Ee Dinam Kreesthu Janma Lyrics Song Chords PPT - ఈ దినం క్రీస్తు జన్మ దినం

ఈ దినం క్రీస్తు జన్మ దినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం (2)

ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో (2) ||ఈ దినం||

దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం (2)
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం ||ఆడుము||

పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును (2)
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము ||ఈ దినం||

Presenter Print & View

Ee Dinam Kreesthu Janma Lyrics Song Chords PPT - ఈ దినం క్రీస్తు జన్మ దినం Lyrics in Telugish

Ee dinam Kreestu janma dinam
Shubhakaram loka kalyanam
Paramunu vidachi ilaku cherina
Mahima avataram (2)

Aadumu paadumu prabhuni naamamu
Nootana geethamuto
Rakshana pondumu ee samayamu
Nootana hrudayamuto (2) ||Ee dinam||

Deva doothalu palikina pravachanam
Jnaanulakosagina divya maargam (2)
Dhanayata kaligina Daavidu puramu
Kanya Mariyaku prasava tarunam ||Aadumu||

Paapa dukhkhamulanniyu paaradroolunu
Krupayu kshema kalugajeyunu (2)
Rakshana nosagedi parama sutuniki
Immanuyelani naamakaranamu ||Ee dinam||

Ee Dinam Kreesthu Janma Lyrics Song Chords PPT - ఈ దినం క్రీస్తు జన్మ దినం Lyrics in Telugish

ఈ దినం క్రీస్తు జన్మ దినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం (2)
Ee dinam Kreestu janma dinam
Shubhakaram loka kalyanam
Paramunu vidachi ilaku cherina
Mahima avataram (2)

ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో (2)
Aadumu paadumu prabhuni naamamu
Nootana geethamuto
Rakshana pondumu ee samayamu
Nootana hrudayamuto (2)

దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం (2)
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం
Deva doothalu palikina pravachanam
Jnaanulakosagina divya maargam (2)
Dhanayata kaligina Daavidu puramu
Kanya Mariyaku prasava tarunam

పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును (2)
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము
Paapa dukhkhamulanniyu paaradroolunu
Krupayu kshema kalugajeyunu (2)
Rakshana nosagedi parama sutuniki
Immanuyelani naamakaranamu

Ee Dinam Kreesthu Janma Lyrics Song Chords PPT - ఈ దినం క్రీస్తు జన్మ దినం Lyrics in Telugu and English

ఈ దినం క్రీస్తు జన్మ దినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం (2)
This day is the day of Christ’s birth.
Blessed is this world’s salvation.
Leaving heaven, He came to earth,
The glorious incarnation (2).

ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో (2)
Sing and rejoice in the name of the Lord.
With a new song,
Receive salvation at this time
With a renewed heart (2).

దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం (2)
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం
The message spoken by God’s angels,
The divine way revealed to the wise (2).
The blessed city of David,
Mary in the time of giving birth

పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును (2)
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము
All sins and sorrows are washed away,
Grace and well-being are given (2).
Salvation is granted to the Son of God,
He is named Immanuel

Tags

ఈ దినం క్రీస్తు జన్మ దినం ,Ee Dinam Kreesthu Janma ,ఈ దినం క్రీస్తు జన్మ దినం ,Ee Dinam Kreesthu Janma Lyrics Song Chords PPT - ఈ దినం క్రీస్తు జన్మ దినం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create