ఆకాశ పక్షులను చూడండి
అవి విత్తవు అవి కోయవు
గరిసెలలో దాచుకోవూ
కొట్లలో కూర్చుకోవు
అనుదినము కావలసిన ఆహారము
అందజేయును వాటికి ఆ దేవుడు
కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి
కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి
స్వార్ధము వంచన వాటికుండదు
సాటివాని దోచుకొనే మనసు ఉండదు
రేపటిని గూర్చిన చింత ఉండదు
పూట ఎలా గడపాలని బాధ ఉండదు
పక్షులను పోషించే ఆ దేవుడు
మనుష్యులను పోషించుట మానివేయునా
సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా
ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ
Ākāśa pakṣulanu chūḍaṇḍi
Avi vittavu avi kōyavu
Gariselalō dāchukōvū
Koṭlalō kūrchukōvu
Anudinamū kāvalasina āhāramu
Andajēyunu vāṭiki ā Dēvuḍu
Kalasikaṭṭugā avi egiri pōtāyi
Kaḍupu nimpu konipōyi marala tirigi vastāyi
Svārthamu vanchana vāṭikundaḍu
Sāṭivāni dōchukōnē manasu undaḍu
Rēpatini gūrichina chinta undaḍu
Pūṭa elā gaḍapālanē bādha undaḍu
Pakṣulanu pōṣinche ā Dēvuḍu
Manuṣyulanu pōṣinchuṭa mānivēyunā
Sṛṣṭilōna manishi bratuku śrēṣṭamu kadā
Prabhuvu tōḍu unḍagā manaku enduku bādha
Ākāśa pakṣulanu chūḍaṇḍi Avi vittavu avi kōyavu Gariselalō dāchukōvū Koṭlalō kūrchukōvu Anudinamū kāvalasina āhāramu Andajēyunu vāṭiki ā Dēvuḍu Kalasikaṭṭugā avi egiri pōtāyi Kaḍupu nimpu konipōyi marala tirigi vastāyi Svārthamu vanchana vāṭikundaḍu Sāṭivāni dōchukōnē manasu undaḍu Rēpatini gūrichina chinta undaḍu Pūṭa elā gaḍapālanē bādha undaḍu Pakṣulanu pōṣinche ā Dēvuḍu Manuṣyulanu pōṣinchuṭa mānivēyunā Sṛṣṭilōna manishi bratuku śrēṣṭamu kadā Prabhuvu tōḍu unḍagā manaku enduku bādha
ఆకాశ పక్షులను చూడండి
అవి విత్తవు అవి కోయవు
గరిసెలలో దాచుకోవూ కొట్లలో కూర్చుకోవు
Ākāśa pakṣulanu chūḍaṇḍi
Avi vittavu avi kōyavu
Gariselalō dāchukōvū
Koṭlalō kūrchukōvu
అనుదినము కావలసిన ఆహారము
అందజేయును వాటికి ఆ దేవుడు
కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి
కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి
Anudinamū kāvalasina āhāramu
Andajēyunu vāṭiki ā Dēvuḍu
Kalasikaṭṭugā avi egiri pōtāyi
Kaḍupu nimpu konipōyi marala tirigi vastāyi
స్వార్ధము వంచన వాటికుండదు
సాటివాని దోచుకొనే మనసు ఉండదు
రేపటిని గూర్చిన చింత ఉండదు
పూట ఎలా గడపాలని బాధ ఉండదు
Svārthamu vanchana vāṭikundaḍu
Sāṭivāni dōchukōnē manasu undaḍu
Rēpatini gūrichina chinta undaḍu
Pūṭa elā gaḍapālanē bādha undaḍu
పక్షులను పోషించే ఆ దేవుడు
మనుష్యులను పోషించుట మానివేయునా
సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా
ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ
Pakṣulanu pōṣinche ā Dēvuḍu
Manuṣyulanu pōṣinchuṭa mānivēyunā
Sṛṣṭilōna manishi bratuku śrēṣṭamu kadā
Prabhuvu tōḍu unḍagā manaku enduku bādha
ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు అవి కోయవు గరిసెలలో దాచుకోవూ కొట్లలో కూర్చుకోవు Ākāśa pakṣulanu chūḍaṇḍi Avi vittavu avi kōyavu Gariselalō dāchukōvū Koṭlalō kūrchukōvu అనుదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి ఆ దేవుడు కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి Anudinamū kāvalasina āhāramu Andajēyunu vāṭiki ā Dēvuḍu Kalasikaṭṭugā avi egiri pōtāyi Kaḍupu nimpu konipōyi marala tirigi vastāyi స్వార్ధము వంచన వాటికుండదు సాటివాని దోచుకొనే మనసు ఉండదు రేపటిని గూర్చిన చింత ఉండదు పూట ఎలా గడపాలని బాధ ఉండదు Svārthamu vanchana vāṭikundaḍu Sāṭivāni dōchukōnē manasu undaḍu Rēpatini gūrichina chinta undaḍu Pūṭa elā gaḍapālanē bādha undaḍu పక్షులను పోషించే ఆ దేవుడు మనుష్యులను పోషించుట మానివేయునా సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ Pakṣulanu pōṣinche ā Dēvuḍu Manuṣyulanu pōṣinchuṭa mānivēyunā Sṛṣṭilōna manishi bratuku śrēṣṭamu kadā Prabhuvu tōḍu unḍagā manaku enduku bādha
ఆకాశ పక్షులను చూడండి
అవి విత్తవు అవి కోయవు
గరిసెలలో దాచుకోవూ
కొట్లలో కూర్చుకోవు
Look at the birds of the sky;
They do not sow and they do not reap.
They do not store grain in barns,
Nor do they gather into storehouses.
అనుదినము కావలసిన ఆహారము
అందజేయును వాటికి ఆ దేవుడు
కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి
కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి
Each day the food they need
Is provided to them by God.
Together they fly away,
Satisfied and filled, they return again.
స్వార్ధము వంచన వాటికుండదు
సాటివాని దోచుకొనే మనసు ఉండదు
రేపటిని గూర్చిన చింత ఉండదు
పూట ఎలా గడపాలని బాధ ఉండదు
They have no selfishness or deceit,
No heart to steal from one another.
They do not worry about tomorrow,
Nor are they anxious about how to survive each day.
పక్షులను పోషించే ఆ దేవుడు
మనుష్యులను పోషించుట మానివేయునా
సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా
ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ
Will the God who feeds the birds
Ever stop caring for mankind?
Is not human life more precious in creation?
When the Lord is with us, why should we worry?
ఆకాశ పక్షులను చూడండి ,Aakaasha Pakshulanu Choodandi,ఆకాశ పక్షులను చూడండి ,Aakaasha Pakshulanu Choodandi Telugu Lyrics Songs Chords -ఆకాశ పక్షులను చూడండి