ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము
నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు
చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో
బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ
దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము
భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు
నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున
సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా
జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం
అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్
Ee saayankaalamunu – Yesu Prabho vededamu
Nee sudhayarasa molka – nityambu mamugaavu
Chedda kalal raakunda – nadadiganchumi Prabho
Biddalamu raatrilo – bheeti baapumu tandri
Dushtundau shodhakuni – drokkutaku balamimpu
Bhrashtatwamunu memu – padakunda gaapadu
Nee yeka putrundau – Sri Yesu naamamunu
Saayam praarthana lella – saraga naalinchuma
Janaka suta shuddhatma – ghana devaa stutiyintum
Anishamu jeevinchi – ra – jyambu jeyu maamen
Ee saayankaalamunu – Yesu Prabho vededamu Nee sudhayarasa molka – nityambu mamugaavu Chedda kalal raakunda – nadadiganchumi Prabho Biddalamu raatrilo – bheeti baapumu tandri Dushtundau shodhakuni – drokkutaku balamimpu Bhrashtatwamunu memu – padakunda gaapadu Nee yeka putrundau – Sri Yesu naamamunu Saayam praarthana lella – saraga naalinchuma Janaka suta shuddhatma – ghana devaa stutiyintum Anishamu jeevinchi – ra – jyambu jeyu maamen
ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము
నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు
Ee saayankaalamunu – Yesu Prabho vededamu
Nee sudhayarasa molka – nityambu mamugaavu
చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో
బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ
దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము
భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు
Chedda kalal raakunda – nadadiganchumi Prabho
Biddalamu raatrilo – bheeti baapumu tandri
Dushtundau shodhakuni – drokkutaku balamimpu
Bhrashtatwamunu memu – padakunda gaapadu
నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున
సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా
Nee yeka putrundau – Sri Yesu naamamunu
Saayam praarthana lella – saraga naalinchuma
జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం
అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్
Janaka suta shuddhatma – ghana devaa stutiyintum
Anishamu jeevinchi – ra – jyambu jeyu maamen
ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు Ee saayankaalamunu – Yesu Prabho vededamu Nee sudhayarasa molka – nityambu mamugaavu చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు Chedda kalal raakunda – nadadiganchumi Prabho Biddalamu raatrilo – bheeti baapumu tandri Dushtundau shodhakuni – drokkutaku balamimpu Bhrashtatwamunu memu – padakunda gaapadu నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా Nee yeka putrundau – Sri Yesu naamamunu Saayam praarthana lella – saraga naalinchuma జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్ Janaka suta shuddhatma – ghana devaa stutiyintum Anishamu jeevinchi – ra – jyambu jeyu maamen
ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము
నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు
This evening, Lord Jesus, we call upon You
May Your sweet mercy always be upon us
చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో
బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ
దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము
భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు
Lord, prevent evil dreams and disturbances
Protect the children at night from fear, O Father
Give us strength against the enemy and deceivers
Keep us from falling into corruption
నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున
సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా
You have a unique Son – in the holy name of Jesus
Guide our evening prayers smoothly
జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం
అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్
O holy Son of Mary, glorious God, we praise You
May we always live faithfully and follow Your way
ఈ సాయంకాలమున ,Ee Saayankaalamuna ,ఈ సాయంకాలమున ,Ee Saayankaalamuna Telugu Version Lyrics Songs Chords -ఈ సాయంకాలమున