హృదయమంతా పాప భారమే - వినబడుతుంది మరణ మృదంగమే
కరువాయే నిద్ర హారమే - చేరువాయే చెడు స్నేహమే
ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నీ పనిలో నడిపించు
సొలొమోనుకు ఉన్న జ్ఞానమే నాకున్నను
సమ్సోనుకు ఉన్న బలమే నాదైనను
నులివెచ్చని బ్రతుకుతో పొందలేను నిత్యజీవం
అయినా తెలిసి తెలిసి పడిపోతిని
-లేవలేక నేను నిను చేరితి
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో గాయకుడనై నేనున్ననూ..
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో బోధకుడనై నేనున్ననూ..
వదలకుంటే పాపమును అనుభవింతు నిత్యనరకం
అయినా నిన్ను విడచి తప్పిపోతినే
తిరిగొచ్చిన కుమారుడనైతిని
ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నీ పనిలో నడిపించు
ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నా తుది శ్వాస వరకు నీ పనిలో నడిపించయా
Hridayamantaa paapa bhaarame — vinabadutundi marana mrudangame
Karuvaaye nidra haarame — cheruvaaye chedu snehame
Prabhuvaa… nannu karuninchhu kshamiyinchu vidipinchu
Nannu neekai veliginchu nee panilo nadipinchu
Solomonuku unna jnaaname naakunnanu
Samsonuku unna balame naadainanu
Nulivecchani bratukuto pondalenu nityajeevam
Ainaa telisi telisi padipotini
Levaleka nenu ninnu cheriti
Nee divya vaakkyamunu baaguga nenu yerigi unnanu
Nee sannidhilo gaa yakudani nenunnanu
Nee divya vaakkyamunu baaguga nenu yerigi unnanu
Nee sannidhilo bodhakudani nenunnanu
Vadalakunte paapamunu anubhavintu nityanarakam
Ainaa ninnu vidachi tappipotine
Tirigochchina kumaarudanaitini
Prabhuvaa… nannu karuninchhu kshamiyinchu vidipinchu
Nannu neekai veliginchu nee panilo nadipinchu
Prabhuvaa… nannu karuninchhu kshamiyinchu vidipinchu
Nannu neekai veliginchu naa thudi shwaasa varaku nee panilo nadipinchayaa
Hridayamantaa paapa bhaarame — vinabadutundi marana mrudangame Karuvaaye nidra haarame — cheruvaaye chedu snehame Prabhuvaa… nannu karuninchhu kshamiyinchu vidipinchu Nannu neekai veliginchu nee panilo nadipinchu Solomonuku unna jnaaname naakunnanu Samsonuku unna balame naadainanu Nulivecchani bratukuto pondalenu nityajeevam Ainaa telisi telisi padipotini Levaleka nenu ninnu cheriti Nee divya vaakkyamunu baaguga nenu yerigi unnanu Nee sannidhilo gaa yakudani nenunnanu Nee divya vaakkyamunu baaguga nenu yerigi unnanu Nee sannidhilo bodhakudani nenunnanu Vadalakunte paapamunu anubhavintu nityanarakam Ainaa ninnu vidachi tappipotine Tirigochchina kumaarudanaitini Prabhuvaa… nannu karuninchhu kshamiyinchu vidipinchu Nannu neekai veliginchu nee panilo nadipinchu Prabhuvaa… nannu karuninchhu kshamiyinchu vidipinchu Nannu neekai veliginchu naa thudi shwaasa varaku nee panilo nadipinchayaa
హృదయమంతా పాప భారమే — వినబడుతుంది మరణ మృదంగమే
కరువాయే నిద్ర హారమే — చేరువాయే చెడు స్నేహమే
Hridayamantaa paapa bhaarame — vinabadutundi marana mrudangame
Karuvaaye nidra haarame — cheruvaaye chedu snehame
ప్రభువా… నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నీ పనిలో నడిపించు
Prabhuvaa… nannu karuninchhu kshamiyinchu vidipinchu
Nannu neekai veliginchu nee panilo nadipinchu
సొలొమోనుకు ఉన్న జ్ఞానమే నాకున్నను
సమ్సోనుకు ఉన్న బలమే నాదైనను
Solomonuku unna jnaaname naakunnanu
Samsonuku unna balame naadainanu
నులివెచ్చని బ్రతుకుతో పొందలేను నిత్యజీవం
అయినా తెలిసి తెలిసి పడిపోతిని
లేవలేక నేను నిను చేరితి
Nulivecchani bratukuto pondalenu nityajeevam
Ainaa telisi telisi padipotini
Levaleka nenu ninnu cheriti
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో గాయకుడనై నేనున్ననూ
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో బోధకుడనై నేనున్ననూ
Nee divya vaakkyamunu baaguga nenu yerigi unnanu
Nee sannidhilo gaa yakudani nenunnanu
Nee divya vaakkyamunu baaguga nenu yerigi unnanu
Nee sannidhilo bodhakudani nenunnanu
వదలకుంటే పాపమును అనుభవింతు నిత్యనరకం
అయినా నిన్ను విడచి తప్పిపోతినే
తిరిగొచ్చిన కుమారుడనైతిని
Vadalakunte paapamunu anubhavintu nityanarakam
Ainaa ninnu vidachi tappipotine
Tirigochchina kumaarudanaitini
ప్రభువా… నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నీ పనిలో నడిపించు
Prabhuvaa… nannu karuninchhu kshamiyinchu vidipinchu
Nannu neekai veliginchu nee panilo nadipinchu
ప్రభువా… నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నా తుది శ్వాస వరకు నీ పనిలో నడిపించయా
Prabhuvaa… nannu karuninchhu kshamiyinchu vidipinchu
Nannu neekai veliginchu naa thudi shwaasa varaku nee panilo nadipinchayaa
హృదయమంతా పాప భారమే — వినబడుతుంది మరణ మృదంగమే కరువాయే నిద్ర హారమే — చేరువాయే చెడు స్నేహమే Hridayamantaa paapa bhaarame — vinabadutundi marana mrudangame Karuvaaye nidra haarame — cheruvaaye chedu snehame ప్రభువా… నన్ను కరుణించు క్షమియించు విడిపించు నన్ను నీకై వెలిగించు నీ పనిలో నడిపించు Prabhuvaa… nannu karuninchhu kshamiyinchu vidipinchu Nannu neekai veliginchu nee panilo nadipinchu సొలొమోనుకు ఉన్న జ్ఞానమే నాకున్నను సమ్సోనుకు ఉన్న బలమే నాదైనను Solomonuku unna jnaaname naakunnanu Samsonuku unna balame naadainanu నులివెచ్చని బ్రతుకుతో పొందలేను నిత్యజీవం అయినా తెలిసి తెలిసి పడిపోతిని లేవలేక నేను నిను చేరితి Nulivecchani bratukuto pondalenu nityajeevam Ainaa telisi telisi padipotini Levaleka nenu ninnu cheriti నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను నీ సన్నిధిలో గాయకుడనై నేనున్ననూ నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను నీ సన్నిధిలో బోధకుడనై నేనున్ననూ Nee divya vaakkyamunu baaguga nenu yerigi unnanu Nee sannidhilo gaa yakudani nenunnanu Nee divya vaakkyamunu baaguga nenu yerigi unnanu Nee sannidhilo bodhakudani nenunnanu వదలకుంటే పాపమును అనుభవింతు నిత్యనరకం అయినా నిన్ను విడచి తప్పిపోతినే తిరిగొచ్చిన కుమారుడనైతిని Vadalakunte paapamunu anubhavintu nityanarakam Ainaa ninnu vidachi tappipotine Tirigochchina kumaarudanaitini ప్రభువా… నన్ను కరుణించు క్షమియించు విడిపించు నన్ను నీకై వెలిగించు నీ పనిలో నడిపించు Prabhuvaa… nannu karuninchhu kshamiyinchu vidipinchu Nannu neekai veliginchu nee panilo nadipinchu ప్రభువా… నన్ను కరుణించు క్షమియించు విడిపించు నన్ను నీకై వెలిగించు నా తుది శ్వాస వరకు నీ పనిలో నడిపించయా Prabhuvaa… nannu karuninchhu kshamiyinchu vidipinchu Nannu neekai veliginchu naa thudi shwaasa varaku nee panilo nadipinchayaa
హృదయమంతా పాప భారమే
వినబడుతుంది మరణ మృదంగమే
కరువాయే నిద్ర హారమే
చేరువాయే చెడు స్నేహమే
My heart is filled with the burden of sin,
I can hear the drums of death sounding.
Sleep has become scarce,
And evil friendships have come near.
ప్రభువా… నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నీ పనిలో నడిపించు
Lord… have mercy on me, forgive me, set me free.
Make me shine for You, and lead me in Your work.
సొలొమోనుకు ఉన్న జ్ఞానమే నాకున్నను
సమ్సోనుకు ఉన్న బలమే నాదైనను
Even if I had Solomon’s wisdom,
Even if I had Samson’s strength,
నులివెచ్చని బ్రతుకుతో పొందలేను నిత్యజీవం
అయినా తెలిసి తెలిసి పడిపోతిని – లేవలేక నేను నిను చేరితి
With a lukewarm life I cannot gain eternal life.
Yet knowingly I kept falling—unable to rise, I came back to You.
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో గాయకుడనై నేనున్ననూ
నీ సన్నిధిలో బోధకుడనై నేనున్ననూ
I know Your holy word very well,
I stood as a singer in Your presence,
I stood as a preacher in Your presence.
వదలకుంటే పాపమును అనుభవింతు నిత్యనరకం
అయినా నిన్ను విడచి తప్పిపోతినే
తిరిగొచ్చిన కుమారుడనైతిని
If I do not forsake sin, I will suffer eternal hell,
Yet I wandered away leaving You,
But I have returned as the prodigal son.
ప్రభువా… నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నీ పనిలో నడిపించు
Lord… have mercy on me, forgive me, set me free.
Make me shine for You, lead me in Your work.
ప్రభువా… నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నా తుది శ్వాస వరకు నీ పనిలో నడిపించయా
Lord… have mercy on me, forgive me, set me free.
Lead me in Your work until my final breath.
హృదయమంతా పాప భారమే , Hrudayamantha ,హృదయమంతా పాప భారమే ,Hrudayamantha Lyrics Song Chords PPT- హృదయమంతా పాప భారమే