దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు
సందేహ పడకు ప్రాణమా
నీకు తోడు ఉంటాడు
ఏదైనా ఏ క్షణమైనా
యేసునాథుని తలంచుమా!
ఏమైనా ఏ స్థితియైనా
ఆదరించును గ్రహించుమా!
ఆశే నిరాశై అలసియున్నావా?
కీడే నీ నీడై తడబడుచున్నావా?
ప్రేమే కరువై కలత చెందావా?
గమ్యం తెలియక పరుగెడుచున్నావా?
Digulu padaku nestamaa
Yesu neetho unnāḍu
Sandēha padaku prāṇamaa
Neeku thodu untāḍu
Edainā ē kshaṇamainā
Yesu nāthuni talanchumā!
Emainā ē sthitiyainā
Ādarinchunu grahinchumā!
Āshē nirāshai alasiyunnāvā?
Kīḍē nī nīḍai taḍabaḍuchunnāvā?
Prēmē karuvai kalatha chennāvā?
Gamyam teliyaka parugeduchunnāvā?
Digulu padaku nestamaa Yesu neetho unnāḍu Sandēha padaku prāṇamaa Neeku thodu untāḍu Edainā ē kshaṇamainā Yesu nāthuni talanchumā! Emainā ē sthitiyainā Ādarinchunu grahinchumā! Āshē nirāshai alasiyunnāvā? Kīḍē nī nīḍai taḍabaḍuchunnāvā? Prēmē karuvai kalatha chennāvā? Gamyam teliyaka parugeduchunnāvā?
దిగులు పడకు నేస్తమా
యేసు నీతో ఉన్నాడు
సందేహ పడకు ప్రాణమా
నీకు తోడు ఉంటాడు
Digulu padaku nestamaa
Yesu neetho unnāḍu
Sandēha padaku prāṇamaa
Neeku thodu untāḍu
ఏదైనా ఏ క్షణమైనా
యేసునాథుని తలంచుమా!
ఏమైనా ఏ స్థితియైనా
ఆదరించును గ్రహించుమా!
Edainā ē kshaṇamainā
Yesu nāthuni talanchumā!
Emainā ē sthitiyainā
Ādarinchunu grahinchumā!
ఆశే నిరాశై అలసియున్నావా?
కీడే నీ నీడై తడబడుచున్నావా?
Āshē nirāshai alasiyunnāvā?
Kīḍē nī nīḍai taḍabaḍuchunnāvā?
ప్రేమే కరువై కలత చెందావా?
గమ్యం తెలియక పరుగెడుచున్నావా?
Prēmē karuvai kalatha chennāvā?
Gamyam teliyaka parugeduchunnāvā?
దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు సందేహ పడకు ప్రాణమా నీకు తోడు ఉంటాడు Digulu padaku nestamaa Yesu neetho unnāḍu Sandēha padaku prāṇamaa Neeku thodu untāḍu ఏదైనా ఏ క్షణమైనా యేసునాథుని తలంచుమా! ఏమైనా ఏ స్థితియైనా ఆదరించును గ్రహించుమా! Edainā ē kshaṇamainā Yesu nāthuni talanchumā! Emainā ē sthitiyainā Ādarinchunu grahinchumā! ఆశే నిరాశై అలసియున్నావా? కీడే నీ నీడై తడబడుచున్నావా? Āshē nirāshai alasiyunnāvā? Kīḍē nī nīḍai taḍabaḍuchunnāvā? ప్రేమే కరువై కలత చెందావా? గమ్యం తెలియక పరుగెడుచున్నావా? Prēmē karuvai kalatha chennāvā? Gamyam teliyaka parugeduchunnāvā?
దిగులు పడకు నేస్తమా
యేసు నీతో ఉన్నాడు
సందేహ పడకు ప్రాణమా
నీకు తోడు ఉంటాడు
Do not be troubled, my friend,
Jesus is with you.
Do not doubt, my dear one,
He will stay by your side.
ఏదైనా ఏ క్షణమైనా
యేసునాథుని తలంచుమా!
ఏమైనా ఏ స్థితియైనా
ఆదరించును గ్రహించుమా!
Whatever it is, in any moment,
Think upon Lord Jesus!
Whatever situation you are in,
Realize that He will comfort you!
ఆశే నిరాశై అలసియున్నావా?
కీడే నీ నీడై తడబడుచున్నావా?
Has your hope turned into despair?
Are you stumbling because trouble has become your shadow?
ప్రేమే కరువై కలత చెందావా?
గమ్యం తెలియక పరుగెడుచున్నావా?
Are you distressed because love has become scarce?
Are you running without knowing your destination?
దిగులు పడకు నేస్తమా ,Digulu Padaku Nesthama ,దిగులు పడకు నేస్తమా ,Digulu Padaku Nesthama Lyrics Song Chords PPT-దిగులు పడకు నేస్తమా