గుణవతి అయిన భార్య
దొరుకుట అరుదురా
ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా
జీవితాంతము జీవితాంతము తోడురా
వెన్నెల బాటరా వెన్నెల బాటరా
అలసినపుడు తల్లిలా
కష్టాలలో చెల్లిలా
సుఖ దుఃఖములలో భార్యగా
భర్త కన్నుల మేడరా
మరచిపోనిది మాసిపోనిది
పెండ్లనే బంధము
మరచిపోకుమా జీవితమున
పెండ్లి నాటి ప్రమాణము
Gunavathi aina bhaarya
Dorukuta arudurā
Aame manchi mutyamu kanna viluvaindiraa
Jeevithaanthamu jeevithaanthamu thōdurā
Vennela baatarā… vennela baatarā
Alasinapudu thallilā
Kashtaālō chellilā
Sukha dukhamulalō bhaaryagā
Bhartha kannula mēdarā
Marachipōnidi maasipōnidi
Pendlanē bandhamu
Marachipōkumā jeevithamuna
Pendli nāti pramāṇamu
Gunavathi aina bhaarya Dorukuta arudurā Aame manchi mutyamu kanna viluvaindiraa Jeevithaanthamu jeevithaanthamu thōdurā Vennela baatarā… vennela baatarā Alasinapudu thallilā Kashtaālō chellilā Sukha dukhamulalō bhaaryagā Bhartha kannula mēdarā Marachipōnidi maasipōnidi Pendlanē bandhamu Marachipōkumā jeevithamuna Pendli nāti pramāṇamu
గుణవతి అయిన భార్య
దొరుకుట అరుదురా
ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా
Gunavathi aina bhaarya
Dorukuta arudurā
Aame manchi mutyamu kanna viluvaindiraa
జీవితాంతము జీవితాంతము తోడురా
వెన్నెల బాటరా… వెన్నెల బాటరా
Jeevithaanthamu jeevithaanthamu thōdurā
Vennela baatarā… vennela baatarā
అలసినపుడు తల్లిలా
కష్టాలలో చెల్లిలా
సుఖ దుఃఖములలో భార్యగా
భర్త కన్నుల మేడరా
Alasinapudu thallilā
Kashtaālō chellilā
Sukha dukhamulalō bhaaryagā
Bhartha kannula mēdarā
మరచిపోనిది మాసిపోనిది
పెండ్లనే బంధము
మరచిపోకుమా జీవితమున
పెండ్లి నాటి ప్రమాణము
Marachipōnidi maasipōnidi
Pendlanē bandhamu
Marachipōkumā jeevithamuna
Pendli nāti pramāṇamu
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా Gunavathi aina bhaarya Dorukuta arudurā Aame manchi mutyamu kanna viluvaindiraa జీవితాంతము జీవితాంతము తోడురా వెన్నెల బాటరా… వెన్నెల బాటరా Jeevithaanthamu jeevithaanthamu thōdurā Vennela baatarā… vennela baatarā అలసినపుడు తల్లిలా కష్టాలలో చెల్లిలా సుఖ దుఃఖములలో భార్యగా భర్త కన్నుల మేడరా Alasinapudu thallilā Kashtaālō chellilā Sukha dukhamulalō bhaaryagā Bhartha kannula mēdarā మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమున పెండ్లి నాటి ప్రమాణము Marachipōnidi maasipōnidi Pendlanē bandhamu Marachipōkumā jeevithamuna Pendli nāti pramāṇamu
గుణవతి అయిన భార్య
దొరుకుట అరుదురా
ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా
A virtuous wife Is rare to be found
She is more precious
Than the finest pearl
జీవితాంతము జీవితాంతము తోడురా
వెన్నెల బాటరా… వెన్నెల బాటరా
A companion for a lifetime, for all of life
A moonlit path… a moonlit path
అలసినపుడు తల్లిలా
కష్టాలలో చెల్లిలా
సుఖ దుఃఖములలో భార్యగా
భర్త కన్నుల మేడరా
Like a mother when he is weary
Like a sister in times of trouble
As a wife through joy and sorrow
She is the light before her husband’s eyes
మరచిపోనిది మాసిపోనిది
పెండ్లనే బంధము
మరచిపోకుమా జీవితమున
పెండ్లి నాటి ప్రమాణము
A bond that never fades, never fades away
The sacred bond of marriage
Never forget, through all of life
The promise made on the wedding day
గుణవతి అయిన భార్య ,Gunavathi Aina Bhaarya,గుణవతి అయిన భార్య ,Gunavathi Aina Bhaarya Telugu Version Lyrics Songs Chords -గుణవతి అయిన భార్య