చాచిన చేతులు నీవే
అరచేతిలో చెక్కినావే
కమ్మని అమ్మవు నీవే
కాచిన తండ్రివి నీవే
నీలా ఎవరు ప్రేమిస్తారు
నాకై ప్రాణం అర్పిస్తారు
కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు
కళ్ళార్పకుండా కాపాడతారు
కొండలు గుట్టలు చీకటి దారులు
కనిపించదే కళ్ళు చిట్లించినా
కారాలు మిరియాలు నూరేటి ప్రజలు
అన్నారు పడతావొక్క అడుగేసినా
రక్షించే వారే లేరని
నీ పనైపోయిందని (2)
అందరు ఒక్కటై అరచేసినా
అపవాదులెన్నో నాపై మోపేసినా (2)
నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి
శత్రువును కూల్చేసి నిలబెట్టినావు
పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు
అవమానపడతాడని నవ్వేసినా
చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ
అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా
నీవెంత నీ బ్రతుకెంతని
నిలువలేవు నీవని
అందరు ఒక్కటై తేల్చేసినా
కూల్చేయాలని నన్ను కృషిచేసినా
నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి
నా గిన్నె నింపేసి నడిపించినావు
Chaachina chethulu neeve
Arachethilo chekkinaave
Kammane ammavu neeve
Kaachina tandrivi neeve
Neela evaru preminchestaaru
Naakai praana arpisthaaru
Kanneellu thudichi karunistaaru
Kallaarpakunda kaapadthaaru
Kondalu guttalu cheekati daarulu
Kanipinchade kalllu chitlinchinaa
Kaaralu miriyalu nooreti prajalu
Annaru padathavokka adugesina
Rakshinee vaare lerani
Nee panaipoindani (2)
Andaru okkatai arachesina
Apavaadulenno naapai mopaisina (2)
Nee cheyi chaachesi cheekatini cheelchesi
Shatravunu koolchesi nilabetthinaavu
Pedodu pirikodu Prabhu sevakochchadu
Avamaanapadatadani navvesina
Chinnodu neevantu arhata ledantoo
Ayinollu kaanollu cheppesina
Neeventa nee bratukenta ni
Niluvalevu neevani
Andaru okkatai telchesina
Koolcheyaalani nannu krushichesina
Nee aathmato nimpesi niraashanu koolchesi
Naa ginne nimpesi nadipinchinaavu
Chaachina chethulu neeve Arachethilo chekkinaave Kammane ammavu neeve Kaachina tandrivi neeve Neela evaru preminchestaaru Naakai praana arpisthaaru Kanneellu thudichi karunistaaru Kallaarpakunda kaapadthaaru Kondalu guttalu cheekati daarulu Kanipinchade kalllu chitlinchinaa Kaaralu miriyalu nooreti prajalu Annaru padathavokka adugesina Rakshinee vaare lerani Nee panaipoindani (2) Andaru okkatai arachesina Apavaadulenno naapai mopaisina (2) Nee cheyi chaachesi cheekatini cheelchesi Shatravunu koolchesi nilabetthinaavu Pedodu pirikodu Prabhu sevakochchadu Avamaanapadatadani navvesina Chinnodu neevantu arhata ledantoo Ayinollu kaanollu cheppesina Neeventa nee bratukenta ni Niluvalevu neevani Andaru okkatai telchesina Koolcheyaalani nannu krushichesina Nee aathmato nimpesi niraashanu koolchesi Naa ginne nimpesi nadipinchinaavu
చాచిన చేతులు నీవే
అరచేతిలో చెక్కినావే
కమ్మని అమ్మవు నీవే
కాచిన తండ్రివి నీవే
Chaachina chethulu neeve
Arachethilo chekkinaave
Kammane ammavu neeve
Kaachina tandrivi neeve
నీలా ఎవరు ప్రేమిస్తారు
నాకై ప్రాణం అర్పిస్తారు
కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు
కళ్ళార్పకుండా కాపాడతారు
Neela evaru preminchestaaru
Naakai praana arpisthaaru
Kanneellu thudichi karunistaaru
Kallaarpakunda kaapadthaaru
కొండలు గుట్టలు చీకటి దారులు
కనిపించదే కళ్ళు చిట్లించినా
కారాలు మిరియాలు నూరేటి ప్రజలు
Kondalu guttalu cheekati daarulu
Kanipinchade kalllu chitlinchinaa
Kaaralu miriyalu nooreti prajalu
అన్నారు పడతావొక్క అడుగేసినా
రక్షించే వారే లేరని
నీ పనైపోయిందని (2)
Annaru padathavokka adugesina
Rakshinee vaare lerani
Nee panaipoindani (2)
అందరు ఒక్కటై అరచేసినా
అపవాదులెన్నో నాపై మోపేసినా (2)
నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి
శత్రువును కూల్చేసి నిలబెట్టినావు
Andaru okkatai arachesina
Apavaadulenno naapai mopaisina (2)
Nee cheyi chaachesi cheekatini cheelchesi
Shatravunu koolchesi nilabetthinaavu
పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు
అవమానపడతాడని నవ్వేసినా
చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ
Pedodu pirikodu Prabhu sevakochchadu
Avamaanapadatadani navvesina
Chinnodu neevantu arhata ledantoo
అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా
నీవెంత నీ బ్రతుకెంతని
నిలువలేవు నీవని
Ayinollu kaanollu cheppesina
Neeventa nee bratukenta ni
Niluvalevu neevani
అందరు ఒక్కటై తేల్చేసినా
కూల్చేయాలని నన్ను కృషిచేసినా
నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి
నా గిన్నె నింపేసి నడిపించినావు
Andaru okkatai telchesina
Koolcheyaalani nannu krushichesina
Nee aathmato nimpesi niraashanu koolchesi
Naa ginne nimpesi nadipinchinaavu
చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే కమ్మని అమ్మవు నీవే కాచిన తండ్రివి నీవే Chaachina chethulu neeve Arachethilo chekkinaave Kammane ammavu neeve Kaachina tandrivi neeve నీలా ఎవరు ప్రేమిస్తారు నాకై ప్రాణం అర్పిస్తారు కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు కళ్ళార్పకుండా కాపాడతారు Neela evaru preminchestaaru Naakai praana arpisthaaru Kanneellu thudichi karunistaaru Kallaarpakunda kaapadthaaru కొండలు గుట్టలు చీకటి దారులు కనిపించదే కళ్ళు చిట్లించినా కారాలు మిరియాలు నూరేటి ప్రజలు Kondalu guttalu cheekati daarulu Kanipinchade kalllu chitlinchinaa Kaaralu miriyalu nooreti prajalu అన్నారు పడతావొక్క అడుగేసినా రక్షించే వారే లేరని నీ పనైపోయిందని (2) Annaru padathavokka adugesina Rakshinee vaare lerani Nee panaipoindani (2) అందరు ఒక్కటై అరచేసినా అపవాదులెన్నో నాపై మోపేసినా (2) నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి శత్రువును కూల్చేసి నిలబెట్టినావు Andaru okkatai arachesina Apavaadulenno naapai mopaisina (2) Nee cheyi chaachesi cheekatini cheelchesi Shatravunu koolchesi nilabetthinaavu పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు అవమానపడతాడని నవ్వేసినా చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ Pedodu pirikodu Prabhu sevakochchadu Avamaanapadatadani navvesina Chinnodu neevantu arhata ledantoo అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా నీవెంత నీ బ్రతుకెంతని నిలువలేవు నీవని Ayinollu kaanollu cheppesina Neeventa nee bratukenta ni Niluvalevu neevani అందరు ఒక్కటై తేల్చేసినా కూల్చేయాలని నన్ను కృషిచేసినా నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి నా గిన్నె నింపేసి నడిపించినావు Andaru okkatai telchesina Koolcheyaalani nannu krushichesina Nee aathmato nimpesi niraashanu koolchesi Naa ginne nimpesi nadipinchinaavu
చాచిన చేతులు నీవే
అరచేతిలో చెక్కినావే
కమ్మని అమ్మవు నీవే
కాచిన తండ్రివి నీవే
You are the hands that protect
You are the hands that guide
You are the loving mother
You are the caring father
నీలా ఎవరు ప్రేమిస్తారు
నాకై ప్రాణం అర్పిస్తారు
కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు
కళ్ళార్పకుండా కాపాడతారు
Who else loves like You?
Who would give their life for me?
Wiping away my tears, showing mercy
Protecting me without blinking an eye
కొండలు గుట్టలు చీకటి దారులు
కనిపించదే కళ్ళు చిట్లించినా
కారాలు మిరియాలు నూరేటి ప్రజలు
Mountains, hills, and dark paths
Even if the eyes cannot see
Even in crowded and busy people
అన్నారు పడతావొక్క అడుగేసినా
రక్షించే వారే లేరని
నీ పనైపోయిందని (2)
Even if someone says I will fall
Even if they claim there’s no one to protect
Your work has been done (2)
అందరు ఒక్కటై అరచేసినా
అపవాదులెన్నో నాపై మోపేసినా (2)
నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి
శత్రువును కూల్చేసి నిలబెట్టినావు
Even if everyone cries out as one
Even if many accusations fall on me (2)
You extended Your hand, pierced the darkness
You defeated the enemy and made me stand
పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు
అవమానపడతాడని నవ్వేసినా
చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ
The poor and the needy came to serve You
Even if mocked for it
Even if they say the little one has no worth
అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా
నీవెంత నీ బ్రతుకెంతని
నిలువలేవు నీవని
Even if the capable and incapable speak
You are everything, my life is Yours
There is no end, You are eternal
అందరు ఒక్కటై తేల్చేసినా
కూల్చేయాలని నన్ను కృషిచేసినా
నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి
నా గిన్నె నింపేసి నడిపించినావు
Even if everyone unites against me
Even if they try to bring me down
You fill me with Your Spirit, remove despair
Fill my heart and guide me
చాచిన చేతులు నీవే , Chaachina Chethulu Neeve,చాచిన చేతులు నీవే,Chaachina Chethulu Neeve Telugu Lyrics Songs Chords -చాచిన చేతులు నీవే