Bhoomiyu Daani Sampoornatha Lokamu Telugu Version Lyrics Songs Chords - భూమియు దాని సంపూర్ణత లోకము

భూమియు దాని సంపూర్ణత లోకము
దాని నివాసు లెహోవావే
ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను
ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను

యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు
యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు
వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు
నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే

నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు
వాడాశీర్వాదము నీతి మత్వము నొందును

గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా
మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి

మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే
యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే

మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే
ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్

Presenter Print & View

Bhoomiyu Daani Sampoornatha Lokamu Telugu Version Lyrics Songs Chords - భూమియు దాని సంపూర్ణత లోకము Lyrics in Telugish

Bhoomiyu daani sampoornatha lokamu
Daani nivaasulehovaaave
Aayana samudramu meeda daaniki punaadi vesenu
Pravaahajalamula meeda daanini sthiraparachenu

Yehova parvathamunaku nekkadagina vaadevvadu
Yehova parishuddha sthalamulo niluvadagina vaadevvadu
Vyardhamaina daaniyandu manassu pettakayu
Nirdosha chethulu shuddha hrudayamu kaliginavaade

Ninnaashrayinchi nee sannidhini vedakedi vaadu
Vaadaasheervaadamu neethi mathvamu nondhunu

Gummamulaaraa mee thalalu paikettudi puraathanamaina thalupulaaraa
Mahimagala raaju praveshinchunatlu mimmunu levaneththikonudi

Mahimagala yee raajevadu? balashouryamugala prabhuve
Yuddhashoorudaina Yehova paraakramamugala prabhuve

Mahimagala yee raajevadu? sainyamula Yehovaaye
Aayane yee mahimagala raaju Hallelujah Aamen

Bhoomiyu Daani Sampoornatha Lokamu Telugu Version Lyrics Songs Chords - భూమియు దాని సంపూర్ణత లోకము Lyrics in Telugish

భూమియు దాని సంపూర్ణత లోకము
దాని నివాసులెహోవావే
ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను
ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను
Bhoomiyu daani sampoornatha lokamu
Daani nivaasulehovaaave
Aayana samudramu meeda daaniki punaadi vesenu
Pravaahajalamula meeda daanini sthiraparachenu

యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు
యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు
వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు
నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే
Yehova parvathamunaku nekkadagina vaadevvadu
Yehova parishuddha sthalamulo niluvadagina vaadevvadu
Vyardhamaina daaniyandu manassu pettakayu
Nirdosha chethulu shuddha hrudayamu kaliginavaade

నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు
వాడాశీర్వాదము నీతి మత్వము నొందును
Ninnaashrayinchi nee sannidhini vedakedi vaadu
Vaadaasheervaadamu neethi mathvamu nondhunu

గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా
మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి
Gummamulaaraa mee thalalu paikettudi puraathanamaina thalupulaaraa
Mahimagala raaju praveshinchunatlu mimmunu levaneththikonudi

మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే
యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే
Mahimagala yee raajevadu? balashouryamugala prabhuve
Yuddhashoorudaina Yehova paraakramamugala prabhuve

మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే
ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్
Mahimagala yee raajevadu? sainyamula Yehovaaye
Aayane yee mahimagala raaju Hallelujah Aamen

Bhoomiyu Daani Sampoornatha Lokamu Telugu Version Lyrics Songs Chords - భూమియు దాని సంపూర్ణత లోకము Lyrics in Telugu and English

భూమియు దాని సంపూర్ణత లోకము
దాని నివాసులు యెహోవావే
ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను
ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను
The earth is the Lord’s, and everything in it,
the world, and all who live in it;
for He founded it upon the seas
and established it upon the waters.

యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు?
యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు?
వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు
నిర్దోష చేతులు, శుద్ధ హృదయము కలిగినవాడే
Who may ascend the mountain of the Lord?
Who may stand in His holy place?
He who has clean hands and a pure heart,
who does not lift up his soul to an idol or swear deceitfully.

నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు
వాడాశీర్వాదము నీతి మత్వము నొందును
He will receive blessing from the Lord
and righteousness from the God of his salvation.

గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, పురాతనమైన తలుపులారా
మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి
Lift up your heads, O gates;
be lifted up, you ancient doors,
that the King of glory may come in.

మహిమగల యీ రాజెవడు?
బలశౌర్యముగల ప్రభువే
యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే
Who is this King of glory?
The Lord strong and mighty,
the Lord mighty in battle.

మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే
ఆయనే యీ మహిమగల రాజు
హల్లెలూయా, ఆమెన్
Who is He, this King of glory?
The Lord Almighty—He is the King of glory.
Hallelujah, Amen.

Tags

భూమియు దాని సంపూర్ణత లోకము ,Bhoomiyu Daani Sampoornatha Lokamu,భూమియు దాని సంపూర్ణత లోకము ,Bhoomiyu Daani Sampoornatha Lokamu Telugu Version Lyrics Songs Chords -భూమియు దాని సంపూర్ణత లోకము

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create