హృదయమంతా పాప భారమే - వినబడుతుంది మరణ మృదంగమే
కరువాయే నిద్ర హారమే - చేరువాయే చెడు స్నేహమే
ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నీ పనిలో నడిపించు
సొలొమోనుకు ఉన్న జ్ఞానమే నాకున్నను
సమ్సోనుకు ఉన్న బలమే నాదైనను
నులివెచ్చని బ్రతుకుతో పొందలేను నిత్యజీవం
అయినా తెలిసి తెలిసి పడిపోతిని
-లేవలేక నేను నిను చేరితి
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో గాయకుడనై నేనున్ననూ..
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో బోధకుడనై నేనున్ననూ..
వదలకుంటే పాపమును అనుభవింతు నిత్యనరకం
అయినా నిన్ను విడచి తప్పిపోతినే
తిరిగొచ్చిన కుమారుడనైతిని
ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నా తుది శ్వాస వరకు నీ పనిలో నడిపించయా....
Hridayamantaa paapa bhaarame – vinabadutundi marana mrudangame
Karuvāye nidra haarame – cheruvāye chedu snehame
Prabhuvaa.. nannu karuninchu kshamiyinchu vidipinchu
Nannu neekai veliginchu nee panilo nadipinchu
Solomonuku unna jñaaname naakunnanu
Samsonuku unna balame naadainanu
Nulivechani bratukuto pondalenu nityajeevam
Ayinaa telisi telisi padipotini
Levalēka nēnu ninu cheriti
Nee divya vaakyamunu baagugaa nēnu erigi unnanu
Nee sannidhilo gaayakudanai nēnunnanu..
Nee divya vaakyamunu baagugaa nēnu erigi unnanu
Nee sannidhilo bodhakudanai nēnunnanu..
Vadalakunte paapamunu anubhavintu nityanarakam
Ayinaa ninnu vidachi tappipotinē
Tirigochchina kumaarudanaaitini
Prabhuvaa.. nannu karuninchu kshamiyinchu vidipinchu
Nannu neekai veliginchu naa thudi shwaasa varaku nee panilo nadipinchayaa....
Hridayamantaa paapa bhaarame – vinabadutundi marana mrudangame Karuvāye nidra haarame – cheruvāye chedu snehame Prabhuvaa.. nannu karuninchu kshamiyinchu vidipinchu Nannu neekai veliginchu nee panilo nadipinchu Solomonuku unna jñaaname naakunnanu Samsonuku unna balame naadainanu Nulivechani bratukuto pondalenu nityajeevam Ayinaa telisi telisi padipotini Levalēka nēnu ninu cheriti Nee divya vaakyamunu baagugaa nēnu erigi unnanu Nee sannidhilo gaayakudanai nēnunnanu.. Nee divya vaakyamunu baagugaa nēnu erigi unnanu Nee sannidhilo bodhakudanai nēnunnanu.. Vadalakunte paapamunu anubhavintu nityanarakam Ayinaa ninnu vidachi tappipotinē Tirigochchina kumaarudanaaitini Prabhuvaa.. nannu karuninchu kshamiyinchu vidipinchu Nannu neekai veliginchu naa thudi shwaasa varaku nee panilo nadipinchayaa....
హృదయమంతా పాప భారమే – వినబడుతుంది మరణ మృదంగమే
కరువాయే నిద్ర హారమే – చేరువాయే చెడు స్నేహమే
Hridayamantaa paapa bhaarame – vinabadutundi marana mrudangame
Karuvāye nidra haarame – cheruvāye chedu snehame
ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నీ పనిలో నడిపించు
Prabhuvaa.. nannu karuninchu kshamiyinchu vidipinchu
Nannu neekai veliginchu nee panilo nadipinchu
సొలొమోనుకు ఉన్న జ్ఞానమే నాకున్నను
సమ్సోనుకు ఉన్న బలమే నాదైనను
Solomonuku unna jñaaname naakunnanu
Samsonuku unna balame naadainanu
నులివెచ్చని బ్రతుకుతో పొందలేను నిత్యజీవం
అయినా తెలిసి తెలిసి పడిపోతిని
లేవలేక నేను నిను చేరితి
Nulivechani bratukuto pondalenu nityajeevam
Ayinaa telisi telisi padipotini
Levalēka nēnu ninu cheriti
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో గాయకుడనై నేనున్ననూ..
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో బోధకుడనై నేున్ననూ..
Nee divya vaakyamunu baagugaa nēnu erigi unnanu
Nee sannidhilo gaayakudanai nēnunnanu..
Nee divya vaakyamunu baagugaa nēnu erigi unnanu
Nee sannidhilo bodhakudanai nēnunnanu..
వదలకుంటే పాపమును అనుభవింతు నిత్యనరకం
అయినా నిన్ను విడచి తప్పిపోతినే
తిరిగొచ్చిన కుమారుడనైతిని
Vadalakunte paapamunu anubhavintu nityanarakam
Ayinaa ninnu vidachi tappipotinē
Tirigochchina kumaarudanaaitini
ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నా తుది శ్వాస వరకు నీ పనిలో నడిపించయా....
Prabhuvaa.. nannu karuninchu kshamiyinchu vidipinchu
Nannu neekai veliginchu naa thudi shwaasa varaku nee panilo nadipinchayaa....
హృదయమంతా పాప భారమే – వినబడుతుంది మరణ మృదంగమే కరువాయే నిద్ర హారమే – చేరువాయే చెడు స్నేహమే Hridayamantaa paapa bhaarame – vinabadutundi marana mrudangame Karuvāye nidra haarame – cheruvāye chedu snehame ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు నన్ను నీకై వెలిగించు నీ పనిలో నడిపించు Prabhuvaa.. nannu karuninchu kshamiyinchu vidipinchu Nannu neekai veliginchu nee panilo nadipinchu సొలొమోనుకు ఉన్న జ్ఞానమే నాకున్నను సమ్సోనుకు ఉన్న బలమే నాదైనను Solomonuku unna jñaaname naakunnanu Samsonuku unna balame naadainanu నులివెచ్చని బ్రతుకుతో పొందలేను నిత్యజీవం అయినా తెలిసి తెలిసి పడిపోతిని లేవలేక నేను నిను చేరితి Nulivechani bratukuto pondalenu nityajeevam Ayinaa telisi telisi padipotini Levalēka nēnu ninu cheriti నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను నీ సన్నిధిలో గాయకుడనై నేనున్ననూ.. నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను నీ సన్నిధిలో బోధకుడనై నేున్ననూ.. Nee divya vaakyamunu baagugaa nēnu erigi unnanu Nee sannidhilo gaayakudanai nēnunnanu.. Nee divya vaakyamunu baagugaa nēnu erigi unnanu Nee sannidhilo bodhakudanai nēnunnanu.. వదలకుంటే పాపమును అనుభవింతు నిత్యనరకం అయినా నిన్ను విడచి తప్పిపోతినే తిరిగొచ్చిన కుమారుడనైతిని Vadalakunte paapamunu anubhavintu nityanarakam Ayinaa ninnu vidachi tappipotinē Tirigochchina kumaarudanaaitini ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు నన్ను నీకై వెలిగించు నా తుది శ్వాస వరకు నీ పనిలో నడిపించయా.... Prabhuvaa.. nannu karuninchu kshamiyinchu vidipinchu Nannu neekai veliginchu naa thudi shwaasa varaku nee panilo nadipinchayaa....
హృదయమంతా పాప భారమే – వినబడుతుంది మరణ మృదంగమే
కరువాయే నిద్ర హారమే – చేరువాయే చెడు స్నేహమే
My heart is weighed down with the burden of sin – I hear the drumbeat of death
Sleep has become scarce – evil companionship draws near to me
ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నీ పనిలో నడిపించు
Lord, have mercy on me, forgive me, and set me free
Make me shine for You, and lead me in Your work
సొలొమోనుకు ఉన్న జ్ఞానమే నాకున్నను
సమ్సోనుకు ఉన్న బలమే నాదైనను
Even if I had the wisdom of Solomon
And the strength of Samson
నులివెచ్చని బ్రతుకుతో పొందలేను నిత్యజీవం
అయినా తెలిసి తెలిసి పడిపోతిని
లేవలేక నేను నిను చేరితి
With a lukewarm life I cannot receive eternal life
Yet knowingly, repeatedly, I fall
Unable to rise on my own, I came back to You
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో గాయకుడనై నేనున్ననూ..
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో బోధకుడనై నేున్ననూ..
I know Your divine Word very well
I stand as a singer in Your presence..
I know Your divine Word very well
I stand as a preacher in Your presence..
వదలకుంటే పాపమును అనుభవింతు నిత్యనరకం
అయినా నిన్ను విడచి తప్పిపోతినే
తిరిగొచ్చిన కుమారుడనైతిని
If I do not forsake sin, eternal hell is my portion
Yet I strayed away from You
But I returned, like the prodigal son
ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నా తుది శ్వాస వరకు నీ పనిలో నడిపించయా....
Lord, have mercy on me, forgive me, and set me free
Make me shine for You, and lead me in Your work till my final breath...
హృదయమంతా ,Hrudayamanta Gantulu , హృదయమంతా ,Hrudayamanta Gantulu Lyrics Song Chords PPT-హృదయమంతా