Ee Tharam Yuvatharam Lyrics Song Chords PPT - ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితము

ఈ తరం యువతరం - ప్రభు యేసుకే అంకితము
నా బలం యవ్వనం - ప్రభు యేసుకే సొంతము

రా సోదరీ - రారా సోదరా - యేసు వార్త చాటుదాం
రా సోదరీ - రారా సోదరా - ప్రభు యేసు రాజ్యం స్తాపిద్ధాం

లా.. లా ల్ల ల ల ల.. లా ల్ల ల ల ల.. లా ల్ల ల ల ల.. - 2

సువార్త సేవ నానాటికీ - చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో - అడుగంటిపోయెగా
దేవుని సేవ.. వ్యాపారమాయే - ఆత్మల రక్షణ.. నిర్లక్ష్యమాయే

నీవు కాకపోతే ఇంకెవ్వరు..ఇంకెవ్వరు ?
నేడు కాకపోతే ఇంకెన్నడు.. ఇంకెన్నడు ?

నశించిపోయే ఆత్మలు ఎన్నో - అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే సైన్యం - బహు తక్కువాయెగా
యేసయ్య రాకడ.. సమీపమాయే - ఆ వార్త చాటను.. వేగిర రావే

Presenter Print & View

Ee Tharam Yuvatharam Lyrics Song Chords PPT - ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితము Lyrics in Telugish

Ee taram yuvataraṃ - Prabhu Yesuke ankithamu
Naa balam yavanam - Prabhu Yesuke sontamu

Raa sodari - raaraa sodaraa - Yesu vaartha chaatudam
Raa sodari - raaraa sodaraa - Prabhu Yesu raajyam sthaapiddham

Laa.. laa lla l l l.. laa lla l l l.. laa lla l l l.. - 2

Suvaartha seva naanatiki - challaaripoyega
Aathmala sampada mari enduko - adugantapoyega
Devuni seva.. vyaapaaramaaye - aathmala rakshana.. nirlakshyamaaye

Neevu kaakapothe inkevaru.. inkevaru?
Nedu kaakapothe inkennadu.. inkennadu?

Nashinchipoye aathmala enno - allaaduchundena
Yesayya prema chaatishe sainyam - bahu takkuvaye
Yesayya raakada.. sameepamaye - aa vaartha chaatanu.. vegira raave

Ee Tharam Yuvatharam Lyrics Song Chords PPT - ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితము Lyrics in Telugu and English

ఈ తరం యువతరం - ప్రభు యేసుకే అంకితము
నా బలం యవ్వనం - ప్రభు యేసుకే సొంతము
This generation, the youth, is dedicated to Lord Jesus.
My strength and youth belong to the Lord Jesus.

రా సోదరీ - రారా సోదరా - యేసు వార్త చాటుదాం
రా సోదరీ - రారా సోదరా - ప్రభు యేసు రాజ్యం స్తాపిద్ధాం
Come, sisters! Come, brothers! Let us share the news of Jesus.
Come, sisters! Come, brothers! Let us establish the kingdom of the Lord Jesus.

లా.. లా ల్ల ల ల ల.. లా ల్ల ల ల ల.. లా ల్ల ల ల ల.. - 2
Laa.. laa lla l l l.. laa lla l l l.. laa lla l l l.. - 2

సువార్త సేవ నానాటికీ - చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో - అడుగంటిపోయెగా
దేవుని సేవ.. వ్యాపారమాయే - ఆత్మల రక్షణ.. నిర్లక్ష్యమాయే
The gospel service has grown cold.
The wealth of souls is being neglected.
God’s service has become business; the salvation of souls is being ignored.

నీవు కాకపోతే ఇంకెవ్వరు..ఇంకెవ్వరు ?
నేడు కాకపోతే ఇంకెన్నడు.. ఇంకెన్నడు ?
If not you, then who else?
If not today, then when?

నశించిపోయే ఆత్మలు ఎన్నో - అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే సైన్యం - బహు తక్కువాయెగా
యేసయ్య రాకడ.. సమీపమాయే - ఆ వార్త చాటను.. వేగిర రావే
Many souls are perishing and wandering.
The army to show Jesus’ love is very few.
Jesus’ coming is near — let us share this news quickly.

Tags

ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితము ,Ee Tharam Yuvatharam,ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితము ,Ee Tharam Yuvatharam Lyrics Song Chords PPT - ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితము

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create