చిత్రమైన పుట్టుక నీది మేము సంతసించు వెళాయేయిది యేసయ్యా....
ఈ లోక జన్మము ఓ గొప్ప మర్మము
పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం
ఓ.. ఓ... ఓ....
సృష్టికర్తవై శరీరాధారిగా పుడమిపై వెలసిన పూజ్యనీయుడా పరమ తండ్రివై పాపరహితునిగా ప్రేమ తోడ వచ్చిన యేసునాధుడా
ఊహకు అందదే నీ ప్రేమ మాధుర్యము వర్ణన కందదే నీ యొక్క వాత్సల్యము చిత్రమే విచిత్రమే యేసయ్యా నీ జననము చిత్రమే విచిత్రమే యేసయ్యా నీ జననము ఆ.. ఆ.. ఆ.. ఆ..
సర్వజనుల పాపపరిహార్ధమై కన్య మరియ గర్భమందు ఉద్భవించావు
సర్వ ప్రజల రక్షణార్ధమై - పరిశుద్ధునిగా ఇలలో పుట్టియున్నావు
చీకటిలోనా జీవనజ్యోతిగా మరణఛాయలో జీవప్రదాతగా
దివి నుండి భువికొచ్చిన ఇమ్మనుయేలువే ఓ.. ఓ.. ఓ..
Chitramaina puttuku needi
Memu santasinchu velaayeyidi Yesayya….
Ee loka janmamu O goppa marmamu
Pavitra premaku nijamaina saadrushyamu O.. O.. O…
Srushtikartavai shareeraadhaarigaa
Pudamipi velasina poojyaneeyudaa
Parama tandrivaai paaparahitunigaa
Prema toda vachina Yesunaadhudaa
Oohaku andade nee prema maadhuryamu
Varnana kandade nee yokka vaatsalyamu
Chitrame vichitrame Yesayya nee jananamu
Aa.. Aa.. Aa.. Aa..
Sarvajanula paapaparihaardhamai
Kanya Mariya garbhamandu udbhavinchavu
Sarva prajala rakshanardhamai
Parishuddhunigaa ilalo puttiyunnavu
Cheekatilonaa jeevanajyotigaa
Maranachhayalo jeevapradaataga
Divi nundi bhuvikocchina Immanueluve
O.. O.. O..
Chitramaina puttuku needi Memu santasinchu velaayeyidi Yesayya…. Ee loka janmamu O goppa marmamu Pavitra premaku nijamaina saadrushyamu O.. O.. O… Srushtikartavai shareeraadhaarigaa Pudamipi velasina poojyaneeyudaa Parama tandrivaai paaparahitunigaa Prema toda vachina Yesunaadhudaa Oohaku andade nee prema maadhuryamu Varnana kandade nee yokka vaatsalyamu Chitrame vichitrame Yesayya nee jananamu Aa.. Aa.. Aa.. Aa.. Sarvajanula paapaparihaardhamai Kanya Mariya garbhamandu udbhavinchavu Sarva prajala rakshanardhamai Parishuddhunigaa ilalo puttiyunnavu Cheekatilonaa jeevanajyotigaa Maranachhayalo jeevapradaataga Divi nundi bhuvikocchina Immanueluve O.. O.. O..
చిత్రమైన పుట్టుక నీది
మేము సంతసించు వెళాయేయిది యేసయ్యా....
Chitramaina puttuku needi
Memu santasinchu velaayeyidi Yesayya….
ఈ లోక జన్మము ఓ గొప్ప మర్మము
Ee loka janmamu O goppa marmamu
పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం
ఓ.. ఓ... ఓ....
Pavitra premaku nijamaina saadrushyamu
O.. O.. O…
సృష్టికర్తవై శరీరాధారిగా
పుడమిపై వెలసిన పూజ్యనీయుడా
పరమ తండ్రివై పాపరహితునిగా
ప్రేమ తోడ వచ్చిన యేసునాధుడా
Srushtikartavai shareeraadhaarigaa
Pudamipi velasina poojyaneeyudaa
Parama tandrivaai paaparahitunigaa
Prema toda vachina Yesunaadhudaa
ఊహకు అందదే నీ ప్రేమ మాధుర్యము
వర్ణన కందదే నీ యొక్క వాత్సల్యము
చిత్రమే విచిత్రమే యేసయ్యా నీ జననము
ఆ.. ఆ.. ఆ.. ఆ..
Oohaku andade nee prema maadhuryamu
Varnana kandade nee yokka vaatsalyamu
Chitrame vichitrame Yesayya nee jananamu
Aa.. Aa.. Aa.. Aa..
సర్వజనుల పాపపరిహార్ధమై
కన్య మరియ గర్భమందు ఉద్భవించావు
Sarvajanula paapaparihaardhamai
Kanya Mariya garbhamandu udbhavinchavu
సర్వ ప్రజల రక్షణార్ధమై
పరిశుద్ధునిగా ఇలలో పుట్టియున్నావు
చీకటిలోనా జీవనజ్యోతిగా
మరణఛాయలో జీవప్రదాతగా
Sarva prajala rakshanardhamai
Parishuddhunigaa ilalo puttiyunnavu
Cheekatilonaa jeevanajyotigaa
Maranachhayalo jeevapradaataga
దివి నుండి భువికొచ్చిన ఇమ్మనుయేలువే
ఓ.. ఓ.. ఓ..
Divi nundi bhuvikocchina Immanueluve
O.. O.. O..
చిత్రమైన పుట్టుక నీది మేము సంతసించు వెళాయేయిది యేసయ్యా.... Chitramaina puttuku needi Memu santasinchu velaayeyidi Yesayya…. ఈ లోక జన్మము ఓ గొప్ప మర్మము Ee loka janmamu O goppa marmamu పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం ఓ.. ఓ... ఓ.... Pavitra premaku nijamaina saadrushyamu O.. O.. O… సృష్టికర్తవై శరీరాధారిగా పుడమిపై వెలసిన పూజ్యనీయుడా పరమ తండ్రివై పాపరహితునిగా ప్రేమ తోడ వచ్చిన యేసునాధుడా Srushtikartavai shareeraadhaarigaa Pudamipi velasina poojyaneeyudaa Parama tandrivaai paaparahitunigaa Prema toda vachina Yesunaadhudaa ఊహకు అందదే నీ ప్రేమ మాధుర్యము వర్ణన కందదే నీ యొక్క వాత్సల్యము చిత్రమే విచిత్రమే యేసయ్యా నీ జననము ఆ.. ఆ.. ఆ.. ఆ.. Oohaku andade nee prema maadhuryamu Varnana kandade nee yokka vaatsalyamu Chitrame vichitrame Yesayya nee jananamu Aa.. Aa.. Aa.. Aa.. సర్వజనుల పాపపరిహార్ధమై కన్య మరియ గర్భమందు ఉద్భవించావు Sarvajanula paapaparihaardhamai Kanya Mariya garbhamandu udbhavinchavu సర్వ ప్రజల రక్షణార్ధమై పరిశుద్ధునిగా ఇలలో పుట్టియున్నావు చీకటిలోనా జీవనజ్యోతిగా మరణఛాయలో జీవప్రదాతగా Sarva prajala rakshanardhamai Parishuddhunigaa ilalo puttiyunnavu Cheekatilonaa jeevanajyotigaa Maranachhayalo jeevapradaataga దివి నుండి భువికొచ్చిన ఇమ్మనుయేలువే ఓ.. ఓ.. ఓ.. Divi nundi bhuvikocchina Immanueluve O.. O.. O..
చిత్రమైన పుట్టుక నీది
మేము సంతసించు వేళాయేయిది యేసయ్యా….
Wondrous is Your birth,
This is the moment we rejoice in, O Jesus…
ఈ లోక జన్మము
ఓ గొప్ప మర్మము
Your birth into this world
Is a great mystery
పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం
ఓ… ఓ… ఓ….
A true reflection Of divine, holy love
Oh… oh… oh…
సృష్టికర్తవై శరీరాధారిగా
పుడమిపై వెలసిన పూజ్యనీయుడా
పరమ తండ్రివై పాపరహితునిగా
ప్రేమతోడ వచ్చిన యేసునాధుడా
Creator God, taking human form,
You appeared on this earth, O Holy One.
Heavenly Father, without any sin,
You came with love, O Lord Jesus.
ఊహకు అందదే నీ ప్రేమ మాధుర్యము
వర్ణన కందదే నీ యొక్క వాత్సల్యము
చిత్రమే విచిత్రమే యేసయ్యా నీ జననము
ఆ… ఆ… ఆ… ఆ…
Your love’s sweetness is beyond imagination,
Your tenderness is beyond description.
Strange and marvelous, O Jesus, is Your birth.
Ah… ah… ah… ah…
సర్వజనుల పాపపరిహార్ధమై
కన్య మరియ గర్భమందు ఉద్భవించావు
For the remission of all humanity’s sins,
You took birth in the womb of Virgin Mary.
సర్వ ప్రజల రక్షణార్ధమై
పరిశుద్ధునిగా ఇలలో పుట్టియున్నావు
చీకటిలోనా జీవనజ్యోతిగా
మరణఛాయలో జీవప్రదాతగా
For the salvation of all people,
You were born into this world as the Holy One.
As the Light of life in darkness,
As the Life-giver in the shadow of death.
దివి నుండి భువికొచ్చిన ఇమ్మానుయేలువే
ఓ… ఓ… ఓ…
Emmanuel, who came from heaven to earth,
Oh… oh… oh…
చిత్రమైన పుట్టుక ,Chithramaina Puttuka , చిత్రమైన పుట్టుక ,Chithramaina Puttuka Lyrics Song Chords PPT-చిత్రమైన పుట్టుక