ఈ దినమెంతో శుభ దినము
నూతన జీవితం అతి మధురం
ఆగదు కాలం మన కోసం
గతించిపోయెను చెడు కాలం
వచ్చినది వసంత కాలం ||ఈ దినమెంతో||
నీ హృదయం ఆశలమయము
కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)
యేసుని కొరకై తెరచిన హృదయం
ఆలయం అది దేవుని నిలయం ||ఈ దినమెంతో||
జీవితమే దేవుని వరము
తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)
నూతన జీవము నింపుకొని
నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం ||ఈ దినమెంతో||
Ee diname nto shubha dinamuu
Nootana jeevitam ati madhuram
Aagadu kaalam man kosam
Gathinchipoyenu chedu kaalam
Vachinadi vasanta kaalam
Nee hrudayam aashalamu ayamu
Kaavali adi prema nindina mandiramu (2)
Yesuni korakai terachina hrudayam
Aalayam adi Devuni nilayam
Jeevitame Devuni varamu
Theliyali adi mugiyaka mundē rakshana maargam (2)
Nootana jeevamu nimpukoni
Nilavali adi Kreesthuku saakshyam
Ee diname nto shubha dinamuu Nootana jeevitam ati madhuram Aagadu kaalam man kosam Gathinchipoyenu chedu kaalam Vachinadi vasanta kaalam Nee hrudayam aashalamu ayamu Kaavali adi prema nindina mandiramu (2) Yesuni korakai terachina hrudayam Aalayam adi Devuni nilayam Jeevitame Devuni varamu Theliyali adi mugiyaka mundē rakshana maargam (2) Nootana jeevamu nimpukoni Nilavali adi Kreesthuku saakshyam
ఈ దినమెంతో శుభ దినము
నూతన జీవితం అతి మధురం
ఆగదు కాలం మన కోసం
గతించిపోయెను చెడు కాలం
వచ్చినది వసంత కాలం
Ee diname nto shubha dinamuu
Nootana jeevitam ati madhuram
Aagadu kaalam man kosam
Gathinchipoyenu chedu kaalam
Vachinadi vasanta kaalam
నీ హృదయం ఆశలమయము
కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)
యేసుని కొరకై తెరచిన హృదయం
ఆలయం అది దేవుని నిలయం
Nee hrudayam aashalamu ayamu
Kaavali adi prema nindina mandiramu (2)
Yesuni korakai terachina hrudayam
Aalayam adi Devuni nilayam
జీవితమే దేవుని వరము
తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)
నూతన జీవము నింపుకొని
నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం
Jeevitame Devuni varamu
Theliyali adi mugiyaka mundē rakshana maargam (2)
Nootana jeevamu nimpukoni
Nilavali adi Kreesthuku saakshyam
ఈ దినమెంతో శుభ దినము నూతన జీవితం అతి మధురం ఆగదు కాలం మన కోసం గతించిపోయెను చెడు కాలం వచ్చినది వసంత కాలం Ee diname nto shubha dinamuu Nootana jeevitam ati madhuram Aagadu kaalam man kosam Gathinchipoyenu chedu kaalam Vachinadi vasanta kaalam నీ హృదయం ఆశలమయము కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2) యేసుని కొరకై తెరచిన హృదయం ఆలయం అది దేవుని నిలయం Nee hrudayam aashalamu ayamu Kaavali adi prema nindina mandiramu (2) Yesuni korakai terachina hrudayam Aalayam adi Devuni nilayam జీవితమే దేవుని వరము తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2) నూతన జీవము నింపుకొని నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం Jeevitame Devuni varamu Theliyali adi mugiyaka mundē rakshana maargam (2) Nootana jeevamu nimpukoni Nilavali adi Kreesthuku saakshyam
ఈ దినమెంతో శుభ దినము
నూతన జీవితం అతి మధురం
ఆగదు కాలం మన కోసం
గతించిపోయెను చెడు కాలం
వచ్చినది వసంత కాలం
What a blessed day this is!
New life is so sweet
Time will not stop for us
The bad days are gone
Springtime has arrived
నీ హృదయం ఆశలమయము
కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)
యేసుని కొరకై తెరచిన హృదయం
ఆలయం అది దేవుని నిలయం
Your heart should be full of hope
It should be a temple filled with love (2)
A heart opened for Jesus
Is a dwelling place of God
జీవితమే దేవుని వరము
తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)
నూతన జీవము నింపుకొని
నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం
Life itself is God’s gift
We should know the path of salvation before it ends (2)
Filled with new life
It should stand as a testimony for Christ
ఈ దినమెంతో శుభ దినము , Ee Dinamentho Shubha Dinamu,ఈ దినమెంతో శుభ దినము ,Ee Dinamentho Shubha Dinamu Lyrics Song Chords PPT - ఈ దినమెంతో శుభ దినము