చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నేను నమ్మిన నా యేసుడు
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నాకు దొరికిన నా యేసుడు
మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత
చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు
నా పాప శిక్షను తాను మోసెను
నా కొరకు కలువారిలో త్యాగమాయెను
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం
యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
జగమంతా వెదకినా కానరారులే
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం
ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు
వింతైన ప్రేమ అంతు చిక్కదు
కలువరిలో చూపిన ప్రేమ
శాపమునే బాపిన ప్రేమ
Chala goppodu – chala chala goppodu
Nenu nammina naa Yesudu
Chala goppodu – chala chala goppodu
Naaku dorikina naa Yesudu
Maatalalo cheppalenanta
Chetalalo choopalenanta
Chala chala chala chala – chala goppodu
Chala chala chala chala – chala manchodu
Naa paapa shikshanu taanu mosenu
Naa koraku kaluvarilo tyaagamayenu
Tana prema varnanaateetam
Tana jaali varnanaateetam
Yesayya ku saati evaru leru
Jagamantaa vedakinaa kanaraarule
Tana prema varnanaateetam
Tana jaali varnanaateetam
Eelanti prema ekkada ledu
Vinthaina prema antu chikkadu
Kaluvarilo choopina prema
Shaapamune baapina prema
Chala goppodu – chala chala goppodu Nenu nammina naa Yesudu Chala goppodu – chala chala goppodu Naaku dorikina naa Yesudu Maatalalo cheppalenanta Chetalalo choopalenanta Chala chala chala chala – chala goppodu Chala chala chala chala – chala manchodu Naa paapa shikshanu taanu mosenu Naa koraku kaluvarilo tyaagamayenu Tana prema varnanaateetam Tana jaali varnanaateetam Yesayya ku saati evaru leru Jagamantaa vedakinaa kanaraarule Tana prema varnanaateetam Tana jaali varnanaateetam Eelanti prema ekkada ledu Vinthaina prema antu chikkadu Kaluvarilo choopina prema Shaapamune baapina prema
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నేను నమ్మిన నా యేసుడు
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నాకు దొరికిన నా యేసుడు
Chala goppodu – chala chala goppodu
Nenu nammina naa Yesudu
Chala goppodu – chala chala goppodu
Naaku dorikina naa Yesudu
మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత
చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు
Maatalalo cheppalenanta
Chetalalo choopalenanta
Chala chala chala chala – chala goppodu
Chala chala chala chala – chala manchodu
నా పాప శిక్షను తాను మోసెను
నా కొరకు కలువారిలో త్యాగమాయెను
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం
Naa paapa shikshanu taanu mosenu
Naa koraku kaluvarilo tyaagamayenu
Tana prema varnanaateetam
Tana jaali varnanaateetam
యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
జగమంతా వెదకినా కానరారులే
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం
Yesayya ku saati evaru leru
Jagamantaa vedakinaa kanaraarule
Tana prema varnanaateetam
Tana jaali varnanaateetam
ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు
వింతైన ప్రేమ అంతు చిక్కదు
కలువరిలో చూపిన ప్రేమ
శాపమునే బాపిన ప్రేమ
Eelanti prema ekkada ledu
Vinthaina prema antu chikkadu
Kaluvarilo choopina prema
Shaapamune baapina prema
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు నాకు దొరికిన నా యేసుడు Chala goppodu – chala chala goppodu Nenu nammina naa Yesudu Chala goppodu – chala chala goppodu Naaku dorikina naa Yesudu మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు Maatalalo cheppalenanta Chetalalo choopalenanta Chala chala chala chala – chala goppodu Chala chala chala chala – chala manchodu నా పాప శిక్షను తాను మోసెను నా కొరకు కలువారిలో త్యాగమాయెను తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం Naa paapa shikshanu taanu mosenu Naa koraku kaluvarilo tyaagamayenu Tana prema varnanaateetam Tana jaali varnanaateetam యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు జగమంతా వెదకినా కానరారులే తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం Yesayya ku saati evaru leru Jagamantaa vedakinaa kanaraarule Tana prema varnanaateetam Tana jaali varnanaateetam ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు వింతైన ప్రేమ అంతు చిక్కదు కలువరిలో చూపిన ప్రేమ శాపమునే బాపిన ప్రేమ Eelanti prema ekkada ledu Vinthaina prema antu chikkadu Kaluvarilo choopina prema Shaapamune baapina prema
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నేను నమ్మిన నా యేసుడు
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నాకు దొరికిన నా యేసుడు
Very great – very, very great
My Jesus, the one I believe in
Very great – very, very great
My Jesus, the one I have found
మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత
చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు
Too great to be told in words
Too great to be shown in deeds
Very, very, very, very – very great
Very, very, very, very – very good
నా పాప శిక్షను తాను మోసెను
నా కొరకు కలువారిలో త్యాగమాయెను
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం
He bore the punishment for my sins
He sacrificed Himself for me on Calvary
His love is beyond description
His compassion is beyond description
యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
జగమంతా వెదకినా కానరారులే
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం
No one can match Jesus
Even if you search the whole world, you won’t find one
His love is beyond description
His compassion is beyond description
ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు
వింతైన ప్రేమ అంతు చిక్కదు
కలువరిలో చూపిన ప్రేమ
శాపమునే బాపిన ప్రేమ
There is no love like this anywhere
This wondrous love cannot be measured
The love shown on Calvary
The love that broke the curse
చాలా గొప్పోడు , Chaalaa Goppodu,చాలా గొప్పోడు,Chaalaa Goppodu Telugu Lyrics Songs Chords -చాలా గొప్పోడు