చూచితివే నా కన్నీటిని
తుడచితివే నా యేసయ్యా
లొంగిపోయిన నా జీవితం
కృంగిపోయిన నా ఆత్మను
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ
లోకమంతయూ నన్ను ద్వేషించినా
సొంత బంధువులంతా నన్ను వెలివేసినా
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ
ఒంటరితనం నన్ను వేధించినా
దీన దరిద్రురాలై నన్ను అవమానించినా
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ
ప్రేమతో నన్ను పిలిచావయ్యా
నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా
మరువలేనయ్యా నీ ప్రేమ
నేను… మరువలేనయ్యా నీ ప్రేమ
Choochitive naa kannītini
Tudachitive naa Yesayya
Longipoyina naa jeevitam
Krungipoyina naa aatmanu
Cheradīsene nee prema
Nannu… cheradīsene nee prema
Lokamanthayoo nannu dveshinnā
Sontha bandhuvulanthaa nannu velivesinaa
Cheradīsene nee prema
Nannu… cheradīsene nee prema
Ontaritanam nannu vedhinsinaa
Deena daridrurālai nannu avamāninchinaa
Cheradīsene nee prema
Nannu… cheradīsene nee prema
Prematho nannu pilichāvayyā
Nee vaakkunichchi swasthaparachāvayyā
Maravalēnayyā nee prema
Nenu… maravalēnayyā nee prema
Choochitive naa kannītini Tudachitive naa Yesayya Longipoyina naa jeevitam Krungipoyina naa aatmanu Cheradīsene nee prema Nannu… cheradīsene nee prema Lokamanthayoo nannu dveshinnā Sontha bandhuvulanthaa nannu velivesinaa Cheradīsene nee prema Nannu… cheradīsene nee prema Ontaritanam nannu vedhinsinaa Deena daridrurālai nannu avamāninchinaa Cheradīsene nee prema Nannu… cheradīsene nee prema Prematho nannu pilichāvayyā Nee vaakkunichchi swasthaparachāvayyā Maravalēnayyā nee prema Nenu… maravalēnayyā nee prema
చూచితివే నా కన్నీటిని
తుడచితివే నా యేసయ్యా
లొంగిపోయిన నా జీవితం
కృంగిపోయిన నా ఆత్మను
చేరదీసెనే నీ ప్రేమ
Choochitive naa kannītini
Tudachitive naa Yesayya
Longipoyina naa jeevitam
Krungipoyina naa aatmanu
Cheradīsene nee prema
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ
Nannu… cheradīsene nee prema
లోకమంతయూ నన్ను ద్వేషించినా
సొంత బంధువులంతా నన్ను వెలివేసినా
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ
Lokamanthayoo nannu dveshinnā
Sontha bandhuvulanthaa nannu velivesinaa
Cheradīsene nee prema
Nannu… cheradīsene nee prema
ఒంటరితనం నన్ను వేధించినా
దీన దరిద్రురాలై నన్ను అవమానించినా
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ
Ontaritanam nannu vedhinsinaa
Deena daridrurālai nannu avamāninchinaa
Cheradīsene nee prema
Nannu… cheradīsene nee prema
ప్రేమతో నన్ను పిలిచావయ్యా
నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా
మరువలేనయ్యా నీ ప్రేమ
నేను… మరువలేనయ్యా నీ ప్రేమ
Prematho nannu pilichāvayyā
Nee vaakkunichchi swasthaparachāvayyā
Maravalēnayyā nee prema
Nenu… maravalēnayyā nee prema
చూచితివే నా కన్నీటిని తుడచితివే నా యేసయ్యా లొంగిపోయిన నా జీవితం కృంగిపోయిన నా ఆత్మను చేరదీసెనే నీ ప్రేమ Choochitive naa kannītini Tudachitive naa Yesayya Longipoyina naa jeevitam Krungipoyina naa aatmanu Cheradīsene nee prema నన్ను… చేరదీసెనే నీ ప్రేమ Nannu… cheradīsene nee prema లోకమంతయూ నన్ను ద్వేషించినా సొంత బంధువులంతా నన్ను వెలివేసినా చేరదీసెనే నీ ప్రేమ నన్ను… చేరదీసెనే నీ ప్రేమ Lokamanthayoo nannu dveshinnā Sontha bandhuvulanthaa nannu velivesinaa Cheradīsene nee prema Nannu… cheradīsene nee prema ఒంటరితనం నన్ను వేధించినా దీన దరిద్రురాలై నన్ను అవమానించినా చేరదీసెనే నీ ప్రేమ నన్ను… చేరదీసెనే నీ ప్రేమ Ontaritanam nannu vedhinsinaa Deena daridrurālai nannu avamāninchinaa Cheradīsene nee prema Nannu… cheradīsene nee prema ప్రేమతో నన్ను పిలిచావయ్యా నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా మరువలేనయ్యా నీ ప్రేమ నేను… మరువలేనయ్యా నీ ప్రేమ Prematho nannu pilichāvayyā Nee vaakkunichchi swasthaparachāvayyā Maravalēnayyā nee prema Nenu… maravalēnayyā nee prema
చూచితివే నా కన్నీటిని
తుడచితివే నా యేసయ్యా
లొంగిపోయిన నా జీవితం
కృంగిపోయిన నా ఆత్మను
చేరదీసెనే నీ ప్రేమ
You wipe away my tears
You wipe them, my Jesus
My life that has slipped away
My spirit that has faltered
Your love lifts me up
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ
You… Your love lifts me up
లోకమంతయూ నన్ను ద్వేషించినా
సొంత బంధువులంతా నన్ను వెలివేసినా
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ
Even if the whole world hates me
Even if my own relatives abandon me
Your love lifts me up
You… Your love lifts me up
ఒంటరితనం నన్ను వేధించినా
దీన దరిద్రురాలై నన్ను అవమానించినా
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ
Even if loneliness torments me
Even if the poor and helpless insult me
Your love lifts me up
You… Your love lifts me up
ప్రేమతో నన్ను పిలిచావయ్యా
నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా
మరువలేనయ్యా నీ ప్రేమ
నేను… మరువలేనయ్యా నీ ప్రేమ
You called me with love
You healed me with Your Word
I can never forget Your love
I… can never forget Your love
చూచితివే నా కన్నీటిని , Choochithive Naa Kanneetini,చూచితివే నా కన్నీటిని,Choochithive Naa KanneetiniTelugu Lyrics Songs Chords -చూచితివే నా కన్నీటిని