ఘనమైన నా యేసయ్యా
బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు
(నా) శిరము వంచి స్తుతియింతును
నీ – కృపా సత్యములను ప్రకటింతును
నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము
నీ – ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము
ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా
తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము
నీ – శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము
మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా
మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
సంఘ క్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము
అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు
పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా
స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
Ghanamaina naa Yesayyaa
Bahu aashcharyamulu nee ghana kaaryamulu
(Naa) shiramu vanchi stutiyinthunu
Nee krupaa satyamulanu prakatinthunu
Nee chēti panulē kanipin̄chē nee srushti soundaryamu
Nee unnathamaina uddēshamē
Manti nundi naruni nirmāṇamu
Okani nundi prati vamshamunu srushtinchināvayyā
Tarataramulugā manushyulanu pōshinchuchunnāvayyā
Ēmani varṇin̄chedanu nee prēmanu
Nēnennani prakatin̄chedanu nee kāryamulu
Mahōnnathamaina sankalpamē paramunu veedina nee tyāgamu
Nee shāshvata prēma samarpanayē
Kaluvari siluvalō baliyāgamu
Mārgamu satyamu jīvamu nīvai naḍipinchuchunnāvayyā
Mānava jāthiki rakshaṇa mārgamu chūpinchuchunnāvayyā
Ēmani varṇin̄chedanu nee prēmanu
Nēnennani prakatin̄chedanu nee kāryamulu
Sangha kshēmamukai sanchakaruvugā
Parishuddhātmuni āgamanamu
Adbhutamaina kāryamulē
Nīvu ichchina krupā varamulu
Paripoorṇatakai parishuddhulaku
Upadēsha kramamunu ichchāvayyā
Swāsthyamaina janulaku mahima nagaram nirminchuchunnāvayyā
Ēmani varṇin̄chedanu nee prēmanu
Nēnennani prakatin̄chedanu nee kāryamulu
Ghanamaina naa Yesayyaa Bahu aashcharyamulu nee ghana kaaryamulu (Naa) shiramu vanchi stutiyinthunu Nee krupaa satyamulanu prakatinthunu Nee chēti panulē kanipin̄chē nee srushti soundaryamu Nee unnathamaina uddēshamē Manti nundi naruni nirmāṇamu Okani nundi prati vamshamunu srushtinchināvayyā Tarataramulugā manushyulanu pōshinchuchunnāvayyā Ēmani varṇin̄chedanu nee prēmanu Nēnennani prakatin̄chedanu nee kāryamulu Mahōnnathamaina sankalpamē paramunu veedina nee tyāgamu Nee shāshvata prēma samarpanayē Kaluvari siluvalō baliyāgamu Mārgamu satyamu jīvamu nīvai naḍipinchuchunnāvayyā Mānava jāthiki rakshaṇa mārgamu chūpinchuchunnāvayyā Ēmani varṇin̄chedanu nee prēmanu Nēnennani prakatin̄chedanu nee kāryamulu Sangha kshēmamukai sanchakaruvugā Parishuddhātmuni āgamanamu Adbhutamaina kāryamulē Nīvu ichchina krupā varamulu Paripoorṇatakai parishuddhulaku Upadēsha kramamunu ichchāvayyā Swāsthyamaina janulaku mahima nagaram nirminchuchunnāvayyā Ēmani varṇin̄chedanu nee prēmanu Nēnennani prakatin̄chedanu nee kāryamulu
ఘనమైన నా యేసయ్యా
బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు
(నా) శిరము వంచి స్తుతియింతును
Teluguish:
Ghanamaina naa Yesayyaa
Bahu aashcharyamulu nee ghana kaaryamulu
(Naa) shiramu vanchi stutiyinthunu
చరణం 1
తెలుగు:
నీ కృపా సత్యములను ప్రకటింతును
నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము
నీ ఉన్నతమైన ఉద్దేశమే
మంటి నుండి నరుని నిర్మాణము
Teluguish:
Nee krupaa satyamulanu prakatinthunu
Nee chēti panulē kanipin̄chē nee srushti soundaryamu
Nee unnathamaina uddēshamē
Manti nundi naruni nirmāṇamu
చరణం 2
తెలుగు:
ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా
తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
Teluguish:
Okani nundi prati vamshamunu srushtinchināvayyā
Tarataramulugā manushyulanu pōshinchuchunnāvayyā
Ēmani varṇin̄chedanu nee prēmanu
Nēnennani prakatin̄chedanu nee kāryamulu
చరణం 3
తెలుగు:
మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము
నీ శాశ్వత ప్రేమ సమర్పణయే
కలువరి సిలువలో బలియాగము
Teluguish:
Mahōnnathamaina sankalpamē paramunu veedina nee tyāgamu
Nee shāshvata prēma samarpanayē
Kaluvari siluvalō baliyāgamu
చరణం 4
తెలుగు:
మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా
మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
Mārgamu satyamu jīvamu nīvai naḍipinchuchunnāvayyā
Mānava jāthiki rakshaṇa mārgamu chūpinchuchunnāvayyā
Ēmani varṇin̄chedanu nee prēmanu
Nēnennani prakatin̄chedanu nee kāryamulu
సంఘ క్షేమముకై సంచకరువుగా
పరిశుద్ధాత్ముని ఆగమనము
అద్భుతమైన కార్యములే
నీవు ఇచ్చిన కృపా వరములు
పరిపూర్ణతకై పరిశుద్ధులకు
ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా
Sangha kshēmamukai sanchakaruvugā
Parishuddhātmuni āgamanamu
Adbhutamaina kāryamulē
Nīvu ichchina krupā varamulu
Paripoorṇatakai parishuddhulaku
Upadēsha kramamunu ichchāvayyā
స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
Swāsthyamaina janulaku mahima nagaram nirminchuchunnāvayyā
Ēmani varṇin̄chedanu nee prēmanu
Nēnennani prakatin̄chedanu nee kāryamulu
ఘనమైన నా యేసయ్యా బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు (నా) శిరము వంచి స్తుతియింతును Teluguish: Ghanamaina naa Yesayyaa Bahu aashcharyamulu nee ghana kaaryamulu (Naa) shiramu vanchi stutiyinthunu చరణం 1 తెలుగు: నీ కృపా సత్యములను ప్రకటింతును నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము నీ ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము Teluguish: Nee krupaa satyamulanu prakatinthunu Nee chēti panulē kanipin̄chē nee srushti soundaryamu Nee unnathamaina uddēshamē Manti nundi naruni nirmāṇamu చరణం 2 తెలుగు: ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు Teluguish: Okani nundi prati vamshamunu srushtinchināvayyā Tarataramulugā manushyulanu pōshinchuchunnāvayyā Ēmani varṇin̄chedanu nee prēmanu Nēnennani prakatin̄chedanu nee kāryamulu చరణం 3 తెలుగు: మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము నీ శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము Teluguish: Mahōnnathamaina sankalpamē paramunu veedina nee tyāgamu Nee shāshvata prēma samarpanayē Kaluvari siluvalō baliyāgamu చరణం 4 తెలుగు: మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు Mārgamu satyamu jīvamu nīvai naḍipinchuchunnāvayyā Mānava jāthiki rakshaṇa mārgamu chūpinchuchunnāvayyā Ēmani varṇin̄chedanu nee prēmanu Nēnennani prakatin̄chedanu nee kāryamulu సంఘ క్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా Sangha kshēmamukai sanchakaruvugā Parishuddhātmuni āgamanamu Adbhutamaina kāryamulē Nīvu ichchina krupā varamulu Paripoorṇatakai parishuddhulaku Upadēsha kramamunu ichchāvayyā స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు Swāsthyamaina janulaku mahima nagaram nirminchuchunnāvayyā Ēmani varṇin̄chedanu nee prēmanu Nēnennani prakatin̄chedanu nee kāryamulu
ఘనమైన నా యేసయ్యా
బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు
(నా) శిరము వంచి స్తుతియింతును
Glorious my Jesus,
Your mighty works are full of wonder.
I bow my head and praise You.
నీ కృపా సత్యములను ప్రకటింతును
నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము
నీ ఉన్నతమైన ఉద్దేశమే
మంటి నుండి నరుని నిర్మాణము
I will proclaim Your grace and truth.
The beauty of creation reveals the work of Your hands.
It was Your exalted purpose
To form mankind from the dust of the earth.
ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా
తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
From one man You created every nation, O Lord.
Through generations You have sustained mankind.
How can I describe Your love?
How can I fully declare Your works?
మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము
నీ శాశ్వత ప్రేమ సమర్పణయే
కలువరి సిలువలో బలియాగము
It was Your supreme purpose that led You to leave heaven.
Your eternal love was offered
As a sacrifice on the cross of Calvary.
మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా
మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
You are the Way, the Truth, and the Life, guiding us.
You show the path of salvation to all humanity.
How can I describe Your love?
How can I fully declare Your works?
సంఘ క్షేమముకై సంచకరువుగా
పరిశుద్ధాత్ముని ఆగమనము
అద్భుతమైన కార్యములే
నీవు ఇచ్చిన కృపా వరములు
పరిపూర్ణతకై పరిశుద్ధులకు
ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా
For the well-being of the Church,
You sent the Holy Spirit as a Helper.
The gifts You gave are wondrous works of grace.
To bring the saints to maturity,
You established teaching and instruction.
స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు
For the redeemed people, You are preparing a city of glory.
How can I describe Your love?
How can I fully declare Your works?
ఘనమైన నా యేసయ్యా ,Ghanamaina Naa Yesayyaa, ఘనమైన నా యేసయ్యా ,Ghanamaina Naa Yesayyaa Telugu Version Lyrics Songs Chords -ఘనమైన నా యేసయ్యా