Betlehemu Puramulo Devuni Lyrics Song Chords PPT - బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము

బేత్లెహేము పురములొ, ఒక చల్లని రాత్రిలో
దివ్యకాంతి వెలిసెను, దేవుని వాగ్దానము నెరవేరెను
కన్య మరియ గర్భంలో, ప్రభువు జనియించెను

హ్రుదయము ఉప్పొంగెను, ఆనందం వికసించెను
మహాసంతోషకరమైన సువార్తమానము

రక్షకుడు జనియించెను పాపములు తొలగించెను
ఆ ప్రేమ వెలుగులో, జీవన ధారలు పొంగెను
ఆ ప్రభువు పుట్టెను, మనకోసమే

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయన కిష్టులైన వారికి సమాధానము కలుగును

పాపులకు రక్షన తెచ్చి, నిరాశలో ఆశను సృష్టించెనె
యేసయ్యా రాకతో, లోకమే పులకించెలే

రక్షకుడు జనియించెను పాపములు తొలగించెను
ఆ ప్రేమ వెలుగులో, జీవన ధారలు పొంగెను
ఆ ప్రభువు పుట్టెను, మనకోసమే

ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు, ఆ సత్యపు తారను
వెతుకుచు ఆ శిశువును, కనులార వీక్షించెను

బంగారు సాంబ్రాని బొలము కానుకలుగా అర్పించిరి
ఈనాడు మన హ్రుదయమును కానుకగా అర్పించుదము

Presenter Print & View

Betlehemu Puramulo Devuni Lyrics Song Chords PPT - బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము Lyrics in Telugish

Bethlehem puramulō, oka challani rātrilō
Divya kānti velisenu, devuni vāgdānamu neravērēnu
Kanya Mariya garbhamlō, prabhuvu janiyin̄cenu

Hṛdayamu uppon̄genu, ānandaṁ vikasin̄cenu
Mahā santōṣakaramaina suvārtamān̄amu

Rakṣakuḍu janiyin̄cenu pāpamulu tolagin̄cenu
Ā prēma velugulō, jīvana dhārālu pon̄genu
Ā prabhuvu puṭṭenu, manakōsamē

Sarvōnnatamainā sthalamulō dēvuniki mahimayu
Āyana kiṣṭulaina vārikī samādhānamu kalugunu

Pāpulaku rakṣaṇa tecci, nirāśalō āśanu sṛṣṭin̄cēnē
Yēsayyā rākatō, lōkamē pulakin̄celē

Rakṣakuḍu janiyin̄cenu pāpamulu tolagin̄cenu
Ā prēma velugulō, jīvana dhārālu pon̄genu
Ā prabhuvu puṭṭenu, manakōsamē

Ānāḍu tūrpū dēśapu jñānulu, ā satyapu tāraṇu
Vetukucu ā śiśuvunu, kanulāra vīkṣin̄cenu

Bangāru sāmbrāṇi bolamu kānukalugā arpin̄ciri
Īnāḍu mana hṛdayamunu kānukagā arpin̄cudamu

Betlehemu Puramulo Devuni Lyrics Song Chords PPT - బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము Lyrics in Telugish

బేత్లెహేము పురములో, ఒక చల్లని రాత్రిలో
దివ్యకాంతి వెలిసెను, దేవుని వాగ్దానము నెరవేరెను
కన్య మరియ గర్భంలో, ప్రభువు జనియించెను
Bethlehem puramulō, oka challani rātrilō
Divya kānti velisenu, devuni vāgdānamu neravērēnu
Kanya Mariya garbhamlō, prabhuvu janiyin̄cenu

హృదయము ఉప్పొంగెను, ఆనందం వికసించెను
మహా సంతోషకరమైన సువార్తమానము
Hṛdayamu uppon̄genu, ānandaṁ vikasin̄cenu
Mahā santōṣakaramaina suvārtamān̄amu

రక్షకుడు జనియించెను పాపములు తొలగించెను
ఆ ప్రేమ వెలుగులో, జీవన ధారలు పొంగెను
ఆ ప్రభువు పుట్టెను, మనకోసమే
Rakṣakuḍu janiyin̄cenu pāpamulu tolagin̄cenu
Ā prēma velugulō, jīvana dhārālu pon̄genu
Ā prabhuvu puṭṭenu, manakōsamē

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయన కిష్టులైన వారికి సమాధానము కలుగును
Sarvōnnatamainā sthalamulō dēvuniki mahimayu
Āyana kiṣṭulaina vārikī samādhānamu kalugunu

పాపులకు రక్షణ తెచ్చి, నిరాశలో ఆశను సృష్టించెనె
యేసయ్యా రాకతో, లోకమే పులకించెలే
Pāpulaku rakṣaṇa tecci, nirāśalō āśanu sṛṣṭin̄cēnē
Yēsayyā rākatō, lōkamē pulakin̄celē

రక్షకుడు జనియించెను పాపములు తొలగించెను
ఆ ప్రేమ వెలుగులో, జీవన ధారలు పొంగెను
ఆ ప్రభువు పుట్టెను, మనకోసమే
Rakṣakuḍu janiyin̄cenu pāpamulu tolagin̄cenu
Ā prēma velugulō, jīvana dhārālu pon̄genu
Ā prabhuvu puṭṭenu, manakōsamē

ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు, ఆ సత్యపు తారను
వెతుకుచు ఆ శిశువును, కనులార వీక్షించెను
Ānāḍu tūrpū dēśapu jñānulu, ā satyapu tāraṇu
Vetukucu ā śiśuvunu, kanulāra vīkṣin̄cenu

బంగారు సాంబ్రాణి బొలము కానుకలుగా అర్పించిరి
ఈనాడు మన హృదయమును కానుకగా అర్పించుదము
Bangāru sāmbrāṇi bolamu kānukalugā arpin̄ciri
Īnāḍu mana hṛdayamunu kānukagā arpin̄cudamu

Betlehemu Puramulo Devuni Lyrics Song Chords PPT - బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము Lyrics in Telugu and English

బేత్లెహేము పురములో, ఒక చల్లని రాత్రిలో
దివ్యకాంతి వెలిసెను, దేవుని వాగ్దానము నెరవేరెను
కన్య మరియ గర్భంలో, ప్రభువు జనియించెను
In the town of Bethlehem, on a cold night,
A divine light appeared, fulfilling God’s promise.
In the womb of Virgin Mary, the Lord was born.

హృదయము ఉప్పొంగెను, ఆనందం వికసించెను
మహా సంతోషకరమైన సువార్తమానము
Hearts overflowed, joy blossomed,
It was the glad tidings of great joy.

రక్షకుడు జనియించెను, పాపములు తొలగించెను
ఆ ప్రేమ వెలుగులో, జీవన ధారలు పొంగెను
ఆ ప్రభువు పుట్టెను, మనకోసమే
The Savior is born, our sins are taken away,
In the light of His love, the streams of life flow,
The Lord was born — for us.

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు,
ఆయన కిష్టులైన వారికి సమాధానము కలుగును.
Glory to God in the highest,
And peace on earth to those who are favored by Him.

పాపులకు రక్షణ తెచ్చి, నిరాశలో ఆశను సృష్టించెనె,
యేసయ్యా రాకతో, లోకమే పులకించెలే.
He brought salvation to sinners, created hope in despair,
With the coming of Jesus, the whole world rejoiced.

రక్షకుడు జనియించెను, పాపములు తొలగించెను
ఆ ప్రేమ వెలుగులో, జీవన ధారలు పొంగెను
ఆ ప్రభువు పుట్టెను, మనకోసమే
The Savior is born, our sins are taken away,
In the light of His love, the streams of life flow,
The Lord was born — for us.

ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు, ఆ సత్యపు తారను
వెతుకుచు ఆ శిశువును, కనులార వీక్షించెను.
In those days, wise men from the East followed the star of truth,
They searched and beheld the Holy Child with their own eyes.

బంగారు సాంబ్రాణి బొలము కానుకలుగా అర్పించిరి,
ఈనాడు మన హృదయమును కానుకగా అర్పించుదము.
They offered gold, frankincense, and myrrh as gifts,
And today, we offer our hearts as our gift to Him.

Tags

బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము , Betlehemu Puramulo Devuni , బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము ,Betlehemu Puramulo Devuni Lyrics Song Chords PPT - బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create