ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు
నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు
ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా
తోడు లేని జీవ యాత్ర
చేరలేని కడలి తీరం (2)
బ్రతుకే బరువై పోవగా
క్రీస్తు దరికి సాగి రమ్ము
చేరుకొనుము తీరము
అలల వలె వ్యధలు రాగా
కనుల నీరే తోడు కాగా (2)
అండగా క్రీస్తేసుడుండ
చింత ఏల భీతి ఏల
బంధాలెల్ల వీడెగా
ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో
నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును
ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం
Ee udayamuna neevu lechi emi talachuchunnavu
Nee manasulona emi talachi kalavarapaduchunnavu
Ee dinamē bhaarama – nee bratuke bhaarama
Thodu leni jeeva yaatra
Cheraleni kadali teeram
Bratuke baruvai povaga
Kreestu dariki saagi rammu
Cherukonumu teeramu
Alala vale vyadhalu raaga
Kanula neere thodu kaga
Andaaga Kreestu esudu unda
Chinta ela, bheeti ela
Bandhalella veedega
Ee udayamuna neevu lechi kalavarapadaneleno
Nee kanula neeru Prabhuvu thudichi venta naduchunu
Prabhu de ee dinam – jayame ee dinam
Ee udayamuna neevu lechi emi talachuchunnavu Nee manasulona emi talachi kalavarapaduchunnavu Ee dinamē bhaarama – nee bratuke bhaarama Thodu leni jeeva yaatra Cheraleni kadali teeram Bratuke baruvai povaga Kreestu dariki saagi rammu Cherukonumu teeramu Alala vale vyadhalu raaga Kanula neere thodu kaga Andaaga Kreestu esudu unda Chinta ela, bheeti ela Bandhalella veedega Ee udayamuna neevu lechi kalavarapadaneleno Nee kanula neeru Prabhuvu thudichi venta naduchunu Prabhu de ee dinam – jayame ee dinam
ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు
నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు
ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా
Ee udayamuna neevu lechi emi talachuchunnavu
Nee manasulona emi talachi kalavarapaduchunnavu
Ee dinamē bhaarama – nee bratuke bhaarama
తోడు లేని జీవ యాత్ర
చేరలేని కడలి తీరం
బ్రతుకే బరువై పోవగా
క్రీస్తు దరికి సాగి రమ్ము
చేరుకొనుము తీరము
Thodu leni jeeva yaatra
Cheraleni kadali teeram
Bratuke baruvai povaga
Kreestu dariki saagi rammu
Cherukonumu teeramu
అలల వలె వ్యధలు రాగా
కనుల నీరే తోడు kaga
అండగా క్రీస్తేసుడుండ
చింత ఏల భీతి ఏల
బంధాలెల్ల వీడెగా
Alala vale vyadhalu raaga
Kanula neere thodu kaga
Andaaga Kreestu esudu unda
Chinta ela, bheeti ela
Bandhalella veedega
ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో
నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును
ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం
Ee udayamuna neevu lechi kalavarapadaneleno
Nee kanula neeru Prabhuvu thudichi venta naduchunu
Prabhu de ee dinam – jayame ee dinam
ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా Ee udayamuna neevu lechi emi talachuchunnavu Nee manasulona emi talachi kalavarapaduchunnavu Ee dinamē bhaarama – nee bratuke bhaarama తోడు లేని జీవ యాత్ర చేరలేని కడలి తీరం బ్రతుకే బరువై పోవగా క్రీస్తు దరికి సాగి రమ్ము చేరుకొనుము తీరము Thodu leni jeeva yaatra Cheraleni kadali teeram Bratuke baruvai povaga Kreestu dariki saagi rammu Cherukonumu teeramu అలల వలె వ్యధలు రాగా కనుల నీరే తోడు kaga అండగా క్రీస్తేసుడుండ చింత ఏల భీతి ఏల బంధాలెల్ల వీడెగా Alala vale vyadhalu raaga Kanula neere thodu kaga Andaaga Kreestu esudu unda Chinta ela, bheeti ela Bandhalella veedega ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం Ee udayamuna neevu lechi kalavarapadaneleno Nee kanula neeru Prabhuvu thudichi venta naduchunu Prabhu de ee dinam – jayame ee dinam
ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు
నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు
ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా
This morning, what thoughts arise as you wake?
What worries stir within your heart?
Is this day a burden – a weight on your life?
తోడు లేని జీవ యాత్ర
చేరలేని కడలి తీరం
బ్రతుకే బరువై పోవగా
క్రీస్తు దరికి సాగి రమ్ము
చేరుకొనుము తీరము
A life journey without a companion,
A shore across a restless sea, unreachable.
When life feels heavy and burdensome,
Go to Christ’s side, walk with Him,
And reach the safe shore.
అలల వలె వ్యధలు రాగా
కనుల నీరే తోడు kaga
అండగా క్రీస్తేసుడుండ
చింత ఏల భీతి ఏల
బంధాలెల్ల వీడెగా
When waves of sorrow crash upon you,
Your tears are your companion.
But Christ is your strong support;
No fear, no worry,
All chains are broken in Him.
ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో
నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును
ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం
This morning, even if you wake anxious,
The Lord wipes your tears and walks with you.
This day belongs to the Lord –
Victory and joy are in this day.
ఈ ఉదయమున ,Ee Udayamuna Neevu ,ఈ ఉదయమున ,Ee Udayamuna Neevu Telugu Version Lyrics Songs Chords -ఈ ఉదయమున