము వెళ్ళిన
ప్రేమనంత పంచుతాడు
He came to fill righteousness
In hearts filled with sin.
No matter how far we wander from Him,
He pours out His endless love.
పాపపు బానిస జనమును పిలిచి
స్నేహము అందించుతాడు
మన దోషమంత రద్దు చేయుటకు
రారాజు బంటు అయినాడు
He calls people enslaved by sin
And offers them friendship.
To cancel all our guilt,
The King Himself became a servant.
బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన యేసయ్య
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినవయ్యా
O Jesus, reigning in the city of golden streets,
Out of love to save mankind,
You humbled Yourself
And came down to this dusty earth.
పాపమూ శాపము లెన్నో
ఉన్న జనమును కోరుకున్నావు
మమ్ము చేర్చాలని నీ
కొలువు లోనికి రాజ్యమునే విడిచావు
You desired people burdened with sin and curse.
To bring us into Your presence,
You left Your heavenly throne
And came down for us.
బంగారము వీధులున్న ,Bangaramu Vidhulunna,బంగారము వీధులున్న ,Bangaramu Vidhulunna Telugu Lyrics Songs Chords -బంగారము వీధులున్న