హా! యానంద సుదినము
నా యేసున్ నమ్ము దినము
ప్రయాస మెల్ల బోయిన
దయా రక్షణ దినము.
భాగ్యమౌ దినము
ప్రభున్ గైకొన్న దినము
భక్తి ప్రార్థన లేసుఁడు
ప్రఖ్యాతి నాకు నేర్పిన
భాగ్యమౌ దినము
ప్రభున్ గైకొన్న దినము
ప్రభునితో నిరంతమౌ
నిబంధనఁ జేసికొంటి
నేఁబుట్టితి నింపొందఁగ
విభుని పాదపద్మము.
నా యాత్మ, శాంత మొందుము
నీ యేసె నీ యాధారము
భయంబు లేక రక్షణన్
పాలిభాగంబు పొందుము.
నే నేసువాఁడ నేసుఁడు
నిత్యంబు నా వాఁ డాయెను
ఇదెంత గొప్ప భాగ్యము
నేనేసు యొక్క మిత్రుఁడన్
నేఁ జేసెడి యొప్పందము
ఎల్లడ నెఱవేర్తును
నేఁ జచ్చు వేళయందును
నీ దయ మెచ్చి పాడుదు.
Ha! aananda sudinamu
Naa Yesun nammu dinamuu
Prayaasa mella boyina
Dayaa rakshana dinamuu.
Bhaagyamou dinamuu
Prabhun gaikonna dinamuu
Bhakti praarthana leshunu
Prakhyaathi naaku nerpina
Bhaagyamou dinamuu
Prabhun gaikonna dinamuu
Prabhunitho nirantamou
Nibhandhanan jesikonṭi
Nen buttiti nimpondagaa
Vibhuni paadapadmam.
Naa aathma, shaanta mondumu
Nee Yesey nee aadharambu
Bhayambu leka rakshananu
Paalibhaagambu pondumu.
Ne Yesuvaaḍu nesuṇu
Nithyambu naa vaaḍ aayenu
Identha goppa bhaagyamu
Ne Yesu yokka mitruḍan.
Nen jesedi yoppandamu
Ellada neravertunu
Nen jachchu vela yandunu
Nee daya mechchi paadudu.
Ha! aananda sudinamu Naa Yesun nammu dinamuu Prayaasa mella boyina Dayaa rakshana dinamuu. Bhaagyamou dinamuu Prabhun gaikonna dinamuu Bhakti praarthana leshunu Prakhyaathi naaku nerpina Bhaagyamou dinamuu Prabhun gaikonna dinamuu Prabhunitho nirantamou Nibhandhanan jesikonṭi Nen buttiti nimpondagaa Vibhuni paadapadmam. Naa aathma, shaanta mondumu Nee Yesey nee aadharambu Bhayambu leka rakshananu Paalibhaagambu pondumu. Ne Yesuvaaḍu nesuṇu Nithyambu naa vaaḍ aayenu Identha goppa bhaagyamu Ne Yesu yokka mitruḍan. Nen jesedi yoppandamu Ellada neravertunu Nen jachchu vela yandunu Nee daya mechchi paadudu.
హా! యానంద సుదినము
నా యేసున్ నమ్ము దినము
ప్రయాస మెల్ల బోయిన
దయా రక్షణ దినము.
Ha! aananda sudinamu
Naa Yesun nammu dinamuu
Prayaasa mella boyina
Dayaa rakshana dinamuu.
భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము
భక్తి ప్రార్థన లేసుఁడు ప్రఖ్యాతి నాకు నేర్పిన
భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము
Bhaagyamou dinamuu
Prabhun gaikonna dinamuu
Bhakti praarthana leshunu
Prakhyaathi naaku nerpina
Bhaagyamou dinamuu
Prabhun gaikonna dinamuu
ప్రభునితో నిరంతమౌ
నిబంధనఁ జేసికొంటి
నేఁబుట్టితి నింపొందఁగ
విభుని పాదపద్మము.
Prabhunitho nirantamou
Nibhandhanan jesikonṭi
Nen buttiti nimpondagaa
Vibhuni paadapadmam.
నా యాత్మ, శాంత మొందుము
నీ యేసె నీ యాధారము
భయంబు లేక రక్షణన్
పాలిభాగంబు పొందుము.
Naa aathma, shaanta mondumu
Nee Yesey nee aadharambu
Bhayambu leka rakshananu
Paalibhaagambu pondumu.
నే నేసువాఁడ నేసుఁడు
నిత్యంబు నా వాఁ డాయెను
ఇదెంత గొప్ప భాగ్యము
నేనేసు యొక్క మిత్రుఁడన్
Ne Yesuvaaḍu nesuṇu
Nithyambu naa vaaḍ aayenu
Identha goppa bhaagyamu
Ne Yesu yokka mitruḍan.
నేఁ జేసెడి యొప్పందము
ఎల్లడ నెఱవేర్తును
నేఁ జచ్చు వేళయందును
నీ దయ మెచ్చి పాడుదు.
Nen jesedi yoppandamu
Ellada neravertunu
Nen jachchu vela yandunu
Nee daya mechchi paadudu.
హా! యానంద సుదినము నా యేసున్ నమ్ము దినము ప్రయాస మెల్ల బోయిన దయా రక్షణ దినము. Ha! aananda sudinamu Naa Yesun nammu dinamuu Prayaasa mella boyina Dayaa rakshana dinamuu. భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము భక్తి ప్రార్థన లేసుఁడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము Bhaagyamou dinamuu Prabhun gaikonna dinamuu Bhakti praarthana leshunu Prakhyaathi naaku nerpina Bhaagyamou dinamuu Prabhun gaikonna dinamuu ప్రభునితో నిరంతమౌ నిబంధనఁ జేసికొంటి నేఁబుట్టితి నింపొందఁగ విభుని పాదపద్మము. Prabhunitho nirantamou Nibhandhanan jesikonṭi Nen buttiti nimpondagaa Vibhuni paadapadmam. నా యాత్మ, శాంత మొందుము నీ యేసె నీ యాధారము భయంబు లేక రక్షణన్ పాలిభాగంబు పొందుము. Naa aathma, shaanta mondumu Nee Yesey nee aadharambu Bhayambu leka rakshananu Paalibhaagambu pondumu. నే నేసువాఁడ నేసుఁడు నిత్యంబు నా వాఁ డాయెను ఇదెంత గొప్ప భాగ్యము నేనేసు యొక్క మిత్రుఁడన్ Ne Yesuvaaḍu nesuṇu Nithyambu naa vaaḍ aayenu Identha goppa bhaagyamu Ne Yesu yokka mitruḍan. నేఁ జేసెడి యొప్పందము ఎల్లడ నెఱవేర్తును నేఁ జచ్చు వేళయందును నీ దయ మెచ్చి పాడుదు. Nen jesedi yoppandamu Ellada neravertunu Nen jachchu vela yandunu Nee daya mechchi paadudu.
హా! యానంద సుదినము
నా యేసున్ నమ్ము దినము
ప్రయాస మెల్ల బోయిన
దయా రక్షణ దినము.
Ha! What a joyful day,
The day I believed in Jesus,
The day my troubles faded away,
The day of merciful salvation.
భాగ్యమౌ దినము, ప్రభున్ గైకొన్న దినము
భక్తి ప్రార్థన లేసుఁడు ప్రఖ్యాతి నాకు నేర్పిన
భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము.
A blessed day, the day I found the Lord,
The day of prayer and devotion,
The day He taught me His glory,
A truly blessed day — the day I found the Lord.
ప్రభునితో నిరంతమౌ నిబంధనఁ జేసికొంటి
నేఁబుట్టితి నింపొందఁగ
విభుని పాదపద్మము.
I made an everlasting covenant with my Lord,
Born anew and filled with joy,
At the feet of my Redeemer I found peace.
నా యాత్మ, శాంత మొందుము, నీ యేసె నీ యాధారము
భయంబు లేక రక్షణన్
పాలిభాగంబు పొందుము.
O my soul, be at peace, for Jesus is your refuge,
Fear not, for in His salvation
You have your eternal portion.
నే నేసువాఁడ నేసుఁడు, నిత్యంబు నా వాఁ డాయెను
ఇదెంత గొప్ప భాగ్యము
నేనేసు యొక్క మిత్రుఁడన్.
The one I love is Jesus, and He is mine forever,
What a great blessing this is —
That I am a friend of Jesus!
నేఁ జేసెడి యొప్పందము ఎల్లడ నెఱవేర్తును
నేఁ జచ్చు వేళయందును
నీ దయ మెచ్చి పాడుదు.
The covenant I made with Him shall never fail,
And till my last breath,
I will sing and praise His grace.**
హా యానంద సుదినము నా యేసున్ న ,Haa Yaanmdha Sudhinamu, హా యానంద సుదినము నా యేసున్ న ,Haa Yaanmdha Sudhinamu Lyrics Song Chords PPT - హా యానంద సుదినము నా యేసున్ న