దేవుడే మానవునిగా జన్మించెను ఈ భువిలో
దేవుడే.. దేవుడే..
పాపాంధకారములో నశియించిన నన్ను
జీవ వెలుగు మార్గమున చేర్చెన్ (2)
నా సృష్టికర్త – నను ప్రేమించి – అరుదెంచెను – బెతెలేములో (2)
నా పాప భారమును సిలువను మోయన్
నా పాప శాపమును సిలువను వేయన్
పరిశుద్ధుడే – నరరూపుడై – అరుదెంచెను – బెతెలేములో (2)
శోధన నుండి నను విమోచింపన్
వేదన నుండి నను రక్షింపన్
పరమాత్ముడే – ఇమ్మానుయేలుడై – అరుదెంచెను – బెతెలేములో (2)
మహిలో లేని మహిమను నాకు
వెల ఇచ్చి కొనలేని శాంతిని నాకు
సర్వోన్నతుడే – ప్రసాదింపను – అరుదెంచెను – బెతెలేములో (2)
Devuḍē mānavunigā janminchenu ī bhuvilō
Devuḍē.. Devuḍē..
Pāpāndhakāramulō nashiyinchina nannu
Jīva velugu mārgamuna chērchen (2)
Nā srushtikarta – nanu prēminchi – arudenchenu – Betheleemulō (2)
Nā pāpa bhāramunu siluvanu moyan
Nā pāpa shāpamunu siluvanu vēyan
Parishuddhuḍē – nararūpuḍai – arudenchenu – Betheleemulō (2)
Shōdhana nundi nanu vimōchimpan
Vēdana nundi nanu rakshimpan
Paramātmudē – Immanueluḍai – arudenchenu – Betheleemulō (2)
lēni mahimanu nāku
Vela ichchi konalēni shāntini nāku
Sarvonnathuḍē – prasādinpanu – arudenchenu – Betheleemulō (2)
Devuḍē mānavunigā janminchenu ī bhuvilō Devuḍē.. Devuḍē.. Pāpāndhakāramulō nashiyinchina nannu Jīva velugu mārgamuna chērchen (2) Nā srushtikarta – nanu prēminchi – arudenchenu – Betheleemulō (2) Nā pāpa bhāramunu siluvanu moyan Nā pāpa shāpamunu siluvanu vēyan Parishuddhuḍē – nararūpuḍai – arudenchenu – Betheleemulō (2) Shōdhana nundi nanu vimōchimpan Vēdana nundi nanu rakshimpan Paramātmudē – Immanueluḍai – arudenchenu – Betheleemulō (2) lēni mahimanu nāku Vela ichchi konalēni shāntini nāku Sarvonnathuḍē – prasādinpanu – arudenchenu – Betheleemulō (2)
దేవుడే మానవునిగా జన్మించెను ఈ భువిలో
దేవుడే.. దేవుడే..
Devuḍē mānavunigā janminchenu ī bhuvilō
Devuḍē.. Devuḍē..
పాపాంధకారములో నశియించిన నన్ను
జీవ వెలుగు మార్గమున చేర్చెన్ (2)
నా సృష్టికర్త – నను ప్రేమించి – అరుదెంచెను – బెతెలేములో (2)
Pāpāndhakāramulō nashiyinchina nannu
Jīva velugu mārgamuna chērchen (2)
Nā srushtikarta – nanu prēminchi – arudenchenu – Betheleemulō (2)
నా పాప భారమును సిలువను మోయన్
నా పాప శాపమును సిలువను వేయన్
పరిశుద్ధుడే – నరరూపుడై – అరుదెంచెను – బెతెలేములో (2)
Nā pāpa bhāramunu siluvanu moyan
Nā pāpa shāpamunu siluvanu vēyan
Parishuddhuḍē – nararūpuḍai – arudenchenu – Betheleemulō (2)
శోధన నుండి నను విమోచింపన్
వేదన నుండి నను రక్షింపన్
పరమాత్ముడే – ఇమ్మానుయేలుడై – అరుదెంచెను – బెతెలేములో (2)
Shōdhana nundi nanu vimōchimpan
Vēdana nundi nanu rakshimpan
Paramātmudē – Immanueluḍai – arudenchenu – Betheleemulō (2)
మహిలో లేని మహిమను నాకు
వెల ఇచ్చి కొనలేని శాంతిని నాకు
సర్వోన్నతుడే – ప్రసాదింపను – అరుదెంచెను – బెతెలేములో (2)
Mahilō lēni mahimanu nāku
Vela ichchi konalēni shāntini nāku
Sarvonnathuḍē – prasādinpanu – arudenchenu – Betheleemulō (2)
దేవుడే మానవునిగా జన్మించెను ఈ భువిలో దేవుడే.. దేవుడే.. Devuḍē mānavunigā janminchenu ī bhuvilō Devuḍē.. Devuḍē.. పాపాంధకారములో నశియించిన నన్ను జీవ వెలుగు మార్గమున చేర్చెన్ (2) నా సృష్టికర్త – నను ప్రేమించి – అరుదెంచెను – బెతెలేములో (2) Pāpāndhakāramulō nashiyinchina nannu Jīva velugu mārgamuna chērchen (2) Nā srushtikarta – nanu prēminchi – arudenchenu – Betheleemulō (2) నా పాప భారమును సిలువను మోయన్ నా పాప శాపమును సిలువను వేయన్ పరిశుద్ధుడే – నరరూపుడై – అరుదెంచెను – బెతెలేములో (2) Nā pāpa bhāramunu siluvanu moyan Nā pāpa shāpamunu siluvanu vēyan Parishuddhuḍē – nararūpuḍai – arudenchenu – Betheleemulō (2) శోధన నుండి నను విమోచింపన్ వేదన నుండి నను రక్షింపన్ పరమాత్ముడే – ఇమ్మానుయేలుడై – అరుదెంచెను – బెతెలేములో (2) Shōdhana nundi nanu vimōchimpan Vēdana nundi nanu rakshimpan Paramātmudē – Immanueluḍai – arudenchenu – Betheleemulō (2) మహిలో లేని మహిమను నాకు వెల ఇచ్చి కొనలేని శాంతిని నాకు సర్వోన్నతుడే – ప్రసాదింపను – అరుదెంచెను – బెతెలేములో (2) Mahilō lēni mahimanu nāku Vela ichchi konalēni shāntini nāku Sarvonnathuḍē – prasādinpanu – arudenchenu – Betheleemulō (2)
దేవుడే మానవునిగా జన్మించెను ఈ భువిలో
దేవుడే.. దేవుడే..
God Himself was born as a human on this earth,
Yes, it was God — truly, God Himself!
పాపాంధకారములో నశియించిన నన్ను
జీవ వెలుగు మార్గమున చేర్చెన్ (2)
నా సృష్టికర్త – నను ప్రేమించి – అరుదెంచెను – బెతెలేములో (2)
In the darkness of sin, when I was lost,
He led me into the path of the Light of Life. (2)
My Creator loved me deeply
And appeared for me in Bethlehem. (2)
నా పాప భారమును సిలువను మోయన్
నా పాప శాపమును సిలువను వేయన్
పరిశుద్ధుడే – నరరూపుడై – అరుదెంచెను – బెతెలేములో (2)
He bore the burden of my sins upon the cross,
He nailed the curse of my sins there.
The Holy One took human form
And appeared for me in Bethlehem. (2)
శోధన నుండి నను విమోచింపన్
వేదన నుండి నను రక్షింపన్
పరమాత్ముడే – ఇమ్మానుయేలుడై – అరుదెంచెను – బెతెలేములో (2)
He delivered me from temptation,
He rescued me from all my pain.
The Supreme Spirit — as Emmanuel —
Appeared for me in Bethlehem. (2)
మహిలో లేని మహిమను నాకు
వెల ఇచ్చి కొనలేని శాంతిని నాకు
సర్వోన్నతుడే – ప్రసాదింపను – అరుదెంచెను – బెతెలేములో (2)
He gave me a glory unknown on earth,
He gave me peace that money cannot buy.
The Most High God — full of grace —
Appeared for me in Bethlehem. (2)
దేవుడే మానవునిగా జన్మించెను ఈ భువిలో , Devude Maanavunigaa, దేవుడే మానవునిగా జన్మించెను ఈ భువిలో ,Devude Maanavunigaa Lyrics Song Chords PPT - దేవుడే మానవునిగా జన్మించెను ఈ భువిలో