Gaali Samudrapu Alalaku Nenu Telugu Lyrics Songs Chords -గాలి సముద్రపు అలలకు

గాలి సముద్రపు అలలకు నేను
కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు
ఆదరించెనూ నీ వాక్యము
లేవనెత్తెనూ నీ హస్తము

శ్రమలలో నాకు తోడుంటివి
మొర్రపెట్టగా నా మొర్ర వింటివి
ఆదుకొంటివి నన్నాదుకొంటివి
నీ కృపలో నను బ్రోచితివి

వ్యాధులలో నీకు మొర్రపెట్టగా
ఆపదలలో నిన్ను ఆశ్రయించగా
చూపితివి నీ మహిమన్‌
కొనియాడెదను ప్రభుయేసుని

Presenter Print & View

Gaali Samudrapu Alalaku Nenu Telugu Lyrics Songs Chords -గాలి సముద్రపు అలలకు Lyrics in Telugish

Gāli samudrapu alalaki nēnu
Koṭṭabaḍi neṭṭabaḍi uṇḍinappuḍu
Ādarin̄cenu nī vākyamu
Lēvanetthenu nī hastamu

Śramalalō nāku tōḍuṇṭivi
Morrapeṭṭagā nā morra vinṭivi
Ādukonṭivi nannādukonṭivi
Nī kr̥palō nanu brōcitivi

Vyādhulalō nīku morrapeṭṭagā
Āpadalalō ninnu āśrayin̄cagā
Cūpitivi nī mahiman
Koniyāḍedanu Prabhu Yēsunī

Gaali Samudrapu Alalaku Nenu Telugu Lyrics Songs Chords -గాలి సముద్రపు అలలకు Lyrics in Telugish

గాలి సముద్రపు అలలకు నేను
కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు
ఆదరించెనూ నీ వాక్యము
లేవనెత్తెనూ నీ హస్తము
Gaali samudrapu alalaku nenu
Kottabadi nettabadi undinappudu
Aadarinchenu nee vaakyamu
Levanettenu nee hastamu

శ్రమలలో నాకు తోడుంటివి
మొర్రపెట్టగా నా మొర్ర వింటివి
ఆదుకొంటివి నన్నాదుకొంటివి
నీ కృపలో నను బ్రోచితివి
Shramalalo naaku toduuntivi
Morrapettaga naa morra vintivi
Aadukontivi nannaadukontivi
Nee krupalo nanu brochitivi

వ్యాధులలో నీకు మొర్రపెట్టగా
ఆపదలలో నిన్ను ఆశ్రయించగా
చూపితివి నీ మహిమన్‌
కొనియాడెదను ప్రభుయేసుని
Vyaadhulalo neeku morrapettaga
Aapadalo ninnu aashrayinchaga
Choopitivi nee mahiman
Koniyaadhedanu Prabhu Yesuni

Gaali Samudrapu Alalaku Nenu Telugu Lyrics Songs Chords -గాలి సముద్రపు అలలకు Lyrics in Telugu and English

గాలి సముద్రపు అలలకు నేను
కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు
ఆదరించెనూ నీ వాక్యము
లేవనెత్తెనూ నీ హస్తము
When I was tossed by the waves of the stormy sea
When I was struck and pushed around
Your Word comforted me
Your hand lifted me up

శ్రమలలో నాకు తోడుంటివి
మొర్రపెట్టగా నా మొర్ర వింటివి
ఆదుకొంటివి నన్నాదుకొంటివి
నీ కృపలో నను బ్రోచితివి
In troubles, You were with me
When I cried out, You heard my cry
You comforted and cared for me
You saved me through Your grace

వ్యాధులలో నీకు మొర్రపెట్టగా
ఆపదలలో నిన్ను ఆశ్రయించగా
చూపితివి నీ మహిమన్‌
కొనియాడెదను ప్రభుయేసుని
When I prayed to You in sickness
When I took refuge in You during trouble
You revealed Your glory
I will praise You, Lord Jesus

Tags

గాలి సముద్రపు అలలకు ,Gaali Samudrapu Alalaku Nenu,గాలి సముద్రపు అలలకు ,Gaali Samudrapu Alalaku Nenu Telugu Version Lyrics Songs Chords -గాలి సముద్రపు అలలకు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create