Em Chesaanayyaa Neekosam Telugu Version Lyrics Songs Chords -ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని

ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని
ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని

ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
రక్షించానా నీకై వెలిగించానా

ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా
నిన్నే ఎదిరించానా

ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా
నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా

ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా
శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా
నా కడుపు నింపుకున్నానా

ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా
భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా

ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా
సోమరినైపోయానా

Presenter Print & View

Em Chesaanayyaa Neekosam Telugu Version Lyrics Songs Chords -ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని Lyrics in Telugish

Em chesaanayya neekosam ee bratukunichchavani
Em mosaanayya neekosam neevu nannu choochavani

Okkarinaina oka aathmanaina
Rakshinchana neekai veliginchana

Praanamichchavayya buddhini chchavayya
Matalichchavayya naaku bratuku nerpavayya
Enni icchina ninne nenu ghanaparachchana
Ninne edhirinchana

Ippatikaina nee kosam ne kashtapadatanayya
Naakunnavanni nee panilo vadanisthaanayya

Dhanamunichchavayya ghanatanichchavayya
Shraddha nilipavayya poshincha jesavayya
Enni icchina neekai nenu kharchchayana
Naa kadupu nimpukunnaana

Illunichchavayya vaahanamunichchavayya
Bhagyamichchavayya naaku sukhamunichchavayya

Enni icchina neekai nenu kashtinchchana
Somarinaipoyana

Em Chesaanayyaa Neekosam Telugu Version Lyrics Songs Chords -ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని Lyrics in Telugish

ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని
ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని
Em chesaanayya neekosam ee bratukunichchavani
Em mosaanayya neekosam neevu nannu choochavani

ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
రక్షించానా నీకై వెలిగించానా
Okkarinaina oka aathmanaina
Rakshinchana neekai veliginchana

ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా
నిన్నే ఎదిరించానా
Praanamichchavayya buddhini chchavayya
Matalichchavayya naaku bratuku nerpavayya
Enni icchina ninne nenu ghanaparachchana
Ninne edhirinchana

ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా
నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా
Ippatikaina nee kosam ne kashtapadatanayya
Naakunnavanni nee panilo vadanisthaanayya

ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా
శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా
నా కడుపు నింపుకున్నానా
Dhanamunichchavayya ghanatanichchavayya
Shraddha nilipavayya poshincha jesavayya
Enni icchina neekai nenu kharchchayana
Naa kadupu nimpukunnaana

ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా
భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా
Illunichchavayya vaahanamunichchavayya
Bhagyamichchavayya naaku sukhamunichchavayya

ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా
సోమరినైపోయానా
Enni icchina neekai nenu kashtinchchana
Somarinaipoyana

Em Chesaanayyaa Neekosam Telugu Version Lyrics Songs Chords -ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని Lyrics in Telugu and English

ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని
ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని
What have I done, that You gave me this life for You?
What have I deceived, that You watch over me for Your sake?

ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
రక్షించానా నీకై వెలిగించానా
Have I saved even one soul?
Have I lit a life for Your glory?

ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా
నిన్నే ఎదిరించానా
You gave me life, You gave me wisdom,
You gave me words and taught me to live.
No matter how much I gave, I glorified only You,
Yet I have resisted You at times.

ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా
నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా
Even now, I will strive for You,
And use all I have for Your work.

ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా
శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా
నా కడుపు నింపుకున్నానా
You gave me wealth, You gave me honor,
You sustained me and cared for me.
No matter how much I gave, I spent it for You,
Yet I filled only my own needs.

ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా
భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా
You gave me a home, You gave me a vehicle,
You gave me fortune, You gave me comfort.

ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా
సోమరినైపోయానా
No matter how much I gave, I worked for You,
Yet I have been lazy and careless at times.

Tags

ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని ,Em Chesaanayyaa Neekosam ,ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని ,Em Chesaanayyaa Neekosam Telugu Version Lyrics Songs Chords -ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create