Devuniki Sthotramu Gaanamu Telugu Version Lyrics Songs Chords - దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది

యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని

గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని

నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని

ప్రభువు గోప్పవాడును అధికశక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని

దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి

వాక్యమును యాకోబుకు తెలియజేసినవాడని
ఏ జనముకీ లాగున చేసియుండలేదని

Presenter Print & View

Devuniki Sthotramu Gaanamu Telugu Version Lyrics Songs Chords - దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది Lyrics in Telugish

Devuniki stothramu gaanamu cheyutaye manchidi
Manamandharamu stuthi gaanamu cheyutaye manchidi

Yerushalemu Yehovaaye kattuchunnavaadani
Israeliyulanu pogucheyuvaarani

Gunde chedharina vaarini baagucheseyuvaarani
Vaari gaayamulanniyu kattuchunnavaadani

Nakshathramula sankhyanu aayane niyaminchenu
Vaatikanniyu perulu pettuchunnavaadani

Prabhuvu goppavaadunu adhika shakthi sampannudu
Gnaanamunaku aayane mithiyu lenivaadani

Deenulaku andaayane bhakthiheenulanu koolchunu
Sithaaratho Devuni stuthulatho keerthinchudi

Vaakyamunu Yaakobuku theliyajeyasina vaadani
Ee janamukee laaguna chesiyundaledhani

Devuniki Sthotramu Gaanamu Telugu Version Lyrics Songs Chords - దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది Lyrics in Telugish

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది
Devuniki stothramu gaanamu cheyutaye manchidi
Manamandharamu stuthi gaanamu cheyutaye manchidi

యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని
Yerushalemu Yehovaaye kattuchunnavaadani
Israeliyulanu pogucheyuvaarani

గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని
Gunde chedharina vaarini baagucheseyuvaarani
Vaari gaayamulanniyu kattuchunnavaadani

నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని
Nakshathramula sankhyanu aayane niyaminchenu
Vaatikanniyu perulu pettuchunnavaadani

ప్రభువు గొప్పవాడును అధికశక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని
Prabhuvu goppavaadunu adhika shakthi sampannudu
Gnaanamunaku aayane mithiyu lenivaadani

దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి
Deenulaku andaayane bhakthiheenulanu koolchunu
Sithaaratho Devuni stuthulatho keerthinchudi

వాక్యమును యాకోబుకు తెలియజేసినవాడని
ఏ జనముకీ లాగున చేసియుండలేదని
Vaakyamunu Yaakobuku theliyajeyasina vaadani
Ee janamukee laaguna chesiyundaledhani

Devuniki Sthotramu Gaanamu Telugu Version Lyrics Songs Chords - దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది Lyrics in Telugu and English

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది
It is good to sing praises to God
It is good for all of us to sing songs of praise

యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని
The Lord Himself builds Jerusalem
He gathers together the people of Israel

గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని
He heals the brokenhearted
And binds up all their wounds

నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని
He determines the number of the stars
And calls each of them by name

ప్రభువు గొప్పవాడును అధికశక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని
Great is our Lord and mighty in power
His understanding has no limit

దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి
The Lord upholds the humble and brings down the wicked
Sing to the Lord with thanksgiving; praise Him with the harp

వాక్యమును యాకోబుకు తెలియజేసినవాడని
ఏ జనముకీ లాగున చేసియుండలేదని
He has revealed His word to Jacob
He has not done so for any other nation

Tags

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది ,Devuniki Sthotramu Gaanamu,దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది,Devuniki Sthotramu Gaanamu Telugu Version Lyrics Songs Chords -దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create