గాయపడిన నీ చేయి చాపుము దేవా
నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా
సిలువే నాకు విలువైనది (2)
అదియే నా బ్రతుకున గమ్యమైనది
ఎంతో రమ్యమైనది
ఎండిన భూమిలో మొలచిన లేత
మొక్క వలె నీవు ఎదిగితివి
సురూపమైనా ఏ సొగసైనా
లేనివానిగా నాకై మారితివి
మనుషులందరు చూడనొల్లని
రూపముగా నాకై మారితివి
మా రోగములు మా వ్యసనములు
నిశ్చయముగా నీవు భరియించితివి
నీవు పొందిన దెబ్బల వలన
స్వస్థత నాకు కలిగినది
నీవు కార్చిన రక్తమే
మా అందరికీ ఇల ప్రాణాధారము
Stretch out Your wounded hand, O Lord,
Sprinkle upon me the blood of Your cross, my Savior.
The cross alone is precious to me (2),
It is the destination of my life,
So beautiful and glorious.
Like a tender plant growing in dry ground,
You grew up in humility.
With no beauty, no outward splendor,
You became nothing, for my sake.
You became a form despised by all,
Rejected by men, for my sake.
Our sicknesses and our sorrows,
Surely, You bore them all.
By the wounds You received,
Healing has come to me.
The blood You shed
Has become the very lifeline for us all.
Stretch out Your wounded hand, O Lord, Sprinkle upon me the blood of Your cross, my Savior. The cross alone is precious to me (2), It is the destination of my life, So beautiful and glorious. Like a tender plant growing in dry ground, You grew up in humility. With no beauty, no outward splendor, You became nothing, for my sake. You became a form despised by all, Rejected by men, for my sake. Our sicknesses and our sorrows, Surely, You bore them all. By the wounds You received, Healing has come to me. The blood You shed Has become the very lifeline for us all.
గాయపడిన నీ చేయి చాపుము దేవా
నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా
సిలువే నాకు విలువైనది (2)
అదియే నా బ్రతుకున గమ్యమైనది
ఎంతో రమ్యమైనది
Stretch out Your wounded hand, O Lord,
Sprinkle upon me the blood of Your cross, my Savior.
The cross alone is precious to me (2),
It is the destination of my life,
So beautiful and glorious.
ఎండిన భూమిలో మొలచిన లేత
మొక్క వలె నీవు ఎదిగితివి
సురూపమైనా ఏ సొగసైనా
లేనివానిగా నాకై మారితివి
Like a tender plant growing in dry ground,
You grew up in humility.
With no beauty, no outward splendor,
You became nothing, for my sake.
మనుషులందరు చూడనొల్లని
రూపముగా నాకై మారితివి
మా రోగములు మా వ్యసనములు
నిశ్చయముగా నీవు భరియించితివి
You became a form despised by all,
Rejected by men, for my sake.
Our sicknesses and our sorrows,
Surely, You bore them all.
నీవు పొందిన దెబ్బల వలన
స్వస్థత నాకు కలిగినది
నీవు కార్చిన రక్తమే
మా అందరికీ ఇల ప్రాణాధారము
By the wounds You received,
Healing has come to me.
The blood You shed
Has become the very lifeline for us all.
గాయపడిన నీ చేయి చాపుము దేవా నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా సిలువే నాకు విలువైనది (2) అదియే నా బ్రతుకున గమ్యమైనది ఎంతో రమ్యమైనది Stretch out Your wounded hand, O Lord, Sprinkle upon me the blood of Your cross, my Savior. The cross alone is precious to me (2), It is the destination of my life, So beautiful and glorious. ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క వలె నీవు ఎదిగితివి సురూపమైనా ఏ సొగసైనా లేనివానిగా నాకై మారితివి Like a tender plant growing in dry ground, You grew up in humility. With no beauty, no outward splendor, You became nothing, for my sake. మనుషులందరు చూడనొల్లని రూపముగా నాకై మారితివి మా రోగములు మా వ్యసనములు నిశ్చయముగా నీవు భరియించితివి You became a form despised by all, Rejected by men, for my sake. Our sicknesses and our sorrows, Surely, You bore them all. నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత నాకు కలిగినది నీవు కార్చిన రక్తమే మా అందరికీ ఇల ప్రాణాధారము By the wounds You received, Healing has come to me. The blood You shed Has become the very lifeline for us all.
గాయపడిన నీ చేయి చాపుము దేవా
నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా
సిలువే నాకు విలువైనది (2)
అదియే నా బ్రతుకున గమ్యమైనది
ఎంతో రమ్యమైనది
Gaayapadina nee cheyi chaapumu Devaa
Nee siluva raktamunu prokshinchumu naa Prabhuvaa
Siluvae naaku viluvainadi (2)
Adiye naa bratukuna gamyamainadi
Entho ramyamainadi
ఎండిన భూమిలో మొలచిన లేత
మొక్క వలె నీవు ఎదిగితివి
సురూపమైనా ఏ సొగసైనా
లేనివానిగా నాకై మారితివి
Endina bhoomilo molachina leta
Mokka vale neevu edigithivi
Suroopamaina ae sogasaina
Lenivaanigaa naakai maarithivi
మనుషులందరు చూడనొల్లని
రూపముగా నాకై మారితివి
మా రోగములు మా వ్యసనములు
నిశ్చయముగా నీవు భరియించితివి
Manushulandaru choodanollani
Roopamugaa naakai maarithivi
Maa rogamulu maa vyasanamulu
Nischayamugaa neevu bhariyinchithivi
నీవు పొందిన దెబ్బల వలన
స్వస్థత నాకు కలిగినది
నీవు కార్చిన రక్తమే
మా అందరికీ ఇల ప్రాణాధారము
Neevu pondina debbala valana
Swasthatha naaku kaliginadi
Neevu kaarchina raktame
Maa andariki ila praanaadhaaramu
గాయపడిన నీ చేయి ,Gaayapadina Nee Cheyi ,గాయపడిన నీ చేయి ,Gaayapadina Nee Cheyi Telugu Version Lyrics Songs Chords -గాయపడిన నీ చేయి