Deva Nee Chitthamu Lyrics Song Chords PPT - నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు

నా దేపుడునాకు తోడైయుండి నన్ను నడుపును
తన దూతలను కావలియుంచి నన్ను కాయును

దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము

కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు
విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు

నిరాశ నిస్పృహ వేధనలో మరువని దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు

సాతాను శోధనలెదురైనను జయమిచ్చే దేవుడు నను ధైర్యపరిచే నా దేవుడు పరాక్రమవంతుడు

Presenter Print & View

Deva Nee Chitthamu Lyrics Song Chords PPT - నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు Lyrics in Telugish

Naa devudu naaku todaiyundi nannu nadupunu
Tana doothalanu kaavaliyunchi nannu kaayunu

Devaa nee chittamu neraveerchuta naakishtamu
Prabhuvaa nee vaakkyamu naa paadamulaku deepamu

Kashtalu nashtalu baadhalalo viduvani devudu
Virigi naligina hrudayaalaku prabhuve aasannudu

Niraasha nispruha vedhanalo maruvani devudu
Ninna nedu nirantaram maarani devudu

Sathaanu shodhanaledurainanu jayamichche devudu
Nanu dhairyapariche naa devudu paraakramavanthudu

Deva Nee Chitthamu Lyrics Song Chords PPT - నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు Lyrics in Telugish

నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును
తన దూతలను కావలియుంచి నన్ను కాయును
Naa devudu naaku todaiyundi nannu nadupunu
Tana doothalanu kaavaliyunchi nannu kaayunu

దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము
Devaa nee chittamu neraveerchuta naakishtamu
Prabhuvaa nee vaakkyamu naa paadamulaku deepamu

కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు
విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు
Kashtalu nashtalu baadhalalo viduvani devudu
Virigi naligina hrudayaalaku prabhuve aasannudu

నిరాశ నిస్పృహ వేధనలో మరువని దేవుడు
నిన్న నేడు నిరంతరం మారని దేవుడు
Niraasha nispruha vedhanalo maruvani devudu
Ninna nedu nirantaram maarani devudu

సాతాను శోధనలెదురైనను జయమిచ్చే దేవుడు
నను ధైర్యపరిచే నా దేవుడు పరాక్రమవంతుడు
Sathaanu shodhanaledurainanu jayamichche devudu
Nanu dhairyapariche naa devudu paraakramavanthudu

Deva Nee Chitthamu Lyrics Song Chords PPT - నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు Lyrics in Telugu and English

నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును
తన దూతలను కావలియుంచి నన్ను కాయును
My God is with me and leads me in my way,
He appoints His angels to guard and protect me.

దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము
O God, I delight to do Your will,
O Lord, Your word is a lamp to my feet.

కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు
విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు
In troubles, in losses, and in pain — my God never leaves me;
The Lord is close to the hearts that are broken.

నిరాశ నిస్పృహ వేధనలో మరువని దేవుడు
నిన్న నేడు నిరంతరం మారని దేవుడు
In despair, distress, and suffering — my God never forgets me;
Yesterday, today, and forever — He is the unchanging God.

సాతాను శోధనలెదురైనను జయమిచ్చే దేవుడు
నను ధైర్యపరిచే నా దేవుడు పరాక్రమవంతుడు
Even when Satan’s temptations arise — my God gives me victory;
He strengthens me — my God is mighty and powerful.

Tags

నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు , Deva Nee Chitthamu , నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు ,Deva Nee Chitthamu Lyrics Song Chords PPT - నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create