Edusthunnaademo Yesayya Telugu Version Lyrics Songs Chords - ఏడుస్తున్నాడేమో యేసయ్య

ఏడుస్తున్నాడేమో యేసయ్య
ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో
(నిను) రక్షించినందుకు క్షమియించినందుకు
ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో

నాడు నరుని సృష్టించినందుకు
వారు పాపము చేసినందుకు
దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను
నిను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో

సౌలును రాజుగా ఏర్పరచినందుకు
సౌలు హృదయము గర్వించినందుకు
దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను
నిను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో

Presenter Print & View

Edusthunnaademo Yesayya Telugu Version Lyrics Songs Chords - ఏడుస్తున్నాడేమో యేసయ్య Lyrics in Telugish

O faithful ones – the Savior of the world,
Has been born today in Bethlehem.
King of kings – Lord Jesus,
Come, let us worship Him, come let us worship Him,
Come, let us worship Him with joy and zeal.

The Almighty – took on human form,
Born to a virgin today.
Lord Jesus – humbled in human birth,
We bow to You, we bow to You,
We bow to You and offer our worship.

O angels – sing with joy,
Praise Jesus, our Savior.
Above all – let us offer You hymns,
Come, let us worship Him, come let us worship Him,
Come, let us worship Him with joy and zeal.

Meditating on Jesus – Your holy birth,
At this hour, we lift our songs.
The eternal Word – came in human form,
Come, let us worship Him, come let us worship Him,
Come, let us worship Him with joy and zeal.

Edusthunnaademo Yesayya Telugu Version Lyrics Songs Chords - ఏడుస్తున్నాడేమో యేసయ్య Lyrics in Telugish

ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు
బెత్లేహేమందు నేడు జన్మించెన్
రాజాధి రాజు – ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
O faithful ones – the Savior of the world,
Has been born today in Bethlehem.
King of kings – Lord Jesus,
Come, let us worship Him, come let us worship Him,
Come, let us worship Him with joy and zeal.

సర్వేశ్వరుండు – నర రూపమెత్తి
కన్యకు బుట్టి నేడు వేంచేసెన్
మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము
The Almighty – took on human form,
Born to a virgin today.
Lord Jesus – humbled in human birth,
We bow to You, we bow to You,
We bow to You and offer our worship.

ఓ దూతలారా – ఉత్సాహించి పాడి
రక్షకుండైన యేసున్ స్తుతించుడి
పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
O angels – sing with joy,
Praise Jesus, our Savior.
Above all – let us offer You hymns,
Come, let us worship Him, come let us worship Him,
Come, let us worship Him with joy and zeal.

యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మ
ఈ వేళ స్తోత్రము నర్పింతుము
అనాది వాక్య – మాయే నర రూప
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
Meditating on Jesus – Your holy birth,
At this hour, we lift our songs.
The eternal Word – came in human form,
Come, let us worship Him, come let us worship Him,
Come, let us worship Him with joy and zeal.

Edusthunnaademo Yesayya Telugu Version Lyrics Songs Chords - ఏడుస్తున్నాడేమో యేసయ్య Lyrics in Telugu and English

ఏడుస్తున్నాడేమో యేసయ్య
ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో
(నిను) రక్షించినందుకు క్షమియించినందుకు
ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో
Is Jesus weeping, perhaps?
Is He weeping, is He weeping?
Because He saved you, because He forgave you,
Is He weeping, is He weeping?

నాడు నరుని సృష్టించినందుకు
వారు పాపము చేసినందుకు
దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను
నిను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో
When He created mankind long ago,
And they fell into sin,
God Himself became sorrowful and wept.
Is He weeping because He created you?

సౌలును రాజుగా ఏర్పరచినందుకు
సౌలు హృదయము గర్వించినందుకు
దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను
నిను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో
When Saul was chosen and made king,
And Saul’s heart became proud,
God Himself was grieved and wept.
Is He weeping because He exalted you?

Tags

ఏడుస్తున్నాడేమో యేసయ్య ,Edusthunnaademo Yesayya,ఏడుస్తున్నాడేమో యేసయ్య ,Edusthunnaademo Yesayya Telugu Version Lyrics Songs Chords -ఏడుస్తున్నాడేమో యేసయ్య

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create