Chinna Chinna Gorrepillanu Telugu Lyrics Songs Chords - చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను

చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను
యేసు ప్రియ బిడ్డను
సంతసముగ సాగిపోయెదన్
చెంత యేసు నాతో ఉండగా

ముళ్లపొదలలో నేను నడచి వెళ్లినా
తోడేళ్ళ మధ్యలో సంచరించినా
తొట్రిల్లను నేను చింతించను
తోడుగా నా యేసు ఉండగా

పచ్చికగల చోటికి నన్ను నడుపును
శాంత జలముతో నన్ను తృప్తి పరచును
నా కాపరి నా ప్రియుడేసుడే
చిరకాలము నన్ను కాయును

Presenter Print & View

Chinna Chinna Gorrepillanu Telugu Lyrics Songs Chords - చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను Lyrics in Telugish

Chinna chinna gorre pillanu
Yesu priya biddanu
Santasamuga saagipoyedan
Chenta Yesu naatho undaga

Mullapodhalalo nenu nadachi vellina
Thodela madhyalo sancharinchinaa
Totrillanu nenu chintinchanu
Thoduga naa Yesu undaga

Pachchikagala chotiki nannu nadupunu
Shaantha jalamutho nannu trupti parachunu
Naa kaapari naa priyudesude
Chirakaalamu nannu kaayunu

Chinna Chinna Gorrepillanu Telugu Lyrics Songs Chords - చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను Lyrics in Telugish

చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను
యేసు ప్రియ బిడ్డను
సంతసముగ సాగిపోయెదన్
చెంత యేసు నాతో ఉండగా
Chinna chinna gorre pillanu
Yesu priya biddanu
Santasamuga saagipoyedan
Chenta Yesu naatho undaga

ముళ్లపొదలలో నేను నడచి వెళ్లినా
తోడేళ్ళ మధ్యలో సంచరించినా
తొట్రిల్లను నేను చింతించను
తోడుగా నా యేసు ఉండగా
Mullapodhalalo nenu nadachi vellina
Thodela madhyalo sancharinchinaa
Totrillanu nenu chintinchanu
Thoduga naa Yesu undaga

పచ్చికగల చోటికి నన్ను నడుపును
శాంత జలముతో నన్ను తృప్తి పరచును
నా కాపరి నా ప్రియుడేసుడే
చిరకాలము నన్ను కాయును
Pachchikagala chotiki nannu nadupunu
Shaantha jalamutho nannu trupti parachunu
Naa kaapari naa priyudesude
Chirakaalamu nannu kaayunu

Chinna Chinna Gorrepillanu Telugu Lyrics Songs Chords - చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను Lyrics in Telugu and English

చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను
యేసు ప్రియ బిడ్డను
సంతసముగ సాగిపోయెదన్
చెంత యేసు నాతో ఉండగా
I am a little lamb,
a beloved child of Jesus.
I walk with joy,
because Jesus stays close beside me.

ముళ్ల పొదలలో నేను నడచి వెళ్లినా
తోడేళ్ళ మధ్యలో సంచరించినా
తొట్రిల్లను నేను చింతించను
తోడుగా నా యేసు ఉండగా
Even if I walk through thorny bushes,
even if I wander among wolves,
I fear no stumbling or danger,
for Jesus is with me as my companion.

పచ్చికగల చోటికి నన్ను నడుపును
శాంత జలముతో నన్ను తృప్తి పరచును
నా కాపరి నా ప్రియుడేసుడే
చిరకాలము నన్ను కాయును
He leads me to green pastures,
He satisfies me with peaceful waters.
My Shepherd is my beloved Jesus,
and He will guard me forever.

Tags

చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను , Chinna Chinna Gorrepillanu,చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను,Chinna Chinna Gorrepillanu Telugu Lyrics Songs Chords -చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create