ఈ దినం క్రీస్తు జన్మ దినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం
ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో
దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం
పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము
Ee dinam Kreesthu janma dinam
Shubhakaram loka kalyaanam
Paramunu vidachi ilaku cherina
Mahima avathaaram
Aadumu paadumu prabhuni naamamu
Noothana geethamutho
Rakshana pondumu ee samayamu
Noothana hrudayamutho
Deva doothalu palikina pravachanam
Gnaanulakosagina divya maargam
Dhanyatha kaligina Daaveedu puramu
Kanya Mariyaku prasava tharunam
Paapa duhkhamulanniyu paaradroolunu
Krupayu kshemamu kalugajeyunu
Rakshana nosagedi parama suthuniki
Immaanuyelani naamakaranamu
Ee dinam Kreesthu janma dinam Shubhakaram loka kalyaanam Paramunu vidachi ilaku cherina Mahima avathaaram Aadumu paadumu prabhuni naamamu Noothana geethamutho Rakshana pondumu ee samayamu Noothana hrudayamutho Deva doothalu palikina pravachanam Gnaanulakosagina divya maargam Dhanyatha kaligina Daaveedu puramu Kanya Mariyaku prasava tharunam Paapa duhkhamulanniyu paaradroolunu Krupayu kshemamu kalugajeyunu Rakshana nosagedi parama suthuniki Immaanuyelani naamakaranamu
ఈ దినం క్రీస్తు జన్మ దినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం
Ee dinam Kreesthu janma dinam
Shubhakaram loka kalyaanam
Paramunu vidachi ilaku cherina
Mahima avathaaram
ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో
Aadumu paadumu prabhuni naamamu
Noothana geethamutho
Rakshana pondumu ee samayamu
Noothana hrudayamutho
దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం
Deva doothalu palikina pravachanam
Gnaanulakosagina divya maargam
Dhanyatha kaligina Daaveedu puramu
Kanya Mariyaku prasava tharunam
పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము
Paapa duhkhamulanniyu paaradroolunu
Krupayu kshemamu kalugajeyunu
Rakshana nosagedi parama suthuniki
Immaanuyelani naamakaranamu
ఈ దినం క్రీస్తు జన్మ దినం శుభకరం లోక కళ్యాణం పరమును విడచి ఇలకు చేరిన మహిమ అవతారం Ee dinam Kreesthu janma dinam Shubhakaram loka kalyaanam Paramunu vidachi ilaku cherina Mahima avathaaram ఆడుము పాడుము ప్రభుని నామము నూతన గీతముతో రక్షణ పొందుము ఈ సమయము నూతన హృదయముతో Aadumu paadumu prabhuni naamamu Noothana geethamutho Rakshana pondumu ee samayamu Noothana hrudayamutho దేవ దూతలు పలికిన ప్రవచనం జ్ఞానులకొసగిన దివ్య మార్గం ధన్యత కలిగిన దావీదు పురము కన్య మరియకు ప్రసవ తరుణం Deva doothalu palikina pravachanam Gnaanulakosagina divya maargam Dhanyatha kaligina Daaveedu puramu Kanya Mariyaku prasava tharunam పాప దుఃఖములన్నియు పారద్రోలును కృపయు క్షేమము కలుగజేయును రక్షణ నొసగెడి పరమ సుతునికి ఇమ్మానుయేలని నామకరణము Paapa duhkhamulanniyu paaradroolunu Krupayu kshemamu kalugajeyunu Rakshana nosagedi parama suthuniki Immaanuyelani naamakaranamu
ఈ దినం క్రీస్తు జన్మ దినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం
This day is the birth of Christ,
A blessed day for the good of the world.
Leaving heaven, He came down to earth,
A glorious incarnation.
ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో
Let us rejoice and sing the Lord’s name,
With a new song of praise.
Let us receive salvation at this moment,
With a renewed heart.
దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం
The prophecy spoken by the angels,
The divine path shown to the wise men.
Blessed is the city of David,
The moment of birth for the virgin Mary.
పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము
He drives away all sin and sorrow,
And grants grace and peace.
To the heavenly Son who gives salvation,
The name given is Immanuel.
ఈ దినం క్రీస్తు జన్మ దినం ,Ee Dinam Kreesthu Janma Dinam,ఈ దినం క్రీస్తు జన్మ దినం ,Ee Dinam Kreesthu Janma Dinam Telugu Version Lyrics Songs Chords -ఈ దినం క్రీస్తు జన్మ దినం