Divi Nundi Bhuviki Lyrics Song Chords PPT -దివి నుండి భువికి రారాజుగా

దివి నుండి భువికి రారాజుగా
బెత్లెహేము పురముకు ఏతెంచేను."2"
గ్రామమంతా చిరునవ్వులులోలికే
పట్టణమంతా పండుగ చేసే"2"
సర్వలోకము సంబరమాయే."2"
.
ఆశ్చర్యకరుడు -హల్లెలూయ
ఆలోచనకర్త -హల్లెలూయ
బలమైనదేవుడు -హల్లెలూయ
నిత్యుడగు తండ్రి - హల్లెలూయ
సమాధానకర్త- హల్లెలూయ.....

గొల్లలు జ్ఞానులు పరవశులై
బంగారం సాంబ్రాణి భోళమును"2"
సాష్టాంగ పడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి.

మనము కూడా అర్పించెదమ్
ప్రభూ నాముము ఘనపరిచెదమ్.
మనము కూడా సాష్టాంగ పడుచు
పర్వశించుచూ పాడెడము.

పాపము శాపము బాపగను
వేదన శోధన తీర్చగను"2"
పరిశుద్ధుడు జన్మించేనని
ఇహమున పరమున కొనియాడేదమ్

మనము కూడా కొనియాడేదం.
ప్రభూ నామాము ఘనపరెచెదం
మనము కూడా హోసన్నయనుచూ కరములేత్తి పాడేదము.

Presenter Print & View

Divi Nundi Bhuviki Lyrics Song Chords PPT -దివి నుండి భువికి రారాజుగా Lyrics in Telugish

Divi nundi bhuviki raarajuga
Bethlehemu puramuku etenchenu."2"
Graamamantha chirunavvululolike
Pattananmantha panduga chese"2"
Sarvalokamu sambaramaye."2"

Aashcharyakarudu - Halleluya
Aalochanakarta - Halleluya
Balamainadevudu - Halleluya
Nityudagu thandri - Halleluya
Samadhanakarta - Halleluya.....

Gollalu jnanulu paravashulai
Bangaram sambraani bholamunu"2"
Sashtang padi tama hrudayamulan prabhuvuku kanukalarpinchiri.

Manamu kooda arpinnedam
Prabhu naamu ghana parinchedam
Manamu kooda sashtang paduchu
Parvashinchu padedamu.

Paapamu shaapamu baapaganu
Vedana shodhana tirchaganu"2"
Parishuddudu janminchendani
Ihamuna paramuna koniyadaedam

Manamu kooda koniyadaedam
Prabhu naamu ghana parchedam
Manamu kooda hosanna nuchu
Karamuletti padedamu

Divi Nundi Bhuviki Lyrics Song Chords PPT -దివి నుండి భువికి రారాజుగా Lyrics in Telugish

దివి నుండి భువికి రారాజుగా
బెత్లెహేము పురముకు ఏతెంచేను."2"
గ్రామమంతా చిరునవ్వులులోలికే
పట్టణమంతా పండుగ చేసే"2"
సర్వలోకము సంబరమాయే."2"
Divi nundi bhuviki raarajuga
Bethlehemu puramuku etenchenu."2"
Graamamantha chirunavvululolike
Pattananmantha panduga chese"2"
Sarvalokamu sambaramaye."2"

ఆశ్చర్యకరుడు -హల్లెలూయ
ఆలోచనకర్త -హల్లెలూయ
బలమైనదేవుడు -హల్లెలూయ
నిత్యుడగు తండ్రి -హల్లెలూయ
సమాధానకర్త- హల్లెలూయ.....
Aashcharyakarudu - Halleluya
Aalochanakarta - Halleluya
Balamainadevudu - Halleluya
Nityudagu thandri - Halleluya
Samadhanakarta - Halleluya.....

గొల్లలు జ్ఞానులు పరవశులై
బంగారం సాంబ్రాణి భోళమును"2"
సాష్టాంగ పడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి.
Gollalu jnanulu paravashulai
Bangaram sambraani bholamunu"2"
Sashtang padi tama hrudayamulan prabhuvuku kanukalarpinchiri.

మనము కూడా అర్పించెదమ్
ప్రభూ నాముము ఘనపరిచెదమ్
మనము కూడా సాష్టాంగ పడుచు
పర్వశించుచూ పాడెడము.
Manamu kooda arpinnedam
Prabhu naamu ghana parinchedam
Manamu kooda sashtang paduchu
Parvashinchu padedamu.

పాపము శాపము బాపగను
వేదన శోధన తీర్చగను"2"
పరిశుద్ధుడు జన్మించేనని
ఇహమున పరమున కొనియాడేదమ్
Paapamu shaapamu baapaganu
Vedana shodhana tirchaganu"2"
Parishuddudu janminchendani
Ihamuna paramuna koniyadaedam

మనము కూడా కొనియాడేదం
ప్రభూ నామాము ఘనపరెచెదం
మనము కూడా హోసన్నయనుచూ
కరములేత్తి పాడేదము.
Manamu kooda koniyadaedam
Prabhu naamu ghana parchedam
Manamu kooda hosanna nuchu
Karamuletti padedamu

Divi Nundi Bhuviki Lyrics Song Chords PPT -దివి నుండి భువికి రారాజుగా Lyrics in Telugu and English

దివి నుండి భువికి రారాజుగా
బెత్లెహేము పురముకు ఏతెంచేను."2"
గ్రామమంతా చిరునవ్వులులోలికే
పట్టణమంతా పండుగ చేసే"2"
సర్వలోకము సంబరమాయే."2"
From heaven to earth He comes as King,
He descends to the town of Bethlehem."2"
The village is filled with smiles,
The town celebrates a festival."2"
All the world rejoices."2"

ఆశ్చర్యకరుడు -హల్లెలూయ
ఆలోచనకర్త -హల్లెలూయ
బలమైనదేవుడు -హల్లెలూయ
నిత్యుడగు తండ్రి -హల్లెలూయ
సమాధానకర్త- హల్లెలూయ.....
Wonderful One – Hallelujah
Planner of all – Hallelujah
Mighty God – Hallelujah
Everlasting Father – Hallelujah
Answerer of prayers – Hallelujah.....

గొల్లలు జ్ఞానులు పరవశులై
బంగారం సాంబ్రాణి భోళమును"2"
సాష్టాంగ పడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి.
Shepherds and wise men were amazed,
They offered gold, frankincense, and myrrh."2"
They prostrated themselves, giving their hearts to the Lord.

మనము కూడా అర్పించెదమ్
ప్రభూ నాముము ఘనపరిచెదమ్
మనము కూడా సాష్టాంగ పడుచు
పర్వశించుచూ పాడెడము.
We too will offer our gifts,
We will glorify the name of the Lord.
We too will bow down in worship,
Rejoicing as we sing.

పాపము శాపము బాపగను
వేదన శోధన తీర్చగను"2"
పరిశుద్ధుడు జన్మించేనని
ఇహమున పరమున కొనియాడేదమ్
Sin and curse He will bear,
Pain and suffering He will take away."2"
The Holy One is born,
And in this world, we worship Him.

మనము కూడా కొనియాడేదం
ప్రభూ నామాము ఘనపరెచెదం
మనము కూడా హోసన్నయనుచూ
కరములేత్తి పాడేదము.
We too will worship,
We will glorify the name of the Lord.
We too will shout Hosanna,
Raising our hands as we sing.

Tags

దివి నుండి భువికి రారాజుగా ,Divi Nundi Bhuviki , దివి నుండి భువికి రారాజుగా ,Divi Nundi Bhuviki Lyrics Song Chords PPT-దివి నుండి భువికి రారాజుగా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create