ఘనమైన నా యేసయ్యా
బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు
(నా) శిరము వంచి స్తుతియింతును
నీ – కృపా సత్యములను ప్రకటింతును
నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము
నీ – ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము
ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా
తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము
నీ – శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము (2)
మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా
మానవ జాతికి రక్షణ మార్గము
చూపించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
సంఘ క్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము
అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు
పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా
స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
Ghanamaina naa Yesayya
Bahu aascharyamulu nee ghana kaaryamulu
(Naa) shiramu vanchi stutiyintunu
Nee – krupaa satyamulanu prakatintunu
Nee cheti panule kanipinche nee srushti soundaryamu
Nee – unnathamaina uddesame manti nundi naruni nirmānamu
Okani nundi prati vamshamunu srushtinchināvayya
Tarataramuluga manushhyulanu poshichuchunnāvayya
Emani varninchedanu nee premanu
Nenenani prakatinchedanu nee karyamulu
Mahonnathamaina sankalpame paramunu veedina nee tyāgamu
Nee – shāshvata prema samarpaṇaye kaluvari siluvālo baliyāgamu (2)
Maargamu satyamu jeevamu neevai nadipinchu chunnāvayya
Maanava jaatiki rakshana maargamu choopinchu chunnāvayya
Emani varninc e dunu nee premanu
Nenenani prakatinchedanu nee karyamulu
Sangha kshema mukai sanchakaruvuga Parishuddhātmuni āgamanamu
Adbhutamaina karyamule neevu ichhina krupaa varamulu
Paripoornathakai Parishuddhulaku upadesa kramamunu icchāvayya
Swaasthyamaina janulaku mahima nagaram nirminchu chunnāvayya
Emani varninc e dunu nee premanu
Nenenani prakatinchedanu nee karyamulu
Ghanamaina naa Yesayya Bahu aascharyamulu nee ghana kaaryamulu (Naa) shiramu vanchi stutiyintunu Nee – krupaa satyamulanu prakatintunu Nee cheti panule kanipinche nee srushti soundaryamu Nee – unnathamaina uddesame manti nundi naruni nirmānamu Okani nundi prati vamshamunu srushtinchināvayya Tarataramuluga manushhyulanu poshichuchunnāvayya Emani varninchedanu nee premanu Nenenani prakatinchedanu nee karyamulu Mahonnathamaina sankalpame paramunu veedina nee tyāgamu Nee – shāshvata prema samarpaṇaye kaluvari siluvālo baliyāgamu (2) Maargamu satyamu jeevamu neevai nadipinchu chunnāvayya Maanava jaatiki rakshana maargamu choopinchu chunnāvayya Emani varninc e dunu nee premanu Nenenani prakatinchedanu nee karyamulu Sangha kshema mukai sanchakaruvuga Parishuddhātmuni āgamanamu Adbhutamaina karyamule neevu ichhina krupaa varamulu Paripoornathakai Parishuddhulaku upadesa kramamunu icchāvayya Swaasthyamaina janulaku mahima nagaram nirminchu chunnāvayya Emani varninc e dunu nee premanu Nenenani prakatinchedanu nee karyamulu
ఘనమైన నా యేసయ్యా
బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు
(నా) శిరము వంచి స్తుతియింతును
Ghanamaina naa Yesayya
Bahu aascharyamulu nee ghana kaaryamulu
(Naa) shiramu vanchi stutiyintunu
నీ – కృపా సత్యములను ప్రకటింతును
నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము
Nee – krupaa satyamulanu prakatintunu
Nee cheti panule kanipinche nee srushti soundaryamu
నీ – ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము
ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా
Nee – unnathamaina uddesame manti nundi naruni nirmānamu
Okani nundi prati vamshamunu srushtinchināvayya
తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
Tarataramuluga manushhyulanu poshichuchunnāvayya
Emani varninchedanu nee premanu
Nenenani prakatinchedanu nee karyamulu
మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము
నీ – శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము (2)
Mahonnathamaina sankalpame paramunu veedina nee tyāgamu
Nee – shāshvata prema samarpaṇaye kaluvari siluvālo baliyāgamu (2)
మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా
మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా
Maargamu satyamu jeevamu neevai nadipinchu chunnāvayya
Maanava jaatiki rakshana maargamu choopinchu chunnāvayya
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
Emani varninc e dunu nee premanu
Nenenani prakatinchedanu nee karyamulu
సంఘ క్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము
అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు
Sangha kshema mukai sanchakaruvuga Parishuddhātmuni āgamanamu
Adbhutamaina karyamule neevu ichhina krupaa varamulu
పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా
స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా
Paripoornathakai Parishuddhulaku upadesa kramamunu icchāvayya
Swaasthyamaina janulaku mahima nagaram nirminchu chunnāvayya
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
Emani varninc e dunu nee premanu
Nenenani prakatinchedanu nee karyamulu
ఘనమైన నా యేసయ్యా బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు (నా) శిరము వంచి స్తుతియింతును Ghanamaina naa Yesayya Bahu aascharyamulu nee ghana kaaryamulu (Naa) shiramu vanchi stutiyintunu నీ – కృపా సత్యములను ప్రకటింతును నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము Nee – krupaa satyamulanu prakatintunu Nee cheti panule kanipinche nee srushti soundaryamu నీ – ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా Nee – unnathamaina uddesame manti nundi naruni nirmānamu Okani nundi prati vamshamunu srushtinchināvayya తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు Tarataramuluga manushhyulanu poshichuchunnāvayya Emani varninchedanu nee premanu Nenenani prakatinchedanu nee karyamulu మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము నీ – శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము (2) Mahonnathamaina sankalpame paramunu veedina nee tyāgamu Nee – shāshvata prema samarpaṇaye kaluvari siluvālo baliyāgamu (2) మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా Maargamu satyamu jeevamu neevai nadipinchu chunnāvayya Maanava jaatiki rakshana maargamu choopinchu chunnāvayya ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు Emani varninc e dunu nee premanu Nenenani prakatinchedanu nee karyamulu సంఘ క్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు Sangha kshema mukai sanchakaruvuga Parishuddhātmuni āgamanamu Adbhutamaina karyamule neevu ichhina krupaa varamulu పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా Paripoornathakai Parishuddhulaku upadesa kramamunu icchāvayya Swaasthyamaina janulaku mahima nagaram nirminchu chunnāvayya ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు Emani varninc e dunu nee premanu Nenenani prakatinchedanu nee karyamulu
ఘనమైన నా యేసయ్యా
బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు
(నా) శిరము వంచి స్తుతియింతును
My glorious Jesus,
Your mighty works are full of wonders.
I bow my head and praise You.
నీ కృపా సత్యములను ప్రకటింతును
నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము
I will proclaim Your grace and truth;
The beauty of creation reveals the work of Your hands.
నీ ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము
ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా
Your exalted purpose formed man from the dust;
From one man You created every nation.
తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
You sustain humanity through every generation.
How can I describe Your love?
How many of Your works can I proclaim?
మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము
నీ శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము
Your great purpose is shown in Your sacrifice, leaving heaven.
Your eternal love was offered as the sacrifice on Calvary’s cross.
మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా
మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా
You lead us as the Way, the Truth, and the Life.
You revealed the way of salvation to mankind.
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
How can I describe Your love?
How can I speak of all Your works?
సంఘ క్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము
అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు
For the welfare of the Church, the Holy Spirit came as our helper.
The wondrous works are Your gifts of grace.
పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా
స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా
You provided teachings to perfect the saints.
You are preparing a glorious city for Your redeemed people.
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
How can I describe Your love?
How can I recount all Your works?
ఘనమైన నా యేసయ్యా , Ghanamaina Naa Yesayyaa,ఘనమైన నా యేసయ్యా,Ghanamaina Naa Yesayyaa Telugu Lyrics Songs Chords -ఘనమైన నా యేసయ్యా