డాగునేది మాపును - వేగయేసు రక్తధారే
రోగికే యౌషధము - బాగుగా నా రక్తధారే
హా దివ్య రక్తము - ఎంతో యమూల్యము
నన్ శుద్ధిచేయును - యేసుయొక్క రక్తధారే
పాప పరిహారము - ప్రాపు యేసురక్తధారే
శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారే
ఇదే నా సుపానము - యేసుయొక్క రక్తధారే
నాదు క్షమాపణము - యేసుయొక్క రక్తధారే
నాకు సమాధానము - యేసుయొక్క రక్తధారే
నాకు జయగానము - యేసుయొక్క రక్తధారే
The stream that cleanses my sins – is the flowing blood of Jesus,
The medicine for the sick – is the healing blood of my Jesus.
Oh divine blood – how very precious it is!
It purifies me – the flowing blood of Jesus.
The remission of sin – is in the blood of Jesus,
The destruction of curses – is by the Lord Jesus’ blood.
This is my drink – the flowing blood of Jesus,
This is my forgiveness – the flowing blood of Jesus.
My peace – is through the blood of Jesus,
My song of victory – is through the blood of Jesus.
The stream that cleanses my sins – is the flowing blood of Jesus, The medicine for the sick – is the healing blood of my Jesus. Oh divine blood – how very precious it is! It purifies me – the flowing blood of Jesus. The remission of sin – is in the blood of Jesus, The destruction of curses – is by the Lord Jesus’ blood. This is my drink – the flowing blood of Jesus, This is my forgiveness – the flowing blood of Jesus. My peace – is through the blood of Jesus, My song of victory – is through the blood of Jesus.
డాగునేది మాపును - వేగయేసు రక్తధారే
రోగికే యౌషధము - బాగుగా నా రక్తధారే
Daagunedi maapunu - vega Yesu rakthadhaare
Rogike youshadhhamu - baagugaa naa rakthadhaare
హా దివ్య రక్తము - ఎంతో యమూల్యము
నన్ శుద్ధిచేయును - యేసుయొక్క రక్తధారే
Haa divya rakthamu - entho yamooolyamu
Nan shuddhi cheyunu - Yesuyokka rakthadhaare
పాప పరిహారము - ప్రాపు యేసురక్తధారే
శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారే
Paapa pariharamu - praapu Yesurakthadhaare
Shaapapu samhaaramu - Swami Yesu rakthadhaare
ఇదే నా సుపానము - యేసుయొక్క రక్తధారే
నాదు క్షమాపణము - యేసుయొక్క రక్తధారే
Ide naa supaanamu - Yesuyokka rakthadhaare
Naadu kshamapanamu - Yesuyokka rakthadhaare
నాకు సమాధానము - యేసుయొక్క రక్తధారే
నాకు జయగానము - యేసుయొక్క రక్తధారే
Naaku samaadhanamu - Yesuyokka rakthadhaare
Naaku jayagaanamu - Yesuyokka rakthadhaare
డాగునేది మాపును - వేగయేసు రక్తధారే రోగికే యౌషధము - బాగుగా నా రక్తధారే Daagunedi maapunu - vega Yesu rakthadhaare Rogike youshadhhamu - baagugaa naa rakthadhaare హా దివ్య రక్తము - ఎంతో యమూల్యము నన్ శుద్ధిచేయును - యేసుయొక్క రక్తధారే Haa divya rakthamu - entho yamooolyamu Nan shuddhi cheyunu - Yesuyokka rakthadhaare పాప పరిహారము - ప్రాపు యేసురక్తధారే శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారే Paapa pariharamu - praapu Yesurakthadhaare Shaapapu samhaaramu - Swami Yesu rakthadhaare ఇదే నా సుపానము - యేసుయొక్క రక్తధారే నాదు క్షమాపణము - యేసుయొక్క రక్తధారే Ide naa supaanamu - Yesuyokka rakthadhaare Naadu kshamapanamu - Yesuyokka rakthadhaare నాకు సమాధానము - యేసుయొక్క రక్తధారే నాకు జయగానము - యేసుయొక్క రక్తధారే Naaku samaadhanamu - Yesuyokka rakthadhaare Naaku jayagaanamu - Yesuyokka rakthadhaare
డాగునేది మాపును - వేగయేసు రక్తధారే
రోగికే యౌషధము - బాగుగా నా రక్తధారే
The stream that cleanses my sins – is the flowing blood of Jesus,
The medicine for the sick – is the healing blood of my Jesus.
హా దివ్య రక్తము - ఎంతో యమూల్యము
నన్ శుద్ధిచేయును - యేసుయొక్క రక్తధారే
Oh divine blood – how very precious it is!
It purifies me – the flowing blood of Jesus.
పాప పరిహారము - ప్రాపు యేసురక్తధారే
శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారే
The remission of sin – is in the blood of Jesus,
The destruction of curses – is by the Lord Jesus’ blood.
ఇదే నా సుపానము - యేసుయొక్క రక్తధారే
నాదు క్షమాపణము - యేసుయొక్క రక్తధారే
This is my drink – the flowing blood of Jesus,
This is my forgiveness – the flowing blood of Jesus.
నాకు సమాధానము - యేసుయొక్క రక్తధారే
నాకు జయగానము - యేసుయొక్క రక్తధారే
My peace – is through the blood of Jesus,
My song of victory – is through the blood of Jesus.
డాగునేది మాపును ,Haa Dhivya Rakthamu Emthoa, డాగునేది మాపును ,Haa Dhivya Rakthamu Emthoa Lyrics Song Chords PPT - డాగునేది మాపును