ఈ రేయి చల్లనిది
ఇహ పరాల పెన్నిధి
రమ్యమాయె రాతిరి
రాజు యేసు రాకచే
ఆది ఆదాము దోషము
అఖిల జగతి దాస్యము
అంతరించగ దైవము
అవతరించిన సుదినము
మానవాళి పాపము
మానిపోని తాపము
తొలగె తండ్రి కోపము
కలిగె రక్షణ భాగ్యము
ఇహము పరము కలిసెను
ఇలలో స్వర్గము వెలిసెను
అంధకార అవనిలో
అమర జ్యోతి వెలిగెను
Ee reyi challanidi
Iha paraala pennidi
Ramyamaaye raatiri
Raju Yesu raakache
Aadi Aadaamu doshamu
Akhila jagati daasyamu
Antarinchaga Daivamu
Avatarinchina sudinamu
Maanavaali paapamu
Maaniponi taapamu
Tolage thandri kopamu
Kalige rakshana bhaagyamu
Ihamu paramu kalisenu
Ilalo swargamu velisenu
Andhakara avani lo
Amara jyothi veligenu
Ee reyi challanidi Iha paraala pennidi Ramyamaaye raatiri Raju Yesu raakache Aadi Aadaamu doshamu Akhila jagati daasyamu Antarinchaga Daivamu Avatarinchina sudinamu Maanavaali paapamu Maaniponi taapamu Tolage thandri kopamu Kalige rakshana bhaagyamu Ihamu paramu kalisenu Ilalo swargamu velisenu Andhakara avani lo Amara jyothi veligenu
ఈ రేయి చల్లనిది
ఇహ పరాల పెన్నిధి
రమ్యమాయె రాతిరి
రాజు యేసు రాకచే
Ee reyi challanidi
Iha paraala pennidi
Ramyamaaye raatiri
Raju Yesu raakache
ఆది ఆదాము దోషము
అఖిల జగతి దాస్యము
అంతరించగ దైవము
అవతరించిన సుదినము
Aadi Aadaamu doshamu
Akhila jagati daasyamu
Antarinchaga Daivamu
Avatarinchina sudinamu
మానవాళి పాపము
మానిపోని తాపము
తొలగె తండ్రి కోపము
కలిగె రక్షణ భాగ్యము
Maanavaali paapamu
Maaniponi taapamu
Tolage thandri kopamu
Kalige rakshana bhaagyamu
ఇహము పరము కలిసెను
ఇలలో స్వర్గము వెలిసెను
అంధకార అవనిలో
అమర జ్యోతి వెలిగెను
Ihamu paramu kalisenu
Ilalo swargamu velisenu
Andhakara avani lo
Amara jyothi veligenu
ఈ రేయి చల్లనిది ఇహ పరాల పెన్నిధి రమ్యమాయె రాతిరి రాజు యేసు రాకచే Ee reyi challanidi Iha paraala pennidi Ramyamaaye raatiri Raju Yesu raakache ఆది ఆదాము దోషము అఖిల జగతి దాస్యము అంతరించగ దైవము అవతరించిన సుదినము Aadi Aadaamu doshamu Akhila jagati daasyamu Antarinchaga Daivamu Avatarinchina sudinamu మానవాళి పాపము మానిపోని తాపము తొలగె తండ్రి కోపము కలిగె రక్షణ భాగ్యము Maanavaali paapamu Maaniponi taapamu Tolage thandri kopamu Kalige rakshana bhaagyamu ఇహము పరము కలిసెను ఇలలో స్వర్గము వెలిసెను అంధకార అవనిలో అమర జ్యోతి వెలిగెను Ihamu paramu kalisenu Ilalo swargamu velisenu Andhakara avani lo Amara jyothi veligenu
ఈ రేయి చల్లనిది
ఇహ పరాల పెన్నిధి
రమ్యమాయె రాతిరి
రాజు యేసు రాకచే
This night is cool and calm
It marks the heavenly realm
The night is beautiful and delightful
As the King Jesus comes
ఆది ఆదాము దోషము
అఖిల జగతి దాస్యము
అంతరించగ దైవము
అవతరించిన సుదినము
The sin of Adam from the beginning
The bondage of the whole world
God came to remove it
On this blessed day of incarnation
మానవాళి పాపము
మానిపోని తాపము
తొలగె తండ్రి కోపము
కలిగె రక్షణ భాగ్యము
Humanity’s sin
Unbearable suffering
Removed the Father’s wrath
Bringing the blessing of salvation
ఇహము పరము కలిసెను
ఇలలో స్వర్గము వెలిసెను
అంధకార అవనిలో
అమర జ్యోతి వెలిగెను
The earthly and the heavenly united
Heaven shone on earth
In the world of darkness
The eternal light has shone
ఈ రేయి చల్లనిది , Ee reyi challanidi,ఈ రేయి చల్లనిది ,Ee reyi challanidi Lyrics Song Chords PPT - ఈ రేయి చల్లనిది