చిన్ని చిన్ని చేతులతో
బుల్లి బుల్లి బుగ్గలతో
బెత్లెహేము పురము నుండి
కన్య మరియకి పుట్టెనండి
యేసు క్రీస్తు నామమండి
రక్షకుడని అర్ధమండి
పరలోకమున దూతలందరు
సర్వ సైన్యములతో కూడను
పాటలతో పరవశిస్తూ
మహిమ కరుడంటూ పొగుడుతూ
భువికేగె నేకముగా బూరధ్వనితో
రక్షకుని సువార్త చాటింపగా
ఆకసమున తారలన్ని
నేముందు నేముందని త్వర త్వరపడగా
తూర్పు నందొక చిన్ని తార
పరు పరుగున గెంతుకొచ్చి
భువికి సూచన ఇవ్వనండి
బెత్లెముకి మార్గము చూపనండి
దూత వార్త గొన్న గొల్లలు
గెంతులేస్తూ చూడ వచ్చిరి
పసుల తొట్టిలో ప్రభుని చూచి
పట్టలేని సంతసముతో
స్తుతుల గానము చేసెరండి
సకల జనులకు చాటెరండి
తారన్ చూచి జ్ఞానులు కొందరు
రారాజును చూడ బయలు దేరి
బంగారమును బోళమును
సాంబ్రాణి కూడా పట్టుకొచ్చె
పూజించ వచ్చిరి ప్రభు యేసుని
రాజులకు రాజని ఎరిగి వారు
ఎంత సందడి ఎంత సందడి
దీవిలోన భువిలోన ఎంత సందడి
యేసు రాజు జన్మ దినము
ఎంత భాగ్యము ఎంతో శుభము
దేవ దేవుని అమర ప్రేమండి
దివ్య వాక్కు ఫలితమండి
Chinni chinni chetulatho
Bull i bull i buggalatho
Bethlehem puramu nunchi
Kanya Mariyaki puttenandi
Yesu Kristu naamamandi
Rakshakudani ardhamandi
Paralokamuna doothalandaru
Sarva sainyamulatho koonanu
Paatalatho paravashistoo
Mahima karudantoo pogudutoo
Bhuvikegeneekamuga booradhvanitho
Rakshakuni suvartha chaatimpaga
Aakasamuna taaralanni
Nemundu nemundani tvara tvarapadaga
Toorpu nando oka chinni thaara
Paru paruguna gentukocchi
Bhuviki soochana ivvanandi
Bethlemuki maargamu choopanandi
Dootha vaartha gonna gollalu
Gentulestoo chooda vachchiri
Pasula tottilo prabhuni choosi
Pattaleni santasamutho
Stutula gaanamu cheserandi
Sakala janulaku chaaterandi
Taaran choosi jnaanulu kondaru
Raraajunu chooda bayalu deri
Bangaaramunu bolamunu
Saambraani kooda pattukocche
Poojimcha vachchiri Prabhu Yesuni
Raajulaku raajani erigi waaru
Entha sandadi entha sandadi
Deevi lona bhuviloona entha sandadi
Yesu raaju janma dinam
Entha bhaagyamu entho shubhamu
Deva devuni amara premamandi
Divya vaakku phalithamandi
Chinni chinni chetulatho Bull i bull i buggalatho Bethlehem puramu nunchi Kanya Mariyaki puttenandi Yesu Kristu naamamandi Rakshakudani ardhamandi Paralokamuna doothalandaru Sarva sainyamulatho koonanu Paatalatho paravashistoo Mahima karudantoo pogudutoo Bhuvikegeneekamuga booradhvanitho Rakshakuni suvartha chaatimpaga Aakasamuna taaralanni Nemundu nemundani tvara tvarapadaga Toorpu nando oka chinni thaara Paru paruguna gentukocchi Bhuviki soochana ivvanandi Bethlemuki maargamu choopanandi Dootha vaartha gonna gollalu Gentulestoo chooda vachchiri Pasula tottilo prabhuni choosi Pattaleni santasamutho Stutula gaanamu cheserandi Sakala janulaku chaaterandi Taaran choosi jnaanulu kondaru Raraajunu chooda bayalu deri Bangaaramunu bolamunu Saambraani kooda pattukocche Poojimcha vachchiri Prabhu Yesuni Raajulaku raajani erigi waaru Entha sandadi entha sandadi Deevi lona bhuviloona entha sandadi Yesu raaju janma dinam Entha bhaagyamu entho shubhamu Deva devuni amara premamandi Divya vaakku phalithamandi
చిన్ని చిన్ని చేతులతో
బుల్లి బుల్లి బుగ్గలతో
బెత్లెహేము పురము నుండి
Chinni chinni chetulatho
Bull i bull i buggalatho
Bethlehem puramu nunchi
కన్య మరియకి పుట్టెనండి
యేసు క్రీస్తు నామమండి
రక్షకుడని అర్ధమండి
Kanya Mariyaki puttenandi
Yesu Kristu naamamandi
Rakshakudani ardhamandi
పరలోకమున దూతలందరు
సర్వ సైన్యములతో కూడను
పాటలతో పరవశిస్తూ
Paralokamuna doothalandaru
Sarva sainyamulatho koonanu
Paatalatho paravashistoo
మహిమ కరుడంటూ పొగుడుతూ
భువికేగె నేకముగా బూరధ్వనితో
రక్షకుని సువార్త చాటింపగా
Mahima karudantoo pogudutoo
Bhuvikegeneekamuga booradhvanitho
Rakshakuni suvartha chaatimpaga
ఆకసమున తారలన్ని
నేముందు నేముందని త్వర త్వరపడగా
తూర్పు నందొక చిన్ని తార
Aakasamuna taaralanni
Nemundu nemundani tvara tvarapadaga
Toorpu nando oka chinni thaara
పరు పరుగున గెంతుకొచ్చి
భువికి సూచన ఇవ్వనండి
బెత్లెముకి మార్గము చూపనండి
Paru paruguna gentukocchi
Bhuviki soochana ivvanandi
Bethlemuki maargamu choopanandi
దూత వార్త గొన్న గొల్లలు
గెంతులేస్తూ చూడ వచ్చిరి
పసుల తొట్టిలో ప్రభుని చూచి
Dootha vaartha gonna gollalu
Gentulestoo chooda vachchiri
Pasula tottilo prabhuni choosi
పట్టలేని సంతసముతో
స్తుతుల గానము చేసెరండి
సకల జనులకు చాటెరండి
Pattaleni santasamutho
Stutula gaanamu cheserandi
Sakala janulaku chaaterandi
తారన్ చూచి జ్ఞానులు కొందరు
రారాజును చూడ బయలు దేరి
బంగారమును బోళమును
Taaran choosi jnaanulu kondaru
Raraajunu chooda bayalu deri
Bangaaramunu bolamunu
సాంబ్రాణి కూడా పట్టుకొచ్చె
పూజించ వచ్చిరి ప్రభు యేసుని
రాజులకు రాజని ఎరిగి వారు
Saambraani kooda pattukocche
Poojimcha vachchiri Prabhu Yesuni
Raajulaku raajani erigi waaru
ఎంత సందడి ఎంత సందడి
దీవిలోన భువిలోన ఎంత సందడి
యేసు రాజు జన్మ దినము
Entha sandadi entha sandadi
Deevi lona bhuviloona entha sandadi
Yesu raaju janma dinam
ఎంత భాగ్యము ఎంతో శుభము
దేవ దేవుని అమర ప్రేమండి
దివ్య వాక్కు ఫలితమండి
Entha bhaagyamu entho shubhamu
Deva devuni amara premamandi
Divya vaakku phalithamandi
చిన్ని చిన్ని చేతులతో బుల్లి బుల్లి బుగ్గలతో బెత్లెహేము పురము నుండి Chinni chinni chetulatho Bull i bull i buggalatho Bethlehem puramu nunchi కన్య మరియకి పుట్టెనండి యేసు క్రీస్తు నామమండి రక్షకుడని అర్ధమండి Kanya Mariyaki puttenandi Yesu Kristu naamamandi Rakshakudani ardhamandi పరలోకమున దూతలందరు సర్వ సైన్యములతో కూడను పాటలతో పరవశిస్తూ Paralokamuna doothalandaru Sarva sainyamulatho koonanu Paatalatho paravashistoo మహిమ కరుడంటూ పొగుడుతూ భువికేగె నేకముగా బూరధ్వనితో రక్షకుని సువార్త చాటింపగా Mahima karudantoo pogudutoo Bhuvikegeneekamuga booradhvanitho Rakshakuni suvartha chaatimpaga ఆకసమున తారలన్ని నేముందు నేముందని త్వర త్వరపడగా తూర్పు నందొక చిన్ని తార Aakasamuna taaralanni Nemundu nemundani tvara tvarapadaga Toorpu nando oka chinni thaara పరు పరుగున గెంతుకొచ్చి భువికి సూచన ఇవ్వనండి బెత్లెముకి మార్గము చూపనండి Paru paruguna gentukocchi Bhuviki soochana ivvanandi Bethlemuki maargamu choopanandi దూత వార్త గొన్న గొల్లలు గెంతులేస్తూ చూడ వచ్చిరి పసుల తొట్టిలో ప్రభుని చూచి Dootha vaartha gonna gollalu Gentulestoo chooda vachchiri Pasula tottilo prabhuni choosi పట్టలేని సంతసముతో స్తుతుల గానము చేసెరండి సకల జనులకు చాటెరండి Pattaleni santasamutho Stutula gaanamu cheserandi Sakala janulaku chaaterandi తారన్ చూచి జ్ఞానులు కొందరు రారాజును చూడ బయలు దేరి బంగారమును బోళమును Taaran choosi jnaanulu kondaru Raraajunu chooda bayalu deri Bangaaramunu bolamunu సాంబ్రాణి కూడా పట్టుకొచ్చె పూజించ వచ్చిరి ప్రభు యేసుని రాజులకు రాజని ఎరిగి వారు Saambraani kooda pattukocche Poojimcha vachchiri Prabhu Yesuni Raajulaku raajani erigi waaru ఎంత సందడి ఎంత సందడి దీవిలోన భువిలోన ఎంత సందడి యేసు రాజు జన్మ దినము Entha sandadi entha sandadi Deevi lona bhuviloona entha sandadi Yesu raaju janma dinam ఎంత భాగ్యము ఎంతో శుభము దేవ దేవుని అమర ప్రేమండి దివ్య వాక్కు ఫలితమండి Entha bhaagyamu entho shubhamu Deva devuni amara premamandi Divya vaakku phalithamandi
చిన్ని చిన్ని చేతులతో
బుల్లి బుల్లి బుగ్గలతో
బెత్లెహేము పురము నుండి
With tiny little hands,
With cute little cheeks,
From the town of Bethlehem He came.
కన్య మరియకి పుట్టెనండి
యేసు క్రీస్తు నామమండి
రక్షకుడని అర్ధమండి
Born to the virgin Mary,
His name is Jesus Christ,
Understand that He is our Savior.
పరలోకమున దూతలందరు
సర్వ సైన్యములతో కూడను
పాటలతో పరవశిస్తూ
All the angels in heaven,
Along with the heavenly hosts,
Rejoiced and sang joyfully.
మహిమ కరుడంటూ పొగుడుతూ
భువికేగె నేకముగా బూరధ్వనితో
రక్షకుని సువార్త చాటింపగా
Praising Him as the Glorious One,
With trumpet sounds filling the earth,
They proclaimed the good news of the Savior.
ఆకాశమున తారలన్ని
నేముందు నేముందని త్వర త్వరపడగా
తూర్పు నందొక చిన్ని తార
All the stars in the sky
Hurried in excitement,
And a small star appeared in the East.
పరు పరుగున గెంతుకొచ్చి
భువికి సూచన ఇవ్వనండి
బెత్లెముకి మార్గము చూపనండి
It rushed forward shining brightly,
To give a sign to the world,
Pointing the way to Bethlehem.
దూత వార్త గొన్న గొల్లలు
గెంతులేస్తూ చూడ వచ్చిరి
పసుల తొట్టిలో ప్రభుని చూచి
The shepherds who heard the angels’ message
Came running with excitement,
And saw the Lord lying in a manger.
పట్టలేని సంతసముతో
స్తుతుల గానము చేసెరండి
సకల జనులకు చాటెరండి
Overflowing with uncontainable joy,
They sang songs of praise,
And declared the good news to all people.
తారన్ చూచి జ్ఞానులు కొందరు
రారాజును చూడ బయలు దేరి
బంగారమును బోళమును
Seeing the star, wise men from the East
Set out to see the King of kings,
Carrying gold and incense.
సాంబ్రాణి కూడా పట్టుకొచ్చె
పూజించ వచ్చిరి ప్రభు యేసుని
రాజులకు రాజని ఎరిగి వారు
They also brought myrrh with devotion,
And worshipped the Lord Jesus,
Recognizing Him as the King of all kings.
ఎంత సందడి ఎంత సందడి
దీవిలోన భువిలోన ఎంత సందడి
యేసు రాజు జన్మ దినము
Such great joy, such great celebration,
In heaven and on earth,
For the birth of King Jesus!
ఎంత భాగ్యము ఎంతో శుభము
దేవ దేవుని అమర ప్రేమండి
దివ్య వాక్కు ఫలితమండి
What a blessing, what a joy,
This is the eternal love of the Almighty God,
The fulfillment of His divine promise.
చిన్ని చిన్ని చేతులతో, Chinni Chinni Chethulatho,చిన్ని చిన్ని చేతులతో,Chinni Chinni Chethulatho Telugu Lyrics Songs Chords -చిన్ని చిన్ని చేతులతో