భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా
కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి
దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం
పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి
నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో
ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని
నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను
Bhaasillenu siluvlō pāpakshamā
Yesu Prabhu nī divya kshamā
Kaluvrilō nā pāpamu ponchi
Siluvaku ninnu yāhuti chesi
Kalushahara karuṇinchitivi
Dōshamu chēsinaḍi nēnekadā
Mōsamutō bratikin nēnekadā
Mōsitivā nā shāpabhāram
Pāpamu chēsi gadinchiti maraṇaṁ
Shāpamegā nēnārjinchindi
Kāparivai nanu brōchitivi
Nī maraṇapu vēdana vrudā gādu
Nā madi nī vēdanalō munigenū
Kṣēmaṁ kaligenū hr̥dayamulō
Endulakō nāpai ī prēma
Andadayyā Swāmī nā madiki
Andulake bhayamonḍitini
Nammin vārinī kādana vaniyu
Nemmadi nosagedi nā Prabhudavani
Nammiti nī pādambulanu
Bhaasillenu siluvlō pāpakshamā Yesu Prabhu nī divya kshamā Kaluvrilō nā pāpamu ponchi Siluvaku ninnu yāhuti chesi Kalushahara karuṇinchitivi Dōshamu chēsinaḍi nēnekadā Mōsamutō bratikin nēnekadā Mōsitivā nā shāpabhāram Pāpamu chēsi gadinchiti maraṇaṁ Shāpamegā nēnārjinchindi Kāparivai nanu brōchitivi Nī maraṇapu vēdana vrudā gādu Nā madi nī vēdanalō munigenū Kṣēmaṁ kaligenū hr̥dayamulō Endulakō nāpai ī prēma Andadayyā Swāmī nā madiki Andulake bhayamonḍitini Nammin vārinī kādana vaniyu Nemmadi nosagedi nā Prabhudavani Nammiti nī pādambulanu
భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా
Bhaasillenu siluvlō pāpakshamā
Yesu Prabhu nī divya kshamā
కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి
Kaluvrilō nā pāpamu ponchi
Siluvaku ninnu yāhuti chesi
Kalushahara karuṇinchitivi
దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం
Dōshamu chēsinaḍi nēnekadā
Mōsamutō bratikin nēnekadā
Mōsitivā nā shāpabhāram
పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి
Pāpamu chēsi gadinchiti maraṇaṁ
Shāpamegā nēnārjinchindi
Kāparivai nanu brōchitivi
నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో
Nī maraṇapu vēdana vrudā gādu
Nā madi nī vēdanalō munigenū
Kṣēmaṁ kaligenū hr̥dayamulō
ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని
Endulakō nāpai ī prēma
Andadayyā Swāmī nā madiki
Andulake bhayamonḍitini
నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను
Nammin vārinī kādana vaniyu
Nemmadi nosagedi nā Prabhudavani
Nammiti nī pādambulanu
భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా Bhaasillenu siluvlō pāpakshamā Yesu Prabhu nī divya kshamā కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి Kaluvrilō nā pāpamu ponchi Siluvaku ninnu yāhuti chesi Kalushahara karuṇinchitivi దోషము చేసినది నేనెకదా మోసముతో బ్రతికిన నేనెకదా మోసితివా నా శాపభారం Dōshamu chēsinaḍi nēnekadā Mōsamutō bratikin nēnekadā Mōsitivā nā shāpabhāram పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి Pāpamu chēsi gadinchiti maraṇaṁ Shāpamegā nēnārjinchindi Kāparivai nanu brōchitivi నీ మరణపు వేదన వృధా గాదు నా మది నీ వేదనలో మునిగెను క్షేమము కలిగెను హృదయములో Nī maraṇapu vēdana vrudā gādu Nā madi nī vēdanalō munigenū Kṣēmaṁ kaligenū hr̥dayamulō ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికి అందులకే భయమొందితిని Endulakō nāpai ī prēma Andadayyā Swāmī nā madiki Andulake bhayamonḍitini నమ్మిన వారిని కాదన వనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను Nammin vārinī kādana vaniyu Nemmadi nosagedi nā Prabhudavani Nammiti nī pādambulanu
భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా
English:
Sin was nailed on the cross,
O Lord Jesus, Your divine forgiveness.
Stanza 2
తెలుగు:
కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి
English:
You bore my sins on Calvary,
Offered Yourself to the cross,
O Sin-Remover, You showed mercy.
Stanza 3
తెలుగు:
దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం
English:
Was it not I who sinned?
Was it not I who lived in deceit?
You carried my burden of sin.
పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి
I spent my life in sin and death,
I earned a curse by my deeds,
Yet You placed me under Your protection.
నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో
Your suffering on the cross was not in vain,
My heart was immersed in Your pain,
And found peace and safety within.
ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని
Why such love for me?
O precious Lord, to my heart,
Such love fills me with awe.
నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను
You do not forsake those who believe,
My Lord gives me rest and comfort,
I trust in Your holy feet.
భాసిల్లెను సిలువలో పాపక్షమా ,Bhaasillenu Siluvalo Paapa Kshamaa,భాసిల్లెను సిలువలో పాపక్షమా ,Bhaasillenu Siluvalo Paapa Kshamaa Telugu Version Lyrics Songs Chords -భాసిల్లెను సిలువలో పాపక్షమా