Bhoopunaadhi Munupe Telugu Version Lyrics Songs Chords - భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే

భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు
కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు

నూతనాకాశము.. నూతన లోకము…
నూతనెరుషలేము వచ్చును
దేవుడే మనతో.. గుడారమై యుండును…
మనమంతా మరలా పాడెదము

జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే
నిత్యము మనలో ఉందును
తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు
మనతో ఏకమై యుండును

వేదన బాధయు – కన్నీరు దుఃఖము
ఇంకెక్కడా ఉండే ఉండవు
సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు
దేవుడే వెలుగై యుండును

Presenter Print & View

Bhoopunaadhi Munupe Telugu Version Lyrics Songs Chords - భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే Lyrics in Telugish

Bhoopunaadi munupe – ee loka srushti mundhe
Aananda dhvanulu chesi – paadiri udaya nakshatraalu
Kolathalesinappude – dvaaraalu therachinappude
Aananda dhvanulu chesi – paadiri Devuni kumaarulu

Noothana aakaashamu.. noothana lokamu…
Noothana Yerushalemu vachchunu
Devude manatho.. gudaaraamai undunu…
Manamanthaa maralaa paadedamu

Jeevame jeevame – praaname praaname
Nithyamu manalo undunu
Thandri Kreesthuyu – Parishuddhaathmudu
Manatho ekamai undunu

Vedana baadhayu – kanneeru dukhkhamu
Inkekkadaa undey undavu
Soorya chandhrulu – velugunu ivvavu
Devude velugai undunu

Bhoopunaadhi Munupe Telugu Version Lyrics Songs Chords - భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే Lyrics in Telugish

భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు
కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు
Bhoopunaadi munupe – ee loka srushti mundhe
Aananda dhvanulu chesi – paadiri udaya nakshatraalu
Kolathalesinappude – dvaaraalu therachinappude
Aananda dhvanulu chesi – paadiri Devuni kumaarulu

నూతనాకాశము.. నూతన లోకము…
నూతనెరుషలేము వచ్చును
దేవుడే మనతో.. గుడారమై యుండును…
మనమంతా మరలా పాడెదము
Noothana aakaashamu.. noothana lokamu…
Noothana Yerushalemu vachchunu
Devude manatho.. gudaaraamai undunu…
Manamanthaa maralaa paadedamu

జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే
నిత్యము మనలో ఉందును
తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు
మనతో ఏకమై యుండును
Jeevame jeevame – praaname praaname
Nithyamu manalo undunu
Thandri Kreesthuyu – Parishuddhaathmudu
Manatho ekamai undunu

వేదన బాధయు – కన్నీరు దుఃఖము
ఇంకెక్కడా ఉండే ఉండవు
సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు
దేవుడే వెలుగై యుండును
Vedana baadhayu – kanneeru dukhkhamu
Inkekkadaa undey undavu
Soorya chandhrulu – velugunu ivvavu
Devude velugai undunu

Bhoopunaadhi Munupe Telugu Version Lyrics Songs Chords - భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే Lyrics in Telugu and English

భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు
కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు
Before the foundations of the earth,
Before the creation of this world,
The morning stars sang together with joy.
When the boundaries were measured,
When the gates were opened,
The sons of God lifted joyful songs.

నూతనాకాశము.. నూతన లోకము…
నూతనెరుషలేము వచ్చును
దేవుడే మనతో.. గుడారమై యుండును…
మనమంతా మరలా పాడెదము
A new heaven and a new earth will come,
The new Jerusalem will descend.
God Himself will dwell with us as our dwelling place,
And we all shall sing once again.

జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే
నిత్యము మనలో ఉందును
తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు
మనతో ఏకమై యుండును
Life itself, our very breath,
Will dwell within us forever.
The Father, the Christ, and the Holy Spirit
Will be one with us.

వేదన బాధయు – కన్నీరు దుఃఖము
ఇంకెక్కడా ఉండే ఉండవు
సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు
దేవుడే వెలుగై యుండును
There will be no more pain or suffering,
No more tears or sorrow anywhere.
The sun and moon will no longer give light,
For God Himself will be our light.

Tags

భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే ,Bhoopunaadhi Munupe,భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే,Bhoopunaadhi Munupe Telugu Version Lyrics Songs Chords -భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create