Hrudayaaranyamulo Nee Lyrics Songs Chords - హృదయారణ్యములో - నే కృంగిన సమయములో

హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
నా హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
వినిపించుచున్నదీ కేక నాకు - ఒక కేక నాకు - ఒక కేక నాకు

నాకు కనుదృష్టి ఉన్నంతవరకూ - చదవలేదు నీ వాక్యము - 2
కనుదృష్టి పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... - 2
చదవాలని ఉంది - నీ వాక్యము - 2

నాకు బలము ఉన్నంతవరకూ - నమ్మలేదు నా యేసుని - 2
బలమంతా పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... - 2
వెంబడించాను - నా యేసుని - 2

నేను రోగినై పడి ఉన్నప్పుడు - పిలువలేదు ఏ మనుషుడు - 2
పిలువగనే నా ప్రభువు.. ఊ. ఊ. ఊ. ఊ.... - 2
పిలచెను ప్రభువు - ఈ పాపిని - 2

నాకు స్వరము ఉన్నంత వరకు – పాడలేదు నీ గీతముల్ -2
స్వరమంతా పోయాక .. ఆ. ఆ. ఆ. ఆ..... - 2
పాడాలని ఉంది నీ గీతముల్ -2

కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ – చేయలేదు నీ కార్యముల్ -2
కృంగిపోతిని నా ప్రభువా .. ఆ. ఆ. ఆ. ఆ..... - 2
లేవనెత్తయ్యా – ఈ పాపిని -2

Presenter Print & View

Hrudayaaranyamulo Nee Lyrics Songs Chords - హృదయారణ్యములో - నే కృంగిన సమయములో Lyrics in Telugish

Hrudaya aranyamulo – ne krungina samayamulo
Naa hrudaya aranyamulo – ne krungina samayamulo
Vinipinchuchunnadee keka naaku –
Oka keka naaku – oka keka naaku

Naaku kanu drushti unnanta varaku – chadavaledu nee vaakyamu (2)
Kanu drushti poyaakaa… aa aa aa aa… (2)
Chadavaalani undi – nee vaakyamu (2)

Naaku balamu unnanta varaku – nammaledu naa Yesuni (2)
Balamantaa poyaakaa… aa aa aa aa… (2)
Vembadinchaanu – naa Yesuni (2)

Nenu roginai padi unnappudu – piluvaledu ae manushudu (2)
Piluvagane naa Prabhuvu… oo oo oo oo… (2)
Pilachenu Prabhuvu – ee paapini (2)

Naaku swaramu unnanta varaku – paadaledu nee geetamul (2)
Swaramantaa poyaaka… aa aa aa aa… (2)
Paadaalani undi – nee geetamul (2)

Kaallu chethulu unnanta varaku – cheyaledu nee kaaryamul (2)
Krungipotini naa Prabhuvaa… aa aa aa aa… (2)
Levaneththayyaa – ee paapini (2)

Hrudayaaranyamulo Nee Lyrics Songs Chords - హృదయారణ్యములో - నే కృంగిన సమయములో Lyrics in Telugish

హృదయారణ్యములో – నే కృంగిన సమయములో
నా హృదయారణ్యములో – నే కృంగిన సమయములో
వినిపించుచున్నదీ కేక నాకు –
ఒక కేక నాకు – ఒక కేక నాకు
Hrudaya aranyamulo – ne krungina samayamulo
Naa hrudaya aranyamulo – ne krungina samayamulo
Vinipinchuchunnadee keka naaku –
Oka keka naaku – oka keka naaku

నాకు కనుదృష్టి ఉన్నంతవరకూ – చదవలేదు నీ వాక్యము (2)
కనుదృష్టి పోయాకా… ఆ ఆ ఆ ఆ… (2)
చదవాలని ఉంది – నీ వాక్యము (2)
Naaku kanu drushti unnanta varaku – chadavaledu nee vaakyamu (2)
Kanu drushti poyaakaa… aa aa aa aa… (2)
Chadavaalani undi – nee vaakyamu (2)

నాకు బలము ఉన్నంతవరకూ – నమ్మలేదు నా యేసుని (2)
బలమంతా పోయాకా… ఆ ఆ ఆ ఆ… (2)
వెంబడించాను – నా యేసుని (2)
Naaku balamu unnanta varaku – nammaledu naa Yesuni (2)
Balamantaa poyaakaa… aa aa aa aa… (2)
Vembadinchaanu – naa Yesuni (2)

నేను రోగినై పడి ఉన్నప్పుడు – పిలువలేదు ఏ మనుషుడు (2)
పిలువగనే నా ప్రభువు… ఊ ఊ ఊ ఊ… (2)
పిలచెను ప్రభువు – ఈ పాపిని (2)
Nenu roginai padi unnappudu – piluvaledu ae manushudu (2)
Piluvagane naa Prabhuvu… oo oo oo oo… (2)
Pilachenu Prabhuvu – ee paapini (2)

నాకు స్వరము ఉన్నంత వరకు – పాడలేదు నీ గీతముల్ (2)
స్వరమంతా పోయాక… ఆ ఆ ఆ ఆ… (2)
పాడాలని ఉంది – నీ గీతముల్ (2)
Naaku swaramu unnanta varaku – paadaledu nee geetamul (2)
Swaramantaa poyaaka… aa aa aa aa… (2)
Paadaalani undi – nee geetamul (2)

కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ – చేయలేదు నీ కార్యముల్ (2)
కృంగిపోతిని నా ప్రభువా… ఆ ఆ ఆ ఆ… (2)
లేవనెత్తయ్యా – ఈ పాపిని (2)
Kaallu chethulu unnanta varaku – cheyaledu nee kaaryamul (2)
Krungipotini naa Prabhuvaa… aa aa aa aa… (2)
Levaneththayyaa – ee paapini (2)

Hrudayaaranyamulo Nee Lyrics Songs Chords - హృదయారణ్యములో - నే కృంగిన సమయములో Lyrics in Telugu and English

హృదయారణ్యములో – నే కృంగిన సమయములో
నా హృదయారణ్యములో – నే కృంగిన సమయములో
వినిపించుచున్నదీ కేక నాకు –
ఒక కేక నాకు – ఒక కేక నాకు
In the wilderness of my heart, in the time when I was broken,
In the wilderness of my heart, when I was crushed within,
I hear a cry calling out to me –
A cry to me, a cry to me.

నాకు కనుదృష్టి ఉన్నంతవరకూ – చదవలేదు నీ వాక్యము
కనుదృష్టి పోయాకా –
చదవాలని ఉంది – నీ వాక్యము
As long as I had my eyesight, I did not read Your Word,
But after my sight was gone,
I longed to read Your Word.

నాకు బలము ఉన్నంతవరకూ – నమ్మలేదు నా యేసుని
బలమంతా పోయాకా –
వెంబడించాను – నా యేసుని
As long as I had strength, I did not trust my Jesus,
But when all my strength was gone,
I began to follow my Jesus.

నేను రోగినై పడి ఉన్నప్పుడు – పిలువలేదు ఏ మనుషుడు
పిలువగనే నా ప్రభువు –
పిలచెను ప్రభువు – ఈ పాపిని
When I lay sick, I called no human for help,
The moment I called, my Lord answered,
The Lord called this sinner to Himself.

నాకు స్వరము ఉన్నంత వరకు – పాడలేదు నీ గీతముల్
స్వరమంతా పోయాక –
పాడాలని ఉంది – నీ గీతముల్
As long as I had a voice, I did not sing Your songs,
But when my voice faded,
I desired to sing Your songs.

కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ – చేయలేదు నీ కార్యముల్
కృంగిపోతిని నా ప్రభువా –
లేవనెత్తయ్యా – ఈ పాపిని
As long as I had hands and feet, I did not do Your works,
I became weak and broken, O my Lord,
Lift up this sinner, O Lord.

Tags

Hrudayaaranyamulo Nee Telugu Version Lyrics Songs Chords, హృదయారణ్యములో - నే కృంగిన సమయములో,Hrudayaaranyamuloo Nee,హృదయారణ్యములో - నే కృంగిన సమయములో, హృదయారణ్యములో - నే కృంగిన సమయములో Download Telugu Christian Songs Lyrics in christsquare.com

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create